• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /Telugu News

Telugu News

Women Morphing Videos: మార్ఫింగ్‌ వీడియోలపై మహిళా కమిషన్‌ తీవ్ర ఆగ్రహం.. నెటిజన్లకు హెచ్చరిక

Women Morphing Videos: మార్ఫింగ్‌ వీడియోలపై మహిళా కమిషన్‌ తీవ్ర ఆగ్రహం.. నెటిజన్లకు హెచ్చరిక

AP Women Commission Chairperson Rayapati Shailaja Serious About Morphing Videos On Women: సోషల్‌ మీడియా వేధింపులపై మహిళలు అప్రమత్తంగా ఉండాలని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రాయపాటి శైలజ సూచించారు. మహిళల మార్ఫింగ్ వీడియోలు చేస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మహిళలను కించపరిచే అసభ్యకర పోస్టులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Sep 29, 2026, 06:37 PM
Snake Video: వ్యూస్ కోసం మరీ ఇంత దిగజారాలా..?.. బుడ్డొడి చేతికి పాము ఇచ్చి మరీ రీల్స్.. షాకింగ్ వీడియో..

Snake Video: వ్యూస్ కోసం మరీ ఇంత దిగజారాలా..?.. బుడ్డొడి చేతికి పాము ఇచ్చి మరీ రీల్స్.. షాకింగ్ వీడియో..

Cobra Video Viral: వీడియో రికార్డు చేస్తుండగా పాము ఒక్కసారిగా తిరగబడి బాలుడిపై కాటు వేసింది. ఈ ఘటనతో అతను భయపడిపోయాడు. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Sep 29, 2026, 06:18 PM
TRAI New Rules: స్పామ్ కాల్స్‌కు ‘ట్రాయ్’ చెక్.. కొత్త నిబంధనలు ఇవే.. ఈ చిన్న పని చేస్తే చాలు..!

TRAI New Rules: స్పామ్ కాల్స్‌కు ‘ట్రాయ్’ చెక్.. కొత్త నిబంధనలు ఇవే.. ఈ చిన్న పని చేస్తే చాలు..!

How to Block Spam Calls: రోజంతా ఏదో ఒక పనిలో బిజీగా ఉన్నప్పుడు వచ్చే స్పామ్ కాల్స్, ప్రమోషనల్ మెసేజ్‌లతో విసిగిపోతున్నారా..? లోన్లు, క్రెడిట్ కార్డులు, సైబర్ మోసాల వలలతో విరుచుకుపడుతున్న స్పామర్లకు ముకుతాడు వేసేందుకు ట్రాయ్ రంగంలోకి దిగింది. ఇందుకు కోసం కొత్త రూల్స్ తీసుకువచ్చింది.

Sep 29, 2026, 05:26 PM
ఏపీ–తెలంగాణ ఉద్యోగుల బదిలీలపై రచ్చ.. తెలంగాణకు వచ్చేందుకు 891 మంది, ఏపీకి వెళ్లేందుకు 1,369 మంది సిద్ధం...పీటముడి ఎక్కడ..?

ఏపీ–తెలంగాణ ఉద్యోగుల బదిలీలపై రచ్చ.. తెలంగాణకు వచ్చేందుకు 891 మంది, ఏపీకి వెళ్లేందుకు 1,369 మంది సిద్ధం...పీటముడి ఎక్కడ..?

AP Telangana Employee Transfers: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బదిలీల అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

Sep 29, 2026, 05:07 PM
ముల్లును ముల్లుతోనే తీయాలనే సామెతను నిజం చేసి.. సోమయ్యకు బుద్ధి చెప్పిన రామయ్య నీతి కథ మీ కోసం..!!

ముల్లును ముల్లుతోనే తీయాలనే సామెతను నిజం చేసి.. సోమయ్యకు బుద్ధి చెప్పిన రామయ్య నీతి కథ మీ కోసం..!!

Moral Story: అనగనగా రామాపురం అనే ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ ఊరిలో రామయ్య అనే ఒక పెద్దమనిషి నివసిస్తుండేవాడు. ఆయన ఎంతో దయాగుణం ఉన్నవాడు, నీతి నిజాయితీలకు మారుపేరు.

Sep 29, 2026, 04:04 PM
రష్యా ఆర్మీలో చిక్కుకున్న నిజామాబాద్, కామారెడ్డి యువకులు!

రష్యా ఆర్మీలో చిక్కుకున్న నిజామాబాద్, కామారెడ్డి యువకులు!

Telangana Youth Trapped In Russia: రష్యాలో కొంతమంది నకిలీ ఏజెంట్ల మాయ మాటలకు నమ్మి.. నిజామాబాద్‌తో పాటు కామారెడ్డి జిల్లా సంబంధించిన నలుగురు ఆర్మీలో ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఇరుక్కుపోయారు.. వారిని ఎలాగైనా రక్షించాలని స్మార్ట్‌ఫోన్స్‌ ద్వారా సెల్ఫీ వీడియోలు పంపారు..

Sep 29, 2026, 04:01 PM
శుక్రుడి వక్ర సంచారంతో 3 రాశులకు జాక్‌పాట్.. అప్పుల బాధల నుంచి విముక్తి?

శుక్రుడి వక్ర సంచారంతో 3 రాశులకు జాక్‌పాట్.. అప్పుల బాధల నుంచి విముక్తి?

Venus Retrograde 2026: అక్టోబర్ 3 నుంచి శుక్రుడి వక్రగతిలోకి వెళ్లడం వల్ల కొన్ని రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. దీర్ఘకాలిక కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి.

Sep 29, 2026, 03:14 PM
సిలబస్ కాలేదు.. రివిజన్‌కు టైమ్ లేదు.. అక్టోబర్ 1 నుంచి పరీక్షలంటే రాసేదేలా?

సిలబస్ కాలేదు.. రివిజన్‌కు టైమ్ లేదు.. అక్టోబర్ 1 నుంచి పరీక్షలంటే రాసేదేలా?

SA 1 Exams Telangana: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో SA-1 పరీక్షలు అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే.. ఈ పరీక్షలకు అతి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ చేపడుతున్న వరుస నిర్ణయాలు, ప్రణాళికారాహిత్యం క్షేత్రస్థాయిలో గందరగోళానికి దారితీస్తున్నాయి.

Sep 29, 2026, 02:28 PM
కొత్త Hyundai Venue కొనాలనుకుంటున్నారా? డౌన్‌పేమెంట్, EMI వివరాలు మీ కోసమే!
5

కొత్త Hyundai Venue కొనాలనుకుంటున్నారా? డౌన్‌పేమెంట్, EMI వివరాలు మీ కోసమే!

Hyundai Venue 2026: ఎప్పటి నుంచో మీరు Hyundai Venue 2026 కారును కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, ఎంత మొత్తంలో డౌన్‌పేమెంట్‌ చెల్లిస్తే బాగుంటుంది? దీనికి సంబంధించిన EMI ఆప్షన్‌ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Sep 29, 2026, 02:04 PM
YouTuber Madhumita Video: చోరీ జరిగిన తగ్గెదెలా అంటున్న యూట్యూబర్ మధుమిత.. మళ్లీ డబ్బుల కట్టలతో కొత్త వీడియో..

YouTuber Madhumita Video: చోరీ జరిగిన తగ్గెదెలా అంటున్న యూట్యూబర్ మధుమిత.. మళ్లీ డబ్బుల కట్టలతో కొత్త వీడియో..

Madhumitha House Robbery row: ఇప్పటికే దొంగలు ఇంట్లో పడి కోట్లాది రూపాయలు చోరీ చేశారు. అయిన తమిళనాడుకు చెందిన లేడీ యూట్యుబర్ మరోసారి రెచ్చిపోయింది. ఈ వీడియో వైరల్ గా మారింది.

Sep 29, 2026, 01:58 PM
నెలకు రూ.3,027 EMIతో Royal Enfield Hunter 350.. డౌన్ పేమెంట్ ఎంతంటే?
5

నెలకు రూ.3,027 EMIతో Royal Enfield Hunter 350.. డౌన్ పేమెంట్ ఎంతంటే?

Royal Enfield Hunter 350 EMI: మీరు కూడా Royal Enfield Hunter 350 మోటర్‌ సైకిల్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, ప్రతి నెల రూ.3,027 EMI చూజ్‌ చేసుకునేవారు ఎంత మొత్తంలో డౌన్‌ పేమెంట్ కట్టాలో? దీనికి సంబంధించిన బడ్జెట్ ప్లానింగ్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Sep 29, 2026, 01:30 PM
AP Secretariat Employees: సచివాలయ ఉద్యోగుల డిమాండ్స్‌ ఇవే.. సీఎం చంద్రబాబుకు విజయసాయి రెడ్డి బహిరంగ లేఖ

AP Secretariat Employees: సచివాలయ ఉద్యోగుల డిమాండ్స్‌ ఇవే.. సీఎం చంద్రబాబుకు విజయసాయి రెడ్డి బహిరంగ లేఖ

AP Secretariat Employees Demands: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి బహిరంగ లేఖ రాశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని.. వారి డిమాండ్లను లేఖలో ప్రస్తావించారు. వివరాలు ఇలా..

Sep 29, 2026, 12:58 PM
200MP కెమెరా, 8000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫోన్‌ వచ్చేస్తోంది.. మరి ఎప్పుడు లాంచ్‌?

200MP కెమెరా, 8000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫోన్‌ వచ్చేస్తోంది.. మరి ఎప్పుడు లాంచ్‌?

Oppo Find X10: త్వరలోనే మార్కెట్‌లోకి Oppo Find X10 స్మార్ట్‌ఫోన్‌ విడుదల కాబోతోంది. దీనిని కంపెనీ మోస్ట్ పవర్‌ఫుల్ ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు Geekbench వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాలు చెబుతున్నాయి. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Sep 29, 2026, 12:36 PM
DA Hike July 2026: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫెస్టివల్ గిఫ్ట్.. 64 శాతానికి డీఏ..? జీతాల పెంపు లెక్కలు ఇవే..!

DA Hike July 2026: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫెస్టివల్ గిఫ్ట్.. 64 శాతానికి డీఏ..? జీతాల పెంపు లెక్కలు ఇవే..!

Central Government Employees DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మోదీ సర్కార్ త్వరలోనే తీపి కబురు అందించేందుకు సిద్ధమవుతోంది. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI-IW) తాజా గణాంకాల ప్రకారం జూలై డీఏ ఈసారి 4 శాతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం 60 శాతంగా ఉన్న డీఏ 64 శాతానికి చేరుకోనుంది. వివరాలు ఇలా..

Sep 29, 2026, 12:24 PM
Adarsha Kutumbam: వెంకీ–త్రివిక్రమ్ సినిమా.. అంచనాలు ఎందుకు లేవు?

Adarsha Kutumbam: వెంకీ–త్రివిక్రమ్ సినిమా.. అంచనాలు ఎందుకు లేవు?

Adarsha Kutumbam: వెంకటేష్–త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’పై మొదట్లో భారీ ఆసక్తి కనిపించినా.. ఇప్పుడు రిలీజ్ దగ్గర పడుతున్నా ఆశించిన స్థాయిలో హైప్ కనిపించడం లేదు. అసలు ఈ సినిమాపై బజ్ ఎందుకు తగ్గింది? ట్రైలర్, పాటలు, ప్రమోషన్స్‌తో మళ్లీ అంచనాలు పెరుగుతాయా?

Sep 29, 2026, 12:04 PM
మ్యూజిక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. DJ లాంటి సౌండ్‌తో Portronics కొత్త స్పీకర్ లాంచ్!

మ్యూజిక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. DJ లాంటి సౌండ్‌తో Portronics కొత్త స్పీకర్ లాంచ్!

Portronics Auratrio Telugu News: భారత మార్కెట్‌లోకి AuraTrio మోడ్యులర్ బ్లూటూత్ స్పీకర్‌ లాంచ్ అయ్యింది. దీనిని కంపెనీ అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ముఖ్యంగా ఇది Bluetooth 5.4తో అందుబాటులోకి రావడం విశేషం.. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Sep 29, 2026, 11:33 AM
Pesara Kattu Recipe: పెసర కట్టు ఇలా చేసుకోండి.. రుచితో పాటు కడుపుకు హాయినిచ్చే సంప్రదాయ వంటకం

Pesara Kattu Recipe: పెసర కట్టు ఇలా చేసుకోండి.. రుచితో పాటు కడుపుకు హాయినిచ్చే సంప్రదాయ వంటకం

Pesara Kattu Recipe: పెసరపప్పుతో చేసే పెసర కట్టు ఎంతో రుచిగా ఉండటమే కాకుండా తయారు చేయడం కూడా చాలా సులభం. ఆంధ్ర స్టైల్‌లో అల్లం, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్రతో తాలింపు పెట్టి చేసుకునే ఈ సంప్రదాయ వంటకాన్ని వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే అదిరిపోతుంది.

Sep 29, 2026, 11:15 AM
పండగే.. అక్టోబర్ 15న RedMagic 12 Pro ప్లస్ ఫోన్‌ విడుదల.. మరీ భారత్‌లో?

పండగే.. అక్టోబర్ 15న RedMagic 12 Pro ప్లస్ ఫోన్‌ విడుదల.. మరీ భారత్‌లో?

Redmagic 12 Pro Plus: త్వరలోనే చైనా మార్కెట్‌లోకి RedMagic 12 Pro ప్లస్ ఫోన్‌ విడుదల కాబోతోంది. అయితే, ఇది అద్భుతమైన డిజైన్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీనిని కంపెనీ చాలా ప్రత్యేకమైన ఫీచర్స్‌తో విడుదల చేయబోతోంది. అయితే, ఇది భారత్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది.

Sep 29, 2026, 10:34 AM
Ketu Transit 2026: కేతువు నక్షత్ర సంచారం ఎఫెక్ట్‌.. ఈ 4 రాశులకు ఊహించని జాక్‌పాట్!

Ketu Transit 2026: కేతువు నక్షత్ర సంచారం ఎఫెక్ట్‌.. ఈ 4 రాశులకు ఊహించని జాక్‌పాట్!

Ketu Nakshatra Transit 2026: కేతువు గ్రహం నక్షత్ర సంచారం చేయబోతోందని.. దీని కారణంగా కొన్ని రాశులవారికి బంపర్ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యలు నాగరాజు శర్మ తెలిపారు. ఆర్థికంగా వస్తున్న దీర్ఘకాలిక సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి లాభదాయకంగా ఉంటుందో తెలుసుకుందాం.

Sep 29, 2026, 10:01 AM
Jupiter Transit 2026: అక్టోబర్ 31 నుంచి గురుబలం రెట్టింపు.. ఈ 4 రాశులకు పట్టిందల్లా బంగారమే, లాభాలే, లాభాలు!

Jupiter Transit 2026: అక్టోబర్ 31 నుంచి గురుబలం రెట్టింపు.. ఈ 4 రాశులకు పట్టిందల్లా బంగారమే, లాభాలే, లాభాలు!

Jupiter Transit Effect On Zodiac: అక్టోబర్ 31వ తేదిన గురుగ్రహం కదలికల కారణంగా కొన్ని రాశులవారికి గురుబలం రెట్టింపు అవుతుంది. దీని కారణంగా ఆయా రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు వస్తాయని.. ఆర్థికంగా కోరుకుంటున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.

Sep 29, 2026, 09:21 AM
అక్టోబర్ 4న అత్యంత శక్తివంతమైన త్రిగ్రాహి యోగం.. ఈ 4 రాశులకు బంపర్ జాక్‌పాట్, భారీ లాభాలు!

అక్టోబర్ 4న అత్యంత శక్తివంతమైన త్రిగ్రాహి యోగం.. ఈ 4 రాశులకు బంపర్ జాక్‌పాట్, భారీ లాభాలు!

Trigrahi Yoga 2026: అక్టోబర్‌ 4వ తేదిన మోస్ట్ పవర్‌ఫుల్ త్రిగ్రాహి యోగం ఏర్పడుతుందని.. ఈ సమయంలో కొన్ని రాశులవారికి బంపర్‌ ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యలు తంజావురి నాగరాజు శర్మ తెలిపారు. ముఖ్యంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలగడమే కాకుండా ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Sep 29, 2026, 08:54 AM
తెలంగాణ విద్యా వ్యవస్థలో చారిత్రాత్మక మార్పు.. ఇంటర్ విద్యామండలి రద్దు?.. పాఠశాల విద్యలోనే ఇంటర్మీడియట్..!!

తెలంగాణ విద్యా వ్యవస్థలో చారిత్రాత్మక మార్పు.. ఇంటర్ విద్యామండలి రద్దు?.. పాఠశాల విద్యలోనే ఇంటర్మీడియట్..!!

Telangana Inter Board Merger: తెలంగాణ విద్యా వ్యవస్థలో మరో కీలక మార్పుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు ఉన్న వేర్వేరు పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య వ్యవస్థలను తొలగించి.. ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యా వ్యవస్థలో అంతర్భాగం చేయాలన్న ప్రభుత్వ ఆలోచన ఇప్పుడు రూపుదిద్దుకుంటోంది.

Sep 29, 2026, 08:45 AM
  • Previous
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • Next

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.