Published: Oct 31, 2026, 06:50 PM|Updated: Oct 31, 2026, 07:05 PM
Telangana Rain Alert: తెలంగాణ రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా అటు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.