Happy Vinayaka Chavithi 2026 Wishes: ఇంట్లోనే కాకుండా వీధి వీధినా మండపాలు ఏర్పాటుచేసి.. గణేశుడిని నిలబెట్టి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. కుల మతం వర్గం వేదం లేకుండా ప్రజలందరూ ఒకచోట చేరి ఈ పండగను జరుపుకుంటారు.. ఇంతటి ప్రత్యేకత కలిగిన పండగ ప్రతి ఏడాది జరుపుకోవాలని కోరుకుంటూ.. ఇలా మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు పేరుపేరునా వినాయక చవితి శుభాకాంక్షలు పంపండి.