MLA Danam Nagender Disqualification: తనపై హైకోర్టు అనర్హత వేటు వేయడంపై ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. తాను కోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా.. పోరాడేందుకు సిద్ధమని ప్రకటించారు. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.