Nirmala Sitharaman: ఎం.ఎస్. సుబ్బులక్ష్మి 110వ జయంతి సందర్భంగా బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భావోద్వేగానికి గురయ్యారు. సుబ్బులక్ష్మి పాట వినిపిస్తున్న సమయంలో ఆమె కంటతడి పెట్టారు. అనంతరం సుబ్బులక్ష్మి సంగీతం, భక్తి, క్రమశిక్షణ, వినయాన్ని నిర్మలా సీతారామన్ గుర్తుచేసుకున్నారు.