Happy Vinayaka Chavithi 2026: వినాయక చవితి రోజున ఆ విగ్నేశ్వరుడికి 21 పత్రాలతో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. ఈ అన్ని పత్రాలు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. వర్షాకాలంలో వచ్చే క్రిమి కీటకాలతో పాటు వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ప్రతి ఏడాది వచ్చే వినాయక చవితికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది.. ఇంతటి ప్రత్యేకత కలిగిన వినాయక చవితి రోజున అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇలా సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి పేరుపేరునా వినాయక చవితి శుభాకాంక్షలు తెలపండి.