ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Nara Lokesh: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అంత్యక్రియల్లో మంత్రి నారా లోకేష్ పాల్గొని నివాళులర్పించారు. ఏలూరులో ఆళ్ల నాని పార్థివదేహాన్ని సందర్శించిన లోకేష్.. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆళ్ల నాని మృతి ఎంతో బాధాకరమని పేర్కొన్నారు.