Special Ganesh Idols In Tirupati: వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని తిరుపతిలో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. విభిన్న రూపాల్లో వినాయకుడు దర్శనమిస్తుండగా వాటిని చూసేందుకు భక్తులు ఆసక్తి కనబరుస్తున్నారు. బూడిదతో.. నాణేలతో.. ఇత్తడి సామగ్రితో వినాయకులను నిర్వాహకులు ప్రత్యేకంగా రూపొందించారు.