CM Revanth: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు గన్‌పార్క్‌లో అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు.