Ganesh Vahan Mouse In Pandal: రెండు రోజులుగా వినాయకుడు ఒడిలో అతడి వాహనమైన ఎలుక ఉండిపోయిన సంఘటన ఏపీలో చోటుచేసుకుంది. గణపయ్య ఒడిలో ఎలుక కూర్చొని భక్తుల భజనలు, కీర్తనలు ఉంటూ సందడి చేస్తోంది. ఈ సంఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరులో చోటుచేసుకుంది. ఆ వైరల్ వీడియో చూసేయండి.