• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వీడియోలు
  • /శ్రీశైలంలో నేటి నుంచే కార్తీక మాసోత్సవాలు.. పలు అభిషేకాలు, స్పర్శ దర్శనాలు రద్దు!

శ్రీశైలంలో నేటి నుంచే కార్తీక మాసోత్సవాలు.. పలు అభిషేకాలు, స్పర్శ దర్శనాలు రద్దు!

Written ByRenuka Godugu
Published: Nov 10, 2026, 09:50 AM|Updated: Nov 10, 2026, 09:57 AM
joinshare

శని, ఆది, సోమవారాల్లో స్వామివారి అలంకార దర్శనం ఉంటుంది. ప్రతి శని, ఆది, సోమవారాలతో పాటు పర్వదినాల్లో స్వామివారి స్పర్శ దర్శనం ఉండదు. అంతేకాకుండా మంగళవారం నుంచి శుక్రవారం వరకు విడతల వారీగా స్పర్శ దర్శనం చేసుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే ఆర్జిత హోమాలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని సూచిస్తున్నారు. ఈ నెల 24న ఆలయ ప్రాంగణంలో కోటి దీపోత్సవం నిర్వహించనున్నట్లు ఈవో ఎం. శ్రీనివాసరావు తెలిపారు. కార్తీక మాసంలో శ్రీశైలం మల్లన్న ఆలయానికి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ నుంచి భక్తులు తరలిరానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు.

Recommended Videos

తెలంగాణలో మొదలైన చలి తీవ్రత.. 16 జిల్లాల్లో 15 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు!
08:21

తెలంగాణలో మొదలైన చలి తీవ్రత.. 16 జిల్లాల్లో 15 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు!

శ్రీశైలంలో నేటి నుంచే కార్తీక మాసోత్సవాలు.. పలు అభిషేకాలు, స్పర్శ దర్శనాలు రద్దు!
01:35

శ్రీశైలంలో నేటి నుంచే కార్తీక మాసోత్సవాలు.. పలు అభిషేకాలు, స్పర్శ దర్శనాలు రద్దు!

పవన్ కళ్యాణ్ విడాకులు.. రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు.. ముందే హింట్ ఇచ్చారా?!
00:57

పవన్ కళ్యాణ్ విడాకులు.. రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు.. ముందే హింట్ ఇచ్చారా?!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం.. భార్య అన్నా లేజినోవాతో విడాకులు!
00:46

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం.. భార్య అన్నా లేజినోవాతో విడాకులు!

Delhi Train Meat Mystery: హైదరాబాద్ కేంద్రంగా గో మాంసం అక్రమ రవాణా? ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో 1,286 కిలోల సరుకు!
02:33

Delhi Train Meat Mystery: హైదరాబాద్ కేంద్రంగా గో మాంసం అక్రమ రవాణా? ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో 1,286 కిలోల సరుకు!

Cyclone Alert: ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తున్న మరో తుఫాను? బంగాళఖాతంలో అల్పపీడనం!
09:08

Cyclone Alert: ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తున్న మరో తుఫాను? బంగాళఖాతంలో అల్పపీడనం!

Surekha Vani Video: సురేఖా వాణి సీక్రెట్ వీడియో లీక్..తొలిసారి స్పందించిన నటి!
05:01

Surekha Vani Video: సురేఖా వాణి సీక్రెట్ వీడియో లీక్..తొలిసారి స్పందించిన నటి!

RK Roja MPTC ZPTC Election: మాజీ మంత్రి రోజాను ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ఓట్ల లెక్కింపు వద్ద ఉద్రిక్తత!
04:44

RK Roja MPTC ZPTC Election: మాజీ మంత్రి రోజాను ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ఓట్ల లెక్కింపు వద్ద ఉద్రిక్తత!

Surekha Vani Video Controversy: నటి సురేఖా వాణి ఆగ్రహం..వీడియోలు డిలీట్ చేయాలని డిమాండ్..పోలీసులకు ఫిర్యాదు!
00:54

Surekha Vani Video Controversy: నటి సురేఖా వాణి ఆగ్రహం..వీడియోలు డిలీట్ చేయాలని డిమాండ్..పోలీసులకు ఫిర్యాదు!

AP MPTC ZPTC Result: డిప్యూటీ సీఎం పవన్ ఇలాఖాలో జనసేన క్లీన్ స్వీప్..స్థానిక ఎన్నికల పోరులో కూటమి ప్రభంజనం!
07:51

AP MPTC ZPTC Result: డిప్యూటీ సీఎం పవన్ ఇలాఖాలో జనసేన క్లీన్ స్వీప్..స్థానిక ఎన్నికల పోరులో కూటమి ప్రభంజనం!

పసిడి ప్రియులకు ఊరట: రూ. 1.42 లక్షలకు పడిపోయిన బంగారం ధర.. మళ్లీ పెరగనుందా?
02:13

పసిడి ప్రియులకు ఊరట: రూ. 1.42 లక్షలకు పడిపోయిన బంగారం ధర.. మళ్లీ పెరగనుందా?

కౌంటింగ్ వేళ తిరుపతిని ముంచెత్తిన వర్షం.. రోడ్లపైకి వర్షపు నీరు, అధికారుల బిగ్ అలర్ట్!
03:04

కౌంటింగ్ వేళ తిరుపతిని ముంచెత్తిన వర్షం.. రోడ్లపైకి వర్షపు నీరు, అధికారుల బిగ్ అలర్ట్!

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
ఏపీకి మళ్లీ వర్షాల గండం.. నవంబర్ 13న బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం.. అధికారులు ఏమంటున్నారంటే?

ఏపీకి మళ్లీ వర్షాల గండం.. నవంబర్ 13న బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం.. అధికారులు ఏమంటున్నారంటే?

2

ఎన్విడియా CEOకు బిగ్ షాక్.. ఒక్కరోజే రూ.17 లక్షల కోట్లు ఆవిరి..!!

3

గురుడు, కుజుడి సంచారంతో అదృష్టం.. నవంబర్ 2వ వారంలో ఈ రాశులకు ధనలాభం!

4

Diwali Firecrackers: కుటుంబాల్లో చీకట్లు నింపిన దీపావళి.. 23 మంది మృతి

5

తెలంగాణాలో వారానికి 5 రోజుల పనిదినాలపై సర్కార్ ఆరా..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.