• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వీడియోలు

వీడియోలు

joinshare
ఏపీ, తెలంగాణ ప్రజలకు తీవ్ర హెచ్చరిక.. అక్టోబర్ 30న తీరం దాటనున్న తుఫాన్!
02:00

Cyclone Alert in Bay of Bengal: అక్టోబర్ 27వ తేదీ నాటికి అండమాన్ వద్ద ఏర్పడే అల్పపీడనం బలపడి.. వాయుగుండంగా మారి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని.. 30వ తేదీ నాటికి ఇది తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు చెబుతున్నాయి. ఈ నెల 30వ తేదీ నాటికి తుఫాన్‌గా మారి.. ఇది కోస్తా ఆంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది జరిగితే ఏపీలోని కోస్తా జిల్లాల్లో, తెలంగాణలో భారీ వర్షాలు కురిసి.. తెలుగు రాష్ట్రాలు ఎల్ నినో కరువు నుండి బయటపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు భావిస్తున్నారు. సముద్ర మట్టానికి ఐదు కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ద్రోణి 27వ తేదీ నాటికి అండమాన్ వద్ద అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. 30వ తేదీ నాటికి ఇది తుఫాన్‌గా మారుతుంది. ఈ నెల 30న కోస్తా ఆంధ్ర నుండి దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం. తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల సూచన

play now
ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు.. ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు!
00:29

Sai Pallavi On Ramayana:  ఇది చాలా పెద్ద బాధ్యత.. రామాయణలో సీతమ్మ పాత్రపై సాయి పల్లవి భావొద్వేగం..
02:30

Rakul Preet singh On Ramayan: రామయణలో శూర్పణఖ పాత్ర..  నటి రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
03:05

Talasani Srinivas Yadav: సద్దుల బతుకమ్మలో తలసాని అదిరిపోయే డ్యాన్స్.. హైదరాబాద్ లో రచ్చ..
03:06

CM Revanth reddy: ఎల్ నినోపై తెలంగాణలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు..
11:34

Tirumala: తిరుమలలో వైభవంగా స్వర్ణరథోత్సవం.. గోవింద నామస్మరణలతో మార్మోగిన తిరుమాడ వీధులు..
04:53

Kavitha: తెలంగాణలో ఎల్ నినో ప్రభావం.. సీఎం రేవంత్ పై కవిత ఫైర్..
01:57

Madanapalle: మదనపల్లెలో రాజకీయ హుందాతనం చాటిన TDP, YSRCP నేతలు!
02:56

Bathukamma 2026: నేడు ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ సంబరాలు!
03:23

Srisailam Dasara: శ్రీ భ్రమరాంబికాదేవి శక్తిపీఠంలో దసరా వేడుకలు!
03:48

Vote Theft: చార్మినార్ వద్ద కాంగ్రెస్ నేత వీహెచ్ హనుమంతరావు నిరసన!
02:31

Sreeleela Bathukamma: చీరకట్టి బతుకమ్మ సంబరాల్లో హీరోయిన్ శ్రీలీల..మల్లారెడ్డిలో..!
01:33

Poonam Pandey Garba: నవరాత్రి స్పెషల్..పూనమ్ పాండే గర్బా డ్యాన్స్ వీడియో వైరల్!
02:05

CM Vijay In Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై సీఎం విజయ్ సందడి..విజయ్ చేసిన పనికి ఒక్కసారిగా షాకైన పండితులు!
05:00

Singareni Workers Bonus: పండగ పూట సింగరేణి ఉద్యోగులకు శుభవార్త..రూ.1,53,913 దసరా బోనస్!
02:15

Tiger Spotted East Godavari: ఊర్లో పెద్దపులి సంచారం..నాలుగు రోజులుగా కంటిమీద కునుకే లేదు!
06:49

Naresh Comments On Marriage: "పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు..పిల్లల్ని మాత్రం కనండి" నటుడు నరేష్ షాకింగ్ కామెంట్స్!
01:38

Kavitha: పోరాటాల పురుటిగడ్డ ఓయూలో కవిత సంచలన వ్యాఖ్యలు
12:16

  • Previous
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • Next

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.