Woman murder in Ameerpet oyo lodge: వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం నాగసమందర్ గ్రామంలో 2013లో శిరీష అనే మహిళ వివాహం చేసుకుని మనస్పర్థల కారణంగా 2016లో భర్తకు విడాకులు ఇచ్చి తల్లిదండ్రులతో ఉంటుంది. ఆమెకు ఇటీవల శ్రీనివాస్ అనేవ్యక్తితో పరిచయం అయ్యింది. అది ప్రేమగ మారింది.
Caviar Liquid Metal iPhone Duo Price: ఐఫోన్ డ్యూయో (iPhone Duo)ను ప్రముఖ కంపెనీ కేవియర్ మార్కెట్‌లోకి లిక్విడ్ మెటల్ ఎడిషన్ (Liquid Metal Edition)లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే, దీని లుక్ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Vangaveeti Radha: ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ దూకుడు పెంచింది..! వచ్చే ఎన్నికలే టార్గెట్ గా జంపింగ్‌లకు తెరతీసింది..! వారం రోజుల వ్యవధిలో ముగ్గురు కీలక నేతలు.. జనసేన పార్టీలో చేరిపోయారు..! ఇందులో ఓ మాజీమంత్రి సైతం ఉన్నారు..! ఇప్పుడు వీరిబాటలోనే ఇద్దరూ మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రచారం సాగుతోంది..! ఇప్పుడు జనసేన పార్టీలో వరుస చేరికలు.. మిత్రపక్షాల్లో టెన్షన్ పుట్టిస్తున్నాయా..! ఇన్నాళ్లు చేరికల విషయంలో కాస్తా సైలెంట్ గా ఉన్న పవన్ కల్యాణ్.. ఇప్పుడెందుకు దూకుడు చూపిస్తున్నారు..! దీని వెనుక ఉన్న అసలు సిసలైన్ పొలిటికల్ గేమ్ అదేనా..!
Hashim Musa: ఇండియన్ ఆర్మీ ఒక భారీ విజయాన్ని సాధించింది. జమ్మూకశ్మీర్ లోని బుద్గాం జిల్లాలో మంగళవారం రాత్రి భద్రతా బలగాలు జరిపిన ఎన్ కౌంటర్ లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హతమయ్యాడు.
Samsung Galaxy S27 Ultra: సాంసంగ్ త్వరలో విడుదల చేసే Samsung గెలాక్సీ S27 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ కెమెరా ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌కు గట్టి పోటీని అందించబోతున్నట్లు తెలుస్తోంది. సాంసంగ్ కంపెనీ అద్భుతమైన కెమెరా లెన్స్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Snake found in school bus Rajasthan: పామును చూడగానే డ్రైవర్ ఒక్కసారిగా అప్రమత్తమయ్యాడు. వెంటనే రోడ్డు మీద ఒక పక్కన బస్సును నిలిపివేశాడు. రాజస్థాన్ లో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Iqoo 16 Price: చైనాలో మార్కెట్‌లోకి iQOO 16 స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. దీనిని కంపెనీ మొత్తం నాలుగు స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ముఖ్యంగా ఇది ఎంతో శక్తివంతమైన 8400mAh భారీ బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది.
Vrk diet expert: 30ఏళ్ల ఒక న్యాయ విద్యార్థి వీరమాచినేని వీడియోలను చూసి రామకృష్ణతో పాటు కోటేశ్వరరావు కలిసి టైప్-1 డయాబెటిస్ నయం చేస్తామని చెప్పిన చిట్కాలు పాటించాడు. దీంతో ఆయన రెండు రోజుల్లోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యడు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
TS-PRC Report Deadline: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు.. ఉపాధ్యాయులు.. పెన్షనర్లు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రెండో వేతన సవరణ కమిషన్ పీఆర్సీ గడువు నేటితో ముగియనుంది. దీతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.నిర్ణీత గడువు లోపు ప్రభుత్వం పీఆర్సీ నివేదికను స్వీకరించి.. బహిర్గతం చేస్తుందా? లేక మళ్లీ కాలయాపన చేస్తుందా? అనే ఆందోళన లక్షలాది మంది ఉద్యోగుల్లో వ్యక్తం అవుతోంది.
Nurse certificate for donkey in mp: ఆన్ లైన్ పోర్టల్ లో గాడిద పేరు మీదుగా నర్సింగ్ సర్టిఫికేట్ కోసం ఒక వ్యక్తి కావాలని అప్లై చేశాడు. అయితే కనీసం దాన్ని గమనించకుండా ఏకంగా అదే పేరుతో సర్టిఫికేట్ కూడా జారీచేయడం తీవ్ర వివాదంగా మారింది. మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఘటన వార్తలలో నిలిచింది.
Junior NTR: జూనియర్ ఎన్టీఆర్, ఎస్ఎస్ రాజమౌళి కుటుంబం మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ఎన్టీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఈ బంధం ఎంత ప్రత్యేకమైనదో మరోసారి చూపించాయి. ముఖ్యంగా రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ గురించి ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు అందరినీ ఎమోషనల్ చేస్తున్నాయి.
TS Employees Dasara DA Gift: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ముఖ్యంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) పరిధిలోని ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ ముందు తీపికబురు అందించింది.
Telangana Graduate MLC Elections: తెలంగాణలో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ఫైనల్ చేసింది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ స్థానం నుంచి సామ రామ్మోహన్ రెడ్డి.. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ స్థానం నుంచి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పోటీ చేయనున్నారు. పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆమోదంతో కేసీ వేణుగోపాల్ వీరి పేర్లను ప్రకటించారు. దామోదర రాజనర్సింహా, భట్టి విక్రమార్క నేత్రుత్వంలోని కమిటీ సిఫార్సులు, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన తర్వాత అభ్యర్థుల ఎంపిక పూర్తి అయ్యింది. సామాజిక సమీకరణాల కంటే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నవారికే ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి రంగం సిద్ధమైనట్లే.
Gold Rate Today: దేశంలో గత రెండు మూడు రోజులుగా బంగారం ధరలు భారీగా పతనం అవుతూనే ఉన్నాయి. మిడిల్ ఈస్ట్ లో అనిశ్చితులకు తోడు డాలర్ బలపడటం, యూఎస్ బాండ్స్ పై రాబడులు పెరగడంతో పసిడికి డిమాండ్ తగ్గుతోంది. ఈ నేపథ్యంలో నేడు సెప్టెంబర్ 30వ తేదీ బుధవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Premanand maharaj disciple death Mystery: లలిత్ కుంజ్ లో జరిగిన శిష్యుడి అనుమానస్పద మృతి ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని స్థానికులు కోరుతున్నారు. మరోవైపు యూపీ పోలీసులు ఇప్పటికే మృతి చెందిన శిష్యుడి ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. వాట్సాప్ ఛాట్, డిలీట్ చేసిన డాటాను రికవరీ దిశగా చర్యలు చేపట్టారు.
Kalki Bhagavan Demise At 77 In Ekam Ashram: ఎంతో మందికి ఆరాధ్య దైవంగా ఉన్న కల్కి భగవాన్ ఇక లేరు. ఆధ్యాత్మిక మార్గదర్శకులు శ్రీ భగవాన్ మహా సమాధి చెందారు. ఈ విషయాన్ని ఆయన శిష్యులు ప్రకటించారు. మూడు రోజుల పాటు భక్తులకు దర్శనం కల్పిస్తున్నట్లు ప్రకటించారు.
Husband cuts wife nose in up: ఏడాది నుంచి ఆమె కపిల్ అనే వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతనితోనే ఉండాలని నిర్ణయించుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. యూపీలో చోటు చేసుకున్న ఈ ఘటన వార్తలలో నిలిచింది.
Rs 35 KG Onion Sales: దేశవ్యాప్తంగా ఉల్లిపాయలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. సాధారణం కన్నా రూ.వంద వరకు ఉల్లిపాయ ధరలు పెరగడంతో ప్రజలు కొనుగోలు చేయలేకపోతున్నారు. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఉల్లిపాయలు రూ.35కే అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Tirupati Homestay: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుపతికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. హోటళ్లు, లాడ్జీలతో పాటు తిరుపతిలో ‘హోమ్‌స్టే’లు భారీగా పుట్టుకొస్తున్నాయి. పర్యాటక శాఖ లెక్కల ప్రకారం దాదాపు 561 హోమ్‌స్టేలు ఇక్కడ నడుస్తున్నాయి. కానీ.. అతిథి దేవోభవ అనాల్సిన చోట....అడ్డగోలు దోపిడీ నడుస్తోందా?...నిబంధనలు గాలికొదేసి పక్కా కమర్షియల్ బిజినెస్ సెంటర్లుగా మారిపోయాయా? దీనిపై జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం.
Minister seethakka key announcement: మహిళలు చదువుకుంటే వారికి మరిన్ని ఆర్థిక అవకాశాలు అందుబాటులోకి వస్తాయని మంత్రి సీతక్క పేర్కొన్నారు. విద్య అనేది మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందన్నారు. అందుకే అక్కచెల్లెమ్మలంతా 10వ తరగతి పరీక్షలు రాసేందుకు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు.
Hitech City Job Fair 2026: హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ వేదికగా నిర్వహించిన ‘హైటెక్ సిటీ జాబ్ ఫెయిర్ 2026’కు నిరుద్యోగ యువత నుంచి భారీ స్పందన లభించింది. ‘ఓ నా సిద్ధయ్య’ ప్రైవేట్ సాంగ్ టీమ్ నిర్వహించిన ఈ జాబ్‌మేళాలో 70కి పైగా కార్పొరేట్ కంపెనీలు పాల్గొని.. అర్హులైన నిరుద్యోగులకు సుమారు 1,000కి పైగా ఉద్యోగావకాశాలను కల్పించాయి.