• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వీడియోలు
  • /YS Jagan Pulivendula: పులివెందులలో వైఎస్ జగన్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..మున్సిపల్ ఎలక్షన్స్‌లో హైడ్రామా!

YS Jagan Pulivendula: పులివెందులలో వైఎస్ జగన్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..మున్సిపల్ ఎలక్షన్స్‌లో హైడ్రామా!

Written ByHarish Darla
Published: Nov 01, 2026, 02:20 PM|Updated: Nov 01, 2026, 02:23 PM
joinshare
YS Jagan Pulivendula Elections: పులివెందుల పుర ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్న వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు చివరి నిమిషంలో ల్యాండింగ్ అనుమతి నిరాకరించడంతో గాల్లో సుమారు 20 నిమిషాల పాటు చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. ఇంధనం ఖాళీ అవుతున్న పరిస్థితుల్లో పైలట్ అత్యవసరంగా (ఎమర్జెన్సీ) ల్యాండింగ్ చేశారు. అంతకుముందే అన్ని రకాల ముందస్తు అనుమతులు మంజూరైనప్పటికీ, చివరి నిమిషంలో నిరాకరించడం స్థానికంగా తీవ్ర వివాదానికి, ఉత్కంఠకు దారితీసింది.

Recommended Videos

YS Jagan Pulivendula: పులివెందులలో వైఎస్ జగన్ ధర్నా..జీ తెలుగు న్యూస్‌తో ఫేస్‌-టూ-ఫేస్!
06:06

YS Jagan: ప్రజాస్వామ్యం అంటారా దీన్ని..?.. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ జగన్ ఫైర్..

YS Jagan: పులివెందుల ఆర్వోకార్యాలయం వద్ద జగన్ బైఠాయింపు.. కొనసాగుతున్న ఉద్రిక్తత..
14:27

YS Jagan: పులివెందులలో రీపొలింగ్ జరిపించాలి.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..
09:49

YS Jagan: పులివెందులలో రీపొలింగ్ జరిపించాలి.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..

YS Jagan Pulivendula: పులివెందులలో వైఎస్ జగన్ హెలికాప్టర్  ఎమర్జెన్సీ ల్యాండింగ్..మున్సిపల్ ఎలక్షన్స్‌లో హైడ్రామా!
09:17

Telangana Rain Alert: తెలంగాణలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్..రాబోయే 3 రోజులు బెంబేలెత్తించే వర్షాలు!
09:08

Raptadu Incident: రాప్తాడు పాఠశాలలలో రక్తసిక్తం..పదో తరగతి విద్యార్థినిపై ఉన్మాది హత్యాప్రయత్నం!
12:41

Hyderabad Rain Alert: హైదరబాద్‌లో భారీ వర్షం..రాబోయే 2 గంటలు అస్సలు బయటకు రావొద్దు!
07:34

Toyota Fortuner Lucky Draw: రూ.200లకే రూ.50 లక్షల ఫార్చ్యూనర్ కారు..లక్కీ డ్రా కూపన్‌తో కారు గెలుచుకున్న ఆరేళ్ల చిన్నారి
01:41

Abhishek Sharma T20 Record: అభిషేక్ శర్మ పేరిట అదిరిపోయే రికార్డు..ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లిన షేర్!
06:23

Vijay Rashmika Fake News: ట్రోలర్స్‌కు హీరోయిన్ రష్మిక ఫైర్.."నా భర్త కోసం 100 సార్లైనా చేస్తా నా ఇష్టం!"
05:34

Cyclone Arnab: ఆంధ్రప్రదేశ్‌లో అల్లకల్లోలం..అర్నాబ్ తుఫాను మిగిల్చిన తీవ్ర విషాదం!
11:58

Trending

  • News
  • Photos
  • Videos
మావోయిస్టులు మళ్లీ పుడతారు.. మాజీ సీఎం సంచలన కామెంట్స్..!!

2

ఇల్లీగల్ ఎఫైర్స్‌కు నరకంలో ఎలాంటి శిక్షలుంటాయి.. గరుడ పురాణం ఏం చెబుతోంది..

3

ఈ రైలుకు 90 ఏళ్ల చరిత్ర ఉంది.. దీని పేరుపై ఓ మూవీ కూడా ఉంది.. ఈ రైలును ఎందుకు ఆపేశారు..!

4

గేదెకు గ్రాండ్ బర్త్‌డే పార్టీ.. కేక్ కట్ చేసిన రైతు.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

5

కాశ్మీర్ లోయ అందాలు.. లక్షన్నర పూలకు.. ఒక్క కిలో కుంకుమపువ్వు!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.