Published: Nov 01, 2026, 02:50 PM|Updated: Nov 01, 2026, 02:59 PM
YS Jagan: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై జరిగిన దాడుల ఘటనలపై వైఎస్ జగన్ ఏపీ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. పులి వెందులలో 70 బూతుల్లో వైసీపీ ఏజెంట్లు లేరని ఆరోపించారు. టీడీపీ వారిని పోలీసులు దగ్గరుండి లోపలికి పంతున్నారని, వైసీపీ వారిపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంను ఖునీ చేసే విధంగా ఎన్నికలు జరుగుతున్నాయంటూ జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓటర్లను అడ్డుకుని ఓటర్ స్లిప్పులు లాక్కున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని జగన్ పేర్కొన్నారు.