Idol Immersion With Group Clash: వినాయక చవితి వేడుకల్లో తొలిరోజే ఆ గ్రామంలో తీవ్ర రచ్చకు దారి తీసింది. ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో విబేధాలు ఏర్పడడంతో వినాయక విగ్రహన్ని పూజలు అందుకోకుండానే నిమజ్జనం చేశారు. ఈ ఘటన తెలంగాణలోని షాద్‌నగర్ పరిధిలోని పీర్జాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.