పవన్, అన్నా లేజినోవా విడుదల చేసిన ప్రెస్ నోట్ లో.. "మేము పరస్పర అంగీకారం, అవగాహనతో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. జీవితంలో ఎంతోకాలం కలిసి ప్రయాణించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. మా వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నాం. విడిపోయినా మంచి స్నేహితులుగా కొనసాగుతాం. పిల్లల తల్లిదండ్రులుగా మా బాధ్యతలు కొనసాగిస్తాం. పిల్లల సంతోషం, భవిష్యత్తే మా ఇద్దరి ఉమ్మడి ప్రాధాన్యత. మా విడాకులకు కారణం ఏంటన్నది గోప్యంగా ఉంచాం. మా దాంపత్య బంధంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు" అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్రెస్ నోట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ ఎందుకు విడాకులు తీసుకున్నారన్నది ఇప్పుడు సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ విడాకులపై