Ganesh Pandal Special Looks As Tirumala Temple: తిరుమల తిరుపతి, వారాహి మాత ఆలయాల నమూనాలో గణేష్ మండపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. షాద్‌నగర్‌లో ఏర్పాటుచేసిన గణేశ్ మండపాలు తిరుమల ఆలయం రూపంలో రూపొందించారు. మండపం లోపల వినాయకుడు వెంకటేశ్వర స్వామి రూపంలో దర్శనమిస్తున్నాడు. దీంతో చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.