• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /Hyderabad

Hyderabad

Hyderabad Rains: నిండా మునిగిన నగరం.. హైదరాబాద్‌లో భారీ వర్షం లైవ్‌ అప్‌డేట్స్‌

Hyderabad Rains: నిండా మునిగిన నగరం.. హైదరాబాద్‌లో భారీ వర్షం లైవ్‌ అప్‌డేట్స్‌

Heavy Rain In Hyderabad Live Updates: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కనుమరుగవగా మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా వర్షం పడింది. ఆకాశం మేఘావృతమై కుంభవృష్టి కురిసింది. హైదరాబాద్‌తోపాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఈ వర్షానికి సంబంధించి లైవ్‌ అప్‌డేట్స్‌ ఇలా ఉన్నాయి.

Sep 22, 2026, 07:03 PM
Yadadri Temple: యాదగిరిగుట్ట కొండపై మహిళ మృతి.. దర్శనాలు నిలిపివేత.. ఏంజరిగిందంటే..?..

Yadadri Temple: యాదగిరిగుట్ట కొండపై మహిళ మృతి.. దర్శనాలు నిలిపివేత.. ఏంజరిగిందంటే..?..

Woman dies in yadadri hills: వేగంగా దూసుకొచ్చిన కారు కొండపై మహిళను బలంగా ఢీకొనడం వల్ల మహిళ స్పాట్ లోనే చనిపోయింది. ఈ ఘటనతో ఒక్కసారిగా యాదాద్రిలో గందర గోళం తలెత్తింది. పోలీసులు ఘటన స్థలంకు చేరుకుని విచారణ చేపట్టారు.

Sep 22, 2026, 05:46 PM
Bandi Sanjay: ట్యాంక్ బండ్‌పై గణేష్ నిమజ్జనం నిషేధించడం దారుణం..  బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..

Bandi Sanjay: ట్యాంక్ బండ్‌పై గణేష్ నిమజ్జనం నిషేధించడం దారుణం.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..

Ganesh immersion row on tank bund: భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు పెద్దఎత్తున ట్యాంక్ బండ్ చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బారికెడ్లు పీకివేశారు. దీంతో పోలీసులు భారీగా చేరుకున్నారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Sep 21, 2026, 02:10 PM
Mahesh Kumar Goud: దానం నాగేందర్ అనర్హత వేటు కేసీఆర్‌కు చెంపపెట్టు.. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ సెన్సెషనల్ కామెంట్స్..

Mahesh Kumar Goud: దానం నాగేందర్ అనర్హత వేటు కేసీఆర్‌కు చెంపపెట్టు.. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ సెన్సెషనల్ కామెంట్స్..

Danam nagender disqualification Row: తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ, బీఆర్ఎస్ లు దానం నాగేందర్ పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేయడంను స్వాగతిస్తున్నాయి . దీనిపై తెలంగాణలో ఖైరతాబాద్ బైపోల్ పై హాట్ గా చర్చలు జరుగుతున్నాయి.

Sep 19, 2026, 06:41 PM
ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్న కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.. దేశ ప్రజల కోసం ప్రత్యేక ప్రార్థనలు!
02:04

ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్న కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.. దేశ ప్రజల కోసం ప్రత్యేక ప్రార్థనలు!

ఖైరతాబాద్‌ మహాగణపతి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఖైరతాబాద్ గణేశుడి ఆశీస్సులు పొందడం నిజంగానే ఒక గొప్ప అదృష్టమని షెకావత్ పేర్కొన్నారు. ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకోవడానికి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్. రామచందర్ రావు విచ్చేసి, వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన ఆశీస్సులు అందుకున్నారు.

Sep 17, 2026, 02:05 PM
యూట్యూబర్ నందన కేసులో ఊహించని ట్విస్ట్.. పోలీసుల ఎదుట సంచలన వ్యాఖ్యలు!
01:06

యూట్యూబర్ నందన కేసులో ఊహించని ట్విస్ట్.. పోలీసుల ఎదుట సంచలన వ్యాఖ్యలు!

యూట్యూబర్ నందుస్ వరల్డ్ నందన అంశంలో కొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి. పోలీసుల నోటీసుల మేరకు రమానందన విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో పోలీసులు ఆమెను విచారించగా, తనకు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. తన భర్త రాగానే ఆయనను అదుపులోకి తీసుకుని విచారించాలని కోరారు.

Sep 17, 2026, 02:10 PM
Acb Rainds  in Keesara: మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ సోదాలు.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఎస్సై, సీఐలు..

Acb Rainds in Keesara: మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ సోదాలు.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఎస్సై, సీఐలు..

Si and ci arrested in bribe case keesara: కీసర పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ బుధవారం అర్దరాత్రి సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో పీఎస్ లోనే లంచం తీసుకుంటూ ఎస్సై, ఇన్‌స్పెక్టర్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఈ ఘటనతో పీఎస్ లో ఒక్కసారిగా హైడ్రామా చోటు చేసుకుంది.

Sep 17, 2026, 09:41 AM
Govt Ex Gratia: గణేశ్‌ నిమజ్జనంలో మృతిచెందిన విద్యార్థులకు నష్ట పరిహారం ప్రకటన

Govt Ex Gratia: గణేశ్‌ నిమజ్జనంలో మృతిచెందిన విద్యార్థులకు నష్ట పరిహారం ప్రకటన

Telangana Govt Announces Ex Gratia Rs 2 Lakhs To Who Dead In Ganesh Immersion: గణేశ్‌ నిమజ్జన వేడుకల్లో దురదృష్టవశాత్తు చెరువులో మునిగి ఆరుగురు విద్యార్థులు మృతి చెందగా.. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Sep 17, 2026, 12:13 AM
మాస్టర్ ప్లాన్ మారబోతుందా? కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే సక్సెస్.. భారీ ప్రాజెక్టుపై సర్కార్ పునరాలోచన!
01:24

మాస్టర్ ప్లాన్ మారబోతుందా? కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే సక్సెస్.. భారీ ప్రాజెక్టుపై సర్కార్ పునరాలోచన!

హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కు చుట్టూ చేపట్టే స్టీల్ బ్రిడ్జి, అండర్‌పాస్ నిర్మాణ పనులకు విరామం పడింది. వారం రోజులుగా ఈ పనులు నిలిచిపోయాయి. కేబీఆర్ పార్కు పరిసరాల్లోని స్టీల్ బ్రిడ్జి, అండర్‌పాస్ నిర్మాణ ప్రణాళికలను రీఅలైన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న వన్‌-వే ట్రాఫిక్ విధానం వల్ల ట్రాఫిక్ సమస్యలు కొంత వరకు తగ్గాయని అధికారులు భావిస్తున్నారు. ట్రాఫిక్ ఎక్కడా నిలిచిపోకుండా సాఫీగా సాగుతుండటంతో, భారీ వ్యయంతో నిర్మించాల్సిన స్టీల్ బ్రిడ్జి, అండర్‌పాస్ ప్రాజెక్టులపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది.

Sep 16, 2026, 10:23 AM
Hyderabad: సైదాబాద్‌లో కిడ్స్ స్కూల్‌లో అగ్నిప్రమాదం.. సామాగ్రి దగ్దం.. వీడియో..

Hyderabad: సైదాబాద్‌లో కిడ్స్ స్కూల్‌లో అగ్నిప్రమాదం.. సామాగ్రి దగ్దం.. వీడియో..

Fire accident in Saidabad: కిడ్స్ స్కూల్ లో మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ ఘటనలో స్కూల్ లోని మొదటి అంతస్తులో మంటలు వ్యాపించాయి.

Sep 16, 2026, 10:10 AM
Tank Bund: భక్తులకు భారీ షాక్‌.. ట్యాంక్‌బండ్‌లో గణేశ్‌ నిమజ్జనాలు నిషేధం
01:08

Tank Bund: భక్తులకు భారీ షాక్‌.. ట్యాంక్‌బండ్‌లో గణేశ్‌ నిమజ్జనాలు నిషేధం

Ganesh Immersion Ban In Tank Bund: వినాయక చవితి ఉత్సవాల వేళ భక్తులకు భారీ షాక్‌ తగిలింది. ట్యాంక్‌బండ్‌లో గణేష్ వినాయకులు నిమజ్జనం చేయొద్దు అంటూ అధికారులు ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. వినాయక విగ్రహాల నిమజ్జనం చేయరాదంటూ అప్పర్ ట్యాంక్ బండ్‌పై జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దు అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడం కలకలం రేపింది.

Sep 15, 2026, 08:09 PM
ఖైరతాబాద్ మహాగణపతి వద్ద ఎంపీ డీకే అరుణ సందడి.. మహిళలతో కలిసి కోలాటం!
01:06

ఖైరతాబాద్ మహాగణపతి వద్ద ఎంపీ డీకే అరుణ సందడి.. మహిళలతో కలిసి కోలాటం!

DK Aruna Visits Khairatabad Ganpati: మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఖైరతాబాద్ పంచముఖి సంకటహర మహాగణపతిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆమెకు స్వాగతం పలికారు.

Sep 15, 2026, 04:18 PM
Telangana RTC: తెలంగాణలో ఆర్టీసీ బస్సుల బీభత్సం.. 20 మందికి తీవ్ర గాయాలు

Telangana RTC: తెలంగాణలో ఆర్టీసీ బస్సుల బీభత్సం.. 20 మందికి తీవ్ర గాయాలు

Telangana RTC Bus Accidents In Hyderabad And Hanamakonda: తెలంగాణలో ఆర్టీసీ బస్సులు బీభత్సం సృష్టించాయి. ఒకే రోజు రెండు ప్రమాదాలు చోటుచేసుకోవడంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. అయితే ఈ ప్రమాదాల్లో అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Sep 15, 2026, 01:16 PM
 దేశ వ్యాప్తంగా వినాయక చవితి సంబురాలు.. ప్రకృతితో పాటు ప్రజలను ఒక్కటి చేస్తున్న గణపయ్య..

దేశ వ్యాప్తంగా వినాయక చవితి సంబురాలు.. ప్రకృతితో పాటు ప్రజలను ఒక్కటి చేస్తున్న గణపయ్య..

Vinayaka Chavithi celebrations: గణేష చతుర్ధి.. వినాయక చవితి వచ్చిందంటే..ప్రతి ఇంటా పండుగ కోలాహలం… ప్రకృతితో మమేకమైన వినాయకుడు.. దేశవ్యాప్తంగా విశేషపూజలు అందుకుంటున్నాడు. పల్లెనుంచి మహానగరాల దాకా వీధివీధినా వెలసి వినాయకులు ముగ్థ మనోహరుడిగా భక్తులను అలరింపజేస్తున్నాడు. రూపం ఏదైనా వినాయకుడు వేల వేల రూపాల్లో దర్శనమిచ్చారు. ప్రకృతిలో వినాయకుడి రూపం ప్రత్యేకతను సంతరించుకుంది. దేశ నలుమూలలా వినాయకుడిని వైవిధ్యంగా రూపొందించిన భక్తులు భగవంతుడి పట్ల భక్తి విశ్వాసాన్ని చాటుకున్నారు. దేశవ్యాప్తంగా వినాయకుడి విభిన్నరూపాలు, ఆయన పూజలు అందుకున్న తీరూతెన్నులు ఇపుడు చూదాం.

Sep 15, 2026, 11:02 AM
  • Previous
  • 1
  • 2
  • 3
  • Next

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.