• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /Telugu News

Telugu News

AP Global Horticulture Hub: రాయలసీమలో రూ.1 లక్ష కోట్లతో భారీ ప్రాజెక్ట్..రతనాల సీమగా రూపురేఖలు మార్చే 'గ్లోబల్ హార్డికల్చర్ హబ్'!

AP Global Horticulture Hub: రాయలసీమలో రూ.1 లక్ష కోట్లతో భారీ ప్రాజెక్ట్..రతనాల సీమగా రూపురేఖలు మార్చే 'గ్లోబల్ హార్డికల్చర్ హబ్'!

AP Global Horticulture Hub Launch: రాయలసీమ ప్రాంతంలో ఉద్యాన రైతులకు కొండంత అండగా నిలుస్తూ, రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు రూ.1 లక్ష కోట్ల భారీ అంచనా వ్యయంతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించనుంది. అన్నమయ్య జిల్లా మదనపల్లె వేదికగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ చారిత్రాత్మక పనులకు శ్రీకారం చుట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం తమ పూర్వోదయ పథకం కింద రూ.40,352 కోట్ల ప్రభుత్వ నిధులు, మిగిలిన రూ.60,000 కోట్లను ప్రైవేట్ రంగ భాగస్వామ్యం ద్వారా సాధించేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి.

Oct 2, 2026, 09:30 AM
బంగారం కొనాలా?.. ఆగాలా?  తెలుగు రాష్ట్రాల్లో నేటి గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే!

బంగారం కొనాలా?.. ఆగాలా? తెలుగు రాష్ట్రాల్లో నేటి గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే!

Gold Rate Today: భారత్ లో బంగారం ధరలు రోజు రోజుకు మారుతున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తలతో పెరుగుతున్న ద్రవ్యోల్బణ భయం వంటివి బంగారానికి డిమాండ్ పెరిగేలా చేస్తుంటే డాలర్ బలపడటం.. బాండ్స్ పై రాబడులు పెరగడం వంటివి ధరలను కిందకు లాగుతున్నాయి.

Oct 2, 2026, 09:14 AM
Dorothy Movie Backlash: కీర్తి సురేష్ 'డోరతి' టైటిల్ ఆంతర్యం ఏమిటి? సోషల్ మీడియాలో ఎందుకీ రచ్చ!

Dorothy Movie Backlash: కీర్తి సురేష్ 'డోరతి' టైటిల్ ఆంతర్యం ఏమిటి? సోషల్ మీడియాలో ఎందుకీ రచ్చ!

Dorothy Movie Title Backlash: హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధానపాత్రలో తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డోరతీ. ఇప్పుడీ సినిమా టైటిల్‌పై సోషల్ మీడియాలో వివాదం చెలరేగుతోంది. కీర్తి సురేష్ , రిషికాంత్, సనత్ కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమా లింగవివక్ష, ట్రాన్స్‌జెండర్‌తో మరో అంశంపై తీవ్ర విమర్శలు చెలరేగుతోన్న వేళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా టైటిల్ వెనుక అంతర్యం ఏమిటి అని అందరిలో ఓ ప్రశ్న మెదులుతోంది. ఇంతకీ దాని అర్థం ఏంటో తెలుసా?

Oct 2, 2026, 09:04 AM
Thrissur Gang Rape Case: ప్రియురాలితో లాడ్జిలో భర్త..సుపారీ ఇచ్చి మహిళపై అత్యాచారం చేయించిన భార్య!

Thrissur Gang Rape Case: ప్రియురాలితో లాడ్జిలో భర్త..సుపారీ ఇచ్చి మహిళపై అత్యాచారం చేయించిన భార్య!

Thrissur Gang Rape Case Update: కేరళలోని త్రిశ్శూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇటీవలే ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరగ్గా.. దానిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో భాగంగా ఇది పథకం ప్రకారం జరిగిన కుట్ర అని తేలింది. బాధిత మహిళ ఓ వ్యక్తితో లాడ్జిలో ఉన్న క్రమంలో సమాచారం తెలుసుకున్న వ్యక్తి భార్య.. ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. కొందరు సుపారీ ఇచ్చి సదరు మహిళపై అత్యాచారం చేయించినట్లు పోలీసుల విచారణలో తెలిసింది.

Oct 2, 2026, 09:02 AM
 కాక పుట్టిస్తోన్న ఖైరతాబాద్ బై పోల్.. ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాజకీయ వర్గాలు..

కాక పుట్టిస్తోన్న ఖైరతాబాద్ బై పోల్.. ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాజకీయ వర్గాలు..

Khairatabad By poll: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా సెమీఫైనల్స్ కాక పుట్టిస్తున్నాయి. ఇటు ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సమాయాత్తం అవుతున్నాయి. దీంతో పాటు పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగబోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందుగా ఈ ఎన్నికల్లో ప్రజా మద్ధతు పొందితే తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వస్తామని అధికార, ప్రతిపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. ఇంతకీ ఏ ఎన్నికల్లో ఏపార్టీ సత్తా చాటుతుంది? ఎన్నికల్లో పోటీ పడేందుకు ఎవరు ప్రయత్నిస్తున్నారు? రాజకీయ పార్టీల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి.

Oct 2, 2026, 08:25 AM
AP DSC 2.o Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..అతిత్వరలోనే మరో డీఎస్సీ నోటిఫికేషన్..మంత్రి లోకేష్ కీలక మార్పులు!

AP DSC 2.o Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..అతిత్వరలోనే మరో డీఎస్సీ నోటిఫికేషన్..మంత్రి లోకేష్ కీలక మార్పులు!

AP DSC 2.o Notification 2026: విద్యాశాఖలోని కీలక నిర్ణయాల గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. విద్యా ప్రమాణాల మెరుగుదల, ఉపాధ్యాయ నియామకాలపై ఈ సమావేశం జరిగింది. వచ్చే నెల రోజుల్లోనే డీఎస్సీ 2.0 (DSC 2.0) నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించినట్లు తెలుస్తోంది.

Oct 2, 2026, 07:01 AM
Amala Paul: బట్టలు లేకుండా ఆ సీన్.. చాలా భయపడ్డా..అమలాపాల్ షాకింగ్ కామెంట్స్!
5

Amala Paul: బట్టలు లేకుండా ఆ సీన్.. చాలా భయపడ్డా..అమలాపాల్ షాకింగ్ కామెంట్స్!

Oct 1, 2026, 11:44 PM
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుల్లో కృష్ణవంశీ ఒకరు. విభిన్నమైన కథలు, మంచి ఎమోషన్స్‌తో ఆయన ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. గులాబి, నిన్నే పెళ్లాడుతా, అంతఃపురం, ఖడ్గం వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు సంపాదించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన హీరోయిన్ ఛార్మీ కౌర్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చగా మారాయి.

Oct 1, 2026, 11:32 PM
Vishnu Priya: మూడు సార్లు బ్రేకప్.. భర్త విషయంలో విష్ణుప్రియ క్లారిటీ
5

Vishnu Priya: మూడు సార్లు బ్రేకప్.. భర్త విషయంలో విష్ణుప్రియ క్లారిటీ

Oct 1, 2026, 11:11 PM
YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

YS Jagan 9 Hours Review On Local Body Elections With YSRCP Leaders: వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు చేయకపోవడం.. పాలన వైఫల్యాలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తెలిపారు. చంద్రబాబు వైఫల్యాలు, మోసాలను ప్రజలకు వివరించి స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.

Oct 1, 2026, 11:05 PM
Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

Telangana Cabinet Takes Major Decisions In Meeting DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలను ప్రకటించిన తెలంగాణ మంత్రివర్గం.. కొన్ని పాలకపరమైన నిర్ణయాలు కూడా తీసుకుంది. రాష్ట్రంలో ఎల్‌నినో పరిస్థితులతోపాటు ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Oct 1, 2026, 10:19 PM
2027 World Cup Schedule: ఐసీసీ వరల్డ్ కప్ 2027 షెడ్యూల్ వచ్చేసింది! భారత్ Vs పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?

2027 World Cup Schedule: ఐసీసీ వరల్డ్ కప్ 2027 షెడ్యూల్ వచ్చేసింది! భారత్ Vs పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?

ICC 2027 World Cup Schedule: 2027 పురుషుల వన్డే ప్రపంచకప్ టోర్నీ షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రకటించింది. ఈ సారి విశ్వ టోర్నీని మూడు దేశాలు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమిబియా సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఈసారి టోర్నీలో పోటీపడే జట్ల సంఖ్యను 14కి పెంచారు. ఇప్పటికే 10 జట్లు సరాసరి 2027 వన్డే ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించగా.. ఇప్పుడు 4 జట్లు క్వాలిఫై కావాల్సి ఉంది. ఫైనల్‌గా ఐసీసీ విడుదల చేసిన 2027 ప్రపంచకప్ షెడ్యూల్‌ ప్రకారం.. 2027 అక్టోబరు 2 నుంచి 2027 నవంబరు 21 వరకు ఈ టోర్నీ జరగనుంది.

Oct 1, 2026, 09:32 PM
AP Tax Collections: వాణిజ్య పనుల్లో ఆంధ్రప్రదేశ్‌ దూకుడు.. సెప్టెంబర్ 2026 నాటికి 18 శాతం వృద్ధి

AP Tax Collections: వాణిజ్య పనుల్లో ఆంధ్రప్రదేశ్‌ దూకుడు.. సెప్టెంబర్ 2026 నాటికి 18 శాతం వృద్ధి

Andhra Pradesh Record Commercial Taxes Collections Of Rs 30435 Crore And 18 Percent Increased Growth: ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. పన్నుల వసూళ్లలో ఏపీ గణనీయంగా వృద్ధి సాధిస్తోంది. సెప్టెంబర్‌ నెల వరకు చూస్తే 18 శాతం వృద్ధి నమోదైంది. ఇక వాణిజ్య పన్నుల వసూళ్లు రూ.30 వేల కోట్లకు చేరాయి. ఏపీ వాణిజ్య పన్నుల వసూళ్ల గణాంకాలు ఇలా ఉన్నాయి.

Oct 1, 2026, 08:22 PM
Gachibowli Hotel Raid: హైదరాబాద్‌లో హైటెక్ వ్యభిచార ముఠా..ముగ్గురు విదేశీ అమ్మాయిలతో దందా..అడ్డంగా దొరికిపోయి..

Gachibowli Hotel Raid: హైదరాబాద్‌లో హైటెక్ వ్యభిచార ముఠా..ముగ్గురు విదేశీ అమ్మాయిలతో దందా..అడ్డంగా దొరికిపోయి..

Gachibowli Hotel Raid Busts: హైదరాబాద్ నగరం నడిబొడ్డున విచ్చలవిడిగా వ్యభిచార దందా నడుస్తోంది. గచ్చిబౌలి ప్రాంతంలో విదేశీ మహిళల రప్పించి హైటెక్ లెవల్‌లో ఈ వ్యభిచారం చేయిస్తుందన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అయితే గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ హోటల్‌పై పోలీసులు చేసిన దాడిలో ఈ వ్యవహారం బయటపడింది. ఉజ్బెకిస్థాన్ దేశానికి చెందిన ముగ్గురు మహిళలతో ఈ అక్రమ దందా వెనుకుండి నడిపిస్తున్న ముగ్గురు నిర్వాహకులను అధికారులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.

Oct 1, 2026, 08:06 PM
Chandrababu: తెలుగు ప్రజలు నాకు రాజకీయ భిక్ష పెట్టారు: సీఎం చంద్రబాబు

Chandrababu: తెలుగు ప్రజలు నాకు రాజకీయ భిక్ష పెట్టారు: సీఎం చంద్రబాబు

AP CM Chandrababu Naidu Interesting Comments On His Political Life: సీఎం పదవి తనకు కొత్త కాదని.. తెలుగు ప్రజలు ఇచ్చిన రాజకీయ భిక్ష అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఏపీ రాష్ట్ర అభివృద్ధి కోసం తాను, పవన్‌ కల్యాణ్‌, మోదీ కలిశామని తెలిపారు. సుపరిపాలనతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Oct 1, 2026, 07:24 PM
Jio Bharat 4G Offer: జియో కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్..6 నెలల పాటు రీఛార్జ్ పూర్తిగా ఉచితం..ఎలా?

Jio Bharat 4G Offer: జియో కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్..6 నెలల పాటు రీఛార్జ్ పూర్తిగా ఉచితం..ఎలా?

Jio Bharat 4G Recharge Offer: దేశంలో 2G నెట్‌వర్క్ ఉపయోగిస్తున్న వినియోగదారులను 4G వైపు ప్రోత్సహించే దిశగా రిలయన్స్ జియో ఒక ప్రత్యేక ఆకర్షణీయ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. కంపెనీ తన 10వ వార్షికోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని జియోభారత్ 4G ఫోన్‌ను కొనుగోలు చేసే వినియోగదారులకు 6 నెలల పాటు ఉచిత రీఛార్జ్ సదుపాయాన్ని అందించనుంది. ఈ ఫోన్ ప్రారంభ విక్రయ ధర రూ. 1,499 కాగా, అందులో లభించే ఆరు నెలల ఉచిత రీఛార్జ్ విలువను తీసివేస్తే ఫోన్ వాస్తవ ధర కేవలం రూ. 299 మాత్రమే అవుతుందని జియో వెల్లడించింది.

Oct 1, 2026, 07:23 PM
రైతులకు అలర్ట్.. నాలుగేళ్ల పాటు ఎల్‌నినో ఎఫెక్ట్? యాసంగి వరి సాగుపై పోచారం కీలక సూచనలు!

రైతులకు అలర్ట్.. నాలుగేళ్ల పాటు ఎల్‌నినో ఎఫెక్ట్? యాసంగి వరి సాగుపై పోచారం కీలక సూచనలు!

El Nino Impact: మరో నాలుగు సంవత్సరాల పాటు ఎల్‌నినో ప్రభావం ఉంటుందని రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. అంతేకాకుండా రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా తగిన ఏర్పాటు చేయాలని అధికారులకు పిలుపునిచ్చారు.

Oct 1, 2026, 06:03 PM
BSNL Insurance Offer: బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు బంపర్ ఆఫర్..రీఛార్జ్ చేసుకుంటే ఫ్రీ ఇన్సూరెన్స్ మీ కోసం!

BSNL Insurance Offer: బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు బంపర్ ఆఫర్..రీఛార్జ్ చేసుకుంటే ఫ్రీ ఇన్సూరెన్స్ మీ కోసం!

BSNL Free Insurance Offer: భారత ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ - BSNL) తన వినియోగదారులతో పాటు కొత్త కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఓ వినూత్నమైన బంపర్ ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. 2 ప్రత్యేక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ ద్వారా వినియోగదారులు ఉచితంగా రూ.1 లక్ష వరకు యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్‌ను పొందే అవకాశం ఉంది. ఈ ప్రయోజనం అక్టోబరు 1 నుంచి అమల్లోకి వస్తుందని బీఎస్ఎన్ఎల్ ఓ ప్రకటనలో తెలిపింది.

Oct 1, 2026, 05:46 PM
 ఇన్ సర్వీస్ టీచర్లకు అలర్ట్.. స్పెషల్ టెట్ 2 నోటిఫికేషన్ విడుదల..!!

ఇన్ సర్వీస్ టీచర్లకు అలర్ట్.. స్పెషల్ టెట్ 2 నోటిఫికేషన్ విడుదల..!!

Special TGTET 2026: తెలంగాణలోని ఉపాధ్యాయులకు బిగ్ అలర్ట్. ఇన్ సర్వీస్ టీచర్ల కోసం స్పెషల్ టెట్ 2 నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అక్టోబర్ 7 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. నవంబర్ 16 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

Oct 1, 2026, 05:23 PM
నెలకు రూ.1,601 EMIతో Honda Activa 2026 మీ సొంతం.. డౌన్ పేమెంట్ ఎంతంటే?
5

నెలకు రూ.1,601 EMIతో Honda Activa 2026 మీ సొంతం.. డౌన్ పేమెంట్ ఎంతంటే?

Honda Activa 2026: ఎప్పటి నుంచో హోండా యాక్టివా 2026 కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ముఖ్యంగా బడ్జెట్‌ ఫ్లానింగ్‌ కోసం చూసేవారికి ఇది బెస్ట్ ప్లాన్‌గా భావించవచ్చు. అయితే, రూ.1,601 EMI ఆప్షన్‌లో ఎలా కొనుగోలు చేయాలో తెలుసుకోండి.

Oct 1, 2026, 05:06 PM
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్‌ జాక్‌పాట్‌.. 60 శాతం డీఏ పెంచుతూ నిర్ణయం

DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్‌ జాక్‌పాట్‌.. 60 శాతం డీఏ పెంచుతూ నిర్ణయం

Bumper Jackpot To Govt Employees Sikkim Government Announces DA Hike: పండుగ సీజన్‌ వస్తుండడంతో ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఆర్థిక ప్రయోజనం కలిగించే నిర్ణయాలు వస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు తాజాగా ప్రభుత్వం డీఏ భారీగా పెంచుతూ నిర్ణయం ప్రకటించింది. 60 శాతం డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Oct 1, 2026, 05:06 PM
Asian Games 2026: టీ20ల్లో భారత జట్టు నయా వరల్డ్ రికార్డు..ఒక్క గెలుపుతో ప్రపంచంలోనే ఏకైక జట్టుగా ఎదిగిన టీమ్ఇండియా!

Asian Games 2026: టీ20ల్లో భారత జట్టు నయా వరల్డ్ రికార్డు..ఒక్క గెలుపుతో ప్రపంచంలోనే ఏకైక జట్టుగా ఎదిగిన టీమ్ఇండియా!

Asian Games 2026 Team India Record: ఆసియా క్రీడలు 2026ల్లో భారత క్రికెట్ జట్టు ఇప్పటికే ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. నేడు జరిగిన సెమీఫైనల్‌లో శ్రీలంకపై 124 పరుగుల తేడాతో భారత జట్టు గెలుపొందింది. అయితే ఈ గెలుపుతో టీ20ల్లో 100 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో ఎక్కువ విజయాలు సాధించిన జట్టుగా టీమ్ఇండియా సరికొత్త రికార్డును సాధించింది.

Oct 1, 2026, 04:39 PM
  • Previous
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • Next

Trending

  • News
  • Photos
  • Videos
AP Global Horticulture Hub: రాయలసీమలో రూ.1 లక్ష కోట్లతో భారీ ప్రాజెక్ట్..రతనాల సీమగా రూపురేఖలు మార్చే 'గ్లోబల్ హార్డికల్చర్ హబ్'!

AP Global Horticulture Hub: రాయలసీమలో రూ.1 లక్ష కోట్లతో భారీ ప్రాజెక్ట్..రతనాల సీమగా రూపురేఖలు మార్చే 'గ్లోబల్ హార్డికల్చర్ హబ్'!

2

బంగారం కొనాలా?.. ఆగాలా? తెలుగు రాష్ట్రాల్లో నేటి గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే!

3

Dorothy Movie Review: ఇద్దరు అబ్బాయిల మధ్య ప్రేమ.. చివరికి కీర్తి సురేష్ పరిస్థితి అలా.. ఈ సినిమా ఎలా ఉందంటే..!

4

Dorothy Movie Backlash: కీర్తి సురేష్ 'డోరతి' టైటిల్ ఆంతర్యం ఏమిటి? సోషల్ మీడియాలో ఎందుకీ రచ్చ!

5

Thrissur Gang Rape Case: ప్రియురాలితో లాడ్జిలో భర్త..సుపారీ ఇచ్చి మహిళపై అత్యాచారం చేయించిన భార్య!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.