• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /Telugu News

Telugu News

దేశం గర్విస్తోంది.. వందలాది ప్రయాణికులను కాపాడిన పైలట్ కెప్టెన్ స్మిత్‌కు ప్రధాని మోదీ సెల్యూట్.. ఎవరీ కెప్టెన్ స్మిత్ మచ్చర్?

దేశం గర్విస్తోంది.. వందలాది ప్రయాణికులను కాపాడిన పైలట్ కెప్టెన్ స్మిత్‌కు ప్రధాని మోదీ సెల్యూట్.. ఎవరీ కెప్టెన్ స్మిత్ మచ్చర్?

Smith Machhar: తీవ్రంగా గాయపడినప్పటికీ స్మిత్ చూపిన ధైర్యం ఒక పెను విషాదాన్ని నివారించిందని అన్నారు ప్రధాని మోదీ. ఎవరీ స్మిత్ మచ్చర్.. ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి తెలుసుకుందాం.

Oct 1, 2026, 09:36 AM
PRC కమీషనర్‎గా దినేష్ కుమార్..!!

PRC కమీషనర్‎గా దినేష్ కుమార్..!!

PRC chairman: 12వేతన సవరణ కమిషన్ ( PRC)చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ను నియామించాలని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఒకటి రెండు రోజుల్లో నియామక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

Oct 1, 2026, 09:07 AM
 ఈ రోజు Gold కొనొచ్చా? నేటి పసిడి ధరల్లో ఊహించని మార్పులు.. తులం బంగారం ఎంతంటే?

ఈ రోజు Gold కొనొచ్చా? నేటి పసిడి ధరల్లో ఊహించని మార్పులు.. తులం బంగారం ఎంతంటే?

Gold Rate Today: దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం నేడు అక్టోబర్ 1వ తేదీ గురువారం పలు నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Oct 1, 2026, 08:52 AM
టాలీవుడ్‌లో ట్రేడ్ సర్కిల్స్‌లో రామాయణ, జైలర్ 2 సినిమాల బిజినెస్ డీల్స్..

టాలీవుడ్‌లో ట్రేడ్ సర్కిల్స్‌లో రామాయణ, జైలర్ 2 సినిమాల బిజినెస్ డీల్స్..

Ramayana - Jailer 2 Theatrical Business Details: ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో డబ్బింగ్ చిత్రాలైన ‘రామాయణ’, ‘జైలర్ 2’ మూవీస్ బిజినెస్ ప్రస్తుతం ఇండస్ట్రీస్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. పేరుకు డబ్బింగ్ చిత్రాలైన తెలుగులో రికార్డ్ రేంజ్ బిజినెస్ చేస్తున్నాయని టాక్.

Oct 1, 2026, 07:03 AM
అనిరుథ్‌ను భయపెడుతున్న సాయి అభ్యంకర్..

అనిరుథ్‌ను భయపెడుతున్న సాయి అభ్యంకర్..

Sai Abhyankkar Vs Anirudh Ravichnder: తాడి తన్నేవాడుంటే వాడి తలతన్నేవాడు మరొకడు ఉంటాడు. అలా ప్రస్తుతం తమిళ సినీ ఇండస్ట్రీని తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేస్తోన్న అనిరుథ్ రవిచందర్‌కు ఇపుడు సాయి అభ్యంకర్ అనే మరో కొత్త సంగీత దర్శకుడు గట్టి పోటీ ఇస్తున్నాడు.

Oct 1, 2026, 01:24 PM
చిరంజీవి నయా ఇన్నింగ్స్.. డిజిటల్ ఎంట్రీకి అంతా రెడీ..

చిరంజీవి నయా ఇన్నింగ్స్.. డిజిటల్ ఎంట్రీకి అంతా రెడీ..

Chiranjeevi Digital Entry: మెగాస్టార్ చిరంజీవి దశాబ్దాలుగా తన నటనతో, స్టైల్‌తో, మాస్ ఇమేజ్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు చిరంజీవి. ఇప్పటికే స్మాల్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చినా మెగాస్టార్.. త్వరలో డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. దానికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలుబడనుంది.

Oct 1, 2026, 06:00 AM
Asian Games 2026: ఆసియా క్రీడల్లో టీమ్ఇండియా జాక్‌పాట్..ఒక్క మ్యాచ్ ఆడకుండానే బంగారు పతకం..

Asian Games 2026: ఆసియా క్రీడల్లో టీమ్ఇండియా జాక్‌పాట్..ఒక్క మ్యాచ్ ఆడకుండానే బంగారు పతకం..

Asian Games 2026 Team India: జపాన్‌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2026 పురుషుల క్రికెట్ టోర్నీలో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లేవీ జరగకుండానే రద్దయ్యాయి. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానంలో ఉన్న ప్రాతిపదికన టీమిండియా నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టుకు ఎలాంటి మ్యాచ్ ప్రాక్టీస్ లభించకపోయినా టోర్నీలో ముందంజ వేసింది. ఒకవేళ ప్రతికూల వాతావరణం వల్ల సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు కూడా రద్దయితే, ఐసీసీ నిబంధనల ప్రకారం భారత్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకునే లేదా ఉమ్మడిగా పంచుకునే అవకాశం ఉంది.

Sep 30, 2026, 07:43 PM
AP Free Bus Travel: మహిళలకు గుడ్‌న్యూస్..ఇకపై ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం!

AP Free Bus Travel: మహిళలకు గుడ్‌న్యూస్..ఇకపై ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం!

AP AC Bus Free Women Travel: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం మహిళల సంక్షేమం, సాధికారత దిశగా మరొక కీలక నిర్ణయం తీసుకునేందుకు అడుగులు వేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని మరింత విస్తరిస్తూ, త్వరలోనే ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విజయవాడలో నిర్వహించిన పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, మహిళల కోసం ప్రత్యేకంగా కొత్త ఏసీ బస్సులను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని వెల్లడించారు.

Sep 30, 2026, 06:53 PM
OH NA SIDDAYYA Song Promo: "ఓ నా సిద్ధయ్య" పాట ప్రోమో విడుదల.. త్వరలో పూర్తి పాట..!

OH NA SIDDAYYA Song Promo: "ఓ నా సిద్ధయ్య" పాట ప్రోమో విడుదల.. త్వరలో పూర్తి పాట..!

OH NA SIDDAYYA Song Promo: భార్యాభర్తల మధ్య ఉండే స్వచ్ఛమైన ప్రేమ, భావోద్వేగాలను కళ్లకు కట్టేలా రూపొందిన సరికొత్త “ఓ నా సిద్ధయ్య” పాట ప్రోమో హైదరాబాద్‌లో ఘనంగా విడుదలైంది. ప్రముఖులు, వేలాది మంది విద్యార్థుల సమక్షంలో జరిగిన ఈ వేడుక జరిగింది. కేవలం పాట విడుదలకు మాత్రమే పరిమితం కాకుండా, 300 మంది ఆటో డ్రైవర్ కుటుంబాలకు ఉచిత బీమాను అందించారు సాంగ్ మేకర్స్.

Sep 30, 2026, 06:24 PM
Gas Cylinder Blast: చంద్రబాబు సభ వద్ద కలకలం.. పేలిన గ్యాస్ సిలిండర్

Gas Cylinder Blast: చంద్రబాబు సభ వద్ద కలకలం.. పేలిన గ్యాస్ సిలిండర్

Gas Cylinder Blast At CM Chandrababu Meeting: ముఖ్యమంత్రి సమావేశం జరుగుతున్న సభ వద్ద ఒక్కసారిగా కలకలం ఏర్పడింది. పెద్ద ఎత్తున పేలుడు శబ్దం రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. తీరా ఏం జరిగిందని చూడగా.. నిమ్మకాయ సోడా బండి వద్ద గ్యాస్‌ సిలిండర్‌ పేలిందని తెలిసింది. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

Sep 30, 2026, 05:50 PM
D2M Live TV Without Internet: మొబైల్‌లో సిమ్, ఇంటర్నెట్ లేకుండానే లైవ్ టీవీ..'D2M' టెక్నాలజీతో సరికొత్త విప్లవం!

D2M Live TV Without Internet: మొబైల్‌లో సిమ్, ఇంటర్నెట్ లేకుండానే లైవ్ టీవీ..'D2M' టెక్నాలజీతో సరికొత్త విప్లవం!

D2M Live TV Without Internet India: స్మార్ట్‌ఫోన్‌లలో ఎలాంటి ఇంటర్నెట్ డేటా, వైఫై కనెక్షన్ లేదా సిమ్ కార్డ్ అవసరం లేకుండానే నేరుగా ఉచితంగా లైవ్ టీవీ ఛానళ్లను ప్రసారం చేసేందుకు ప్రసార భారతి, ఐఐటీ కాన్పూర్, తేజస్ నెట్‌వర్క్స్ సంయుక్తంగా డైరెక్ట్-టు-మొబైల్ (D2M) పరిజ్ఞానాన్ని రూపొందించాయి. ఇప్పటికే దేశంలోని 19కి పైగా ప్రధాన నగరాల్లో దీనికి సంబంధించిన ప్రయోగాత్మక ప్రసారాలు సక్సెస్‌ఫుల్‌గా పూర్తయ్యాయి. ఈ సేవలను దేశవ్యాప్తంగా వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ నెలలో రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (RFP) విడుదల చేసేందుకు వేగంగా సన్నాహాలు చేస్తోంది.

Sep 30, 2026, 05:06 PM
Govt Employees: డీఏపై కీలక ప్రకటన.. రేపే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్‌ గిఫ్ట్‌

Govt Employees: డీఏపై కీలక ప్రకటన.. రేపే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్‌ గిఫ్ట్‌

Tomorrow Govt Employees Likely To Get Bumper Gift From Telangana Govt: చర్చలు, కమిటీలతో ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చడం.. సమస్యల పరిష్కారంపై సానుకూలంగా ఉండడంతో రేపు ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్‌ గిఫ్ట్‌ ఉండనున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ సమావేశం జరగనుండగా.. ఆ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకుంటుందని ఉద్యోగ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Sep 30, 2026, 04:36 PM
Students Organic Farming: సర్కారు బడిలో చదువు.. తోటలో వ్యవసాయం.. ఆదర్శంగా ఫత్తేపూర్ స్కూల్..!

Students Organic Farming: సర్కారు బడిలో చదువు.. తోటలో వ్యవసాయం.. ఆదర్శంగా ఫత్తేపూర్ స్కూల్..!

Students Organic Farming: ప్రభుత్వ బడి ఈ పేరు వినగానే.. టీచర్లు సరిగా రారు.. పాఠాలు చెప్పరు.. చదువు అస్సలు సాగదు అనుకుంటాం. అందుకే చాలామంది ప్రైవేటు స్కూల్స్ వైపు పరుగులు తీస్తున్నారు. కానీ, మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఆ సర్కారు బడి కథ ముమ్మాటికీ వేరు! అక్కడ ఉపాధ్యాయులు కేవలం పుస్తకాల్లోని పాఠాలు మాత్రమే చెప్పడం లేదు... విద్యార్థులతో కలిసి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ఇంతకీ ఆ స్పెషల్ స్కూల్ ఎక్కడుంది..? అక్కడి పిల్లలు పండిస్తున్న పంటలేంటి? జీ తెలుగు న్యూస్ స్పెషల్.

Sep 30, 2026, 04:23 PM
Vivo X Fold 6 లాంచ్‌కు రంగం సిద్ధం.. కెమెరా, డిస్‌ప్లే, డిజైన్ ప్రత్యేకతలివే!

Vivo X Fold 6 లాంచ్‌కు రంగం సిద్ధం.. కెమెరా, డిస్‌ప్లే, డిజైన్ ప్రత్యేకతలివే!

Vivo X Fold 6: త్వరలోనే మార్కెట్‌లోకి వివో ఎక్స్ ఫోల్డ్ 6 స్మార్ట్‌ఫోన్‌ కూడా విడుదల కాబోతోంది. దీనిని కంపెనీ దిమ్మతిరిగే ఫీచర్స్‌ లాంచ్‌ చేసేందుకు సిద్ధమైంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Sep 30, 2026, 03:28 PM
Army Engineers For Kaleshwaram: కాళేశ్వరం కోసం రంగంలోకి ఆర్మీ..ఢిల్లీలో పాగ వేసిన తెలంగాణ ప్రభుత్వ బృందం!

Army Engineers For Kaleshwaram: కాళేశ్వరం కోసం రంగంలోకి ఆర్మీ..ఢిల్లీలో పాగ వేసిన తెలంగాణ ప్రభుత్వ బృందం!

Army Engineers For Kaleshwaram SLBC: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సి.ఆర్. పాటీల్.. ఆర్మీ చీఫ్‌తో ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ భేటీలో కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ ప్రక్రియతో పాటు అత్యంత క్లిష్టమైన ఎస్ఎల్బీసీ (SLBC) టన్నెల్ తవ్వకం పనుల పర్యవేక్షణకు ఆర్మీ ఇంజనీరింగ్ అధికారులను డిప్యుటేషన్‌పై తీసుకోవడంపై జీ తెలుగు న్యూస్ బిగ్ డిబేట్ విత్ భరత్ కార్యక్రమంలో ఎడిటర్ శ్రీ భరత్ కీలక చర్చలు జరిపారు. అంతేకాకుండా, తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఎత్తు పెంపు, రాష్ట్రంలోని పలు పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్ర పర్యావరణ, జలసంఘం అనుమతులు సాధించడంపై లోతుగా విశ్లేషించారు.

Sep 30, 2026, 03:26 PM
Rajamouli: రాజమౌళి బయట సూపర్ స్టార్.. కానీ స్టేజ్‌పై రమా రాజమౌళి ఏం చేసిందో చూడండి!

Rajamouli: రాజమౌళి బయట సూపర్ స్టార్.. కానీ స్టేజ్‌పై రమా రాజమౌళి ఏం చేసిందో చూడండి!

Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా.. ఇంట్లో మాత్రం రమా రాజమౌళి ముందు సాధారణ భర్తే! ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ఈవెంట్‌లో రమా రాజమౌళి చేసిన చిన్న పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Sep 30, 2026, 03:17 PM
Social Media Influencers: రీల్ చేయ్ తమ్ముడూ..! సరికొత్త డిజిటల్ వాలంటీర్లు.. ప్రభుత్వంపై విమర్శలు

Social Media Influencers: రీల్ చేయ్ తమ్ముడూ..! సరికొత్త డిజిటల్ వాలంటీర్లు.. ప్రభుత్వంపై విమర్శలు

Social Media Influencers: ఏపీలో ప్రభుత్వ ప్రచారానికి సోషల్ మీడియా ఇన్ ప్లూయెన్సర్లకు మధ్య నగదు చెల్లింపుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది..! కూటమి సర్కార్‌లో కార్యకర్తల కోసమే ప్రజల డబ్బు ఖర్చు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి..! రాజమండ్రిలో జరిగిన పర్యాటక దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వం అనుకుంటున్న సోషల్ మీడియా బూస్టప్ ఆరంభంలోనే బెడిసి కొట్టిందా..!

Sep 30, 2026, 04:00 PM
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో భారత్ విజయభేరి..ఒకే రోజు ఆర్చరీలో 3 బంగారు పతకాలు..

Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో భారత్ విజయభేరి..ఒకే రోజు ఆర్చరీలో 3 బంగారు పతకాలు..

Asian Games 2026 Archery: ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్లు అద్భుతమైన ప్రదర్శనతో సంచలనం సృష్టించారు. ఏమాత్రం గురి తప్పకుండా ఒకే రోజులో హ్యాట్రిక్ స్వర్ణ పతకాలను కైవసం చేసుకుని దేశానికి ఘనమైన విజయాన్ని అందించారు. మహిళల కాంపౌండ్ టీమ్, మిక్స్డ్ టీమ్, పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగాల్లో భారత్ విజేతగా నిలిచింది. ఈ చారిత్రాత్మక విజయాల్లో తెలుగు అమ్మాయిలు జ్యోతి సురేఖ, చికితా రావు కీలక పాత్ర పోషించగా, డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగిన పురుషుల జట్టు కూడా తమ టైటిల్‌ను విజయవంతంగా నిలబెట్టుకుంది.

Sep 30, 2026, 02:20 PM
టీచర్ల విశ్వసనీయతకే సవాల్.. ఎక్స్‌టర్నల్ వాల్యుయేషన్ తో విద్యార్థులపై మళ్లీ పాతకాలపు ఒత్తిడి..!!

టీచర్ల విశ్వసనీయతకే సవాల్.. ఎక్స్‌టర్నల్ వాల్యుయేషన్ తో విద్యార్థులపై మళ్లీ పాతకాలపు ఒత్తిడి..!!

External Valuation in School Education Telangana: రాష్ట్రంలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ (RTE) స్ఫూర్తితో అమల్లోకి వచ్చిన కంటిన్యూయస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ (CCE) విధానం ప్రస్తుతం తన అసలు ఉద్దేశాన్ని కోల్పోయే పరిస్థితి కనిపిస్తోంది.

Sep 30, 2026, 02:14 PM
MLA Kolikapudi Controversy: వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు..టీచర్‌పై దాడి ఆరోపణలు..ఎమ్మెల్యే వివరణ!

MLA Kolikapudi Controversy: వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు..టీచర్‌పై దాడి ఆరోపణలు..ఎమ్మెల్యే వివరణ!

Kolikapudi Srinivasa Rao Controversy: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఒక ప్రభుత్వ పీఈటీ టీచర్‌పై దాడి చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తన ఇంటికి పిలిపించి కర్రతో కొట్టారని రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య ఈ ఆరోపణలు చేశారు. తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్న ఎమ్మెల్యే కొలికపూడిపై చర్యలు తీసుకోవాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఆయన ఫిర్యాదు చేశారు.

Sep 30, 2026, 02:02 PM
Vivo V80 ఫోన్‌ అక్టోబర్ 6న లాంచ్.. 7,200mAh బ్యాటరీ, 50MP కెమెరాతో అదరగొట్టనున్న మొబైల్!

Vivo V80 ఫోన్‌ అక్టోబర్ 6న లాంచ్.. 7,200mAh బ్యాటరీ, 50MP కెమెరాతో అదరగొట్టనున్న మొబైల్!

Vivo V80 India Launch News: మార్కెట్‌లోకి Vivo V80 స్మార్ట్‌ఫోన్ త్వరలోనే లాంచ్‌ కాబోతోంది. దీనిని అక్టోబర్ 6న అధికారికంగా విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Sep 30, 2026, 01:25 PM
Super El Nino Deaths: ఎల్‌నినో వల్ల దక్షిణ భారతానికి తీవ్ర ముప్పు..అధిక వేడికి 15800 మంది ప్రాణాలకు ముప్పు!

Super El Nino Deaths: ఎల్‌నినో వల్ల దక్షిణ భారతానికి తీవ్ర ముప్పు..అధిక వేడికి 15800 మంది ప్రాణాలకు ముప్పు!

Super El Nino Deaths 2026: పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతల అసాధారణ పెరుగుదల వల్ల ఏర్పడే సూపర్ ఎల్‌నినో ప్రభావంతో భారతదేశంలో వేడి సంబంధిత మరణాలు భారీగా పెరిగే అవకాశం ఉందని క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ వెల్లడించింది. సెప్టెంబర్ 2026 నుండి ఫిబ్రవరి 2027 మధ్య దేశంలో సుమారు 15,800 అదనపు మరణాలు సంభవించే ప్రమాదం ఉంటే, అందులో దాదాపు సగం మరణాలు (7,992) కేవలం దక్షిణ భారతదేశంలోనే సంభవించవచ్చని అంచనా వేసింది. ఉష్ణోగ్రతల తీవ్రతను తట్టుకోవడానికి తక్షణ ముందస్తు హెచ్చరికలు, రక్షణ చర్యలు అత్యవసరమని తెలిపింది.

Sep 30, 2026, 01:09 PM
  • Previous
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • Next

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.