• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వీడియోలు
  • /పార్లమెంట్ పరిసరాల్లో దట్టమైన నల్లటి పొగలు.. హుటాహుటిన రంగంలోకి 6 ఫైరింజన్లు!

పార్లమెంట్ పరిసరాల్లో దట్టమైన నల్లటి పొగలు.. హుటాహుటిన రంగంలోకి 6 ఫైరింజన్లు!

Written ByRenuka Godugu
Published: Oct 26, 2026, 04:20 PM|Updated: Oct 26, 2026, 04:28 PM
joinshare

పార్లమెంట్‌ భవనంలో జరుగుతున్న కొన్ని మరమ్మతు పనుల కారణంగానే ఈ అగ్నిప్రమాదం సంభవించిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శివసేన ఎంపీ మిలింద్ దేవరా పార్లమెంటుకు వెళ్తున్న సమయంలో నార్త్ బ్లాక్ వెనుక భాగంలో దట్టమైన పొగలు వస్తుండటాన్ని గమనించి, సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. దీంతో పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో కొంతసేపు ఆందోళన వాతావరణం నెలకొంది. అగ్నిమాపక సిబ్బంది తక్షణమే స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.

Recommended Videos

కోనసీమలో ఒక్కసారిగా బయటపడ్డ ఓఎన్జీసీ గ్యాస్ లీక్.. పొలాల్లో భయాందోళన, రంగంలోకి ఫైర్ సిబ్బంది!
00:45

మారేడుమిల్లి వీఐపీ రిసార్ట్‌లో భారీ అగ్నిప్రమాదం.. గతంలో అల్లు అర్జున్ బస చేసిన రూమ్స్‌లోనే మంటలు!
00:49

హైదరాబాద్‌లో రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసు మిస్టరీ వీడింది.. 5 నెలల తర్వాత నేపాల్‌ సరిహద్దుల్లో చిక్కిన కల్పన!
01:15

ముంబైలో రేవంత్ రెడ్డి కీలక మాస్టర్ ప్లాన్.. ఫడ్నవీస్‌తో భేటీలో తుమ్మిడిహట్టిపై బిగ్ అప్‌డేట్!
00:26

పట్టభద్రుల ఓటర్ల నమోదుపై తలసాని తీవ్ర ఆగ్రహం.. అధికారుల తీరుపై సంచలన వ్యాఖ్యలు!
02:00

రాహుల్ గాంధీ కాన్వాయ్‌కి ఘోర ప్రమాదం.. 5 కార్లతో పాటు అంబులెన్స్ ధ్వంసం!
01:42

రాహుల్ గాంధీ కాన్వాయ్‌కి ఘోర ప్రమాదం.. 5 కార్లతో పాటు అంబులెన్స్ ధ్వంసం!

పార్లమెంట్ పరిసరాల్లో దట్టమైన నల్లటి పొగలు.. హుటాహుటిన రంగంలోకి 6 ఫైరింజన్లు!
04:47

ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు.. రగిలిపోతున్న రాజకీయం! ప్రధాని మోదీపై నోరుజారిన కాంగ్రెస్ అధినేత.. దేశవ్యాప్త ఆందోళనలకు బీజేపీ పిలుపు!

ఏపీ ప్రజలకు రెడ్ అలర్ట్.. అతి తీవ్ర తుపానుగా మారనున్న ‘అర్నబ్’! బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే వేళ 140 కి.మీ వేగంతో గాలులు!
01:00

Vidadala Rajini Incident: వైసీపీ నేత విడదల రజినీని తోసేసిన మహిళా ఎస్‌ఐ సస్పెండ్..ఎన్నికల సంఘం సీరియస్ రియాక్షన్!
07:10

Para Asian Games: పారా ఆసియా గేమ్స్‌లో దూసుకెళ్లిన భారత్..ఏకంగా 114 పతకాల కైవసం!
05:01

ఏపీ ఆర్టీసీలో టెన్షన్ టెన్షన్: అధికారులతో జేఏసీ చర్చలు విఫలం.. 1,450 ఈ-బస్సుల టెండర్లపై బిగ్ ఫైట్!
00:54

Trending

  • News
  • Photos
  • Videos
సోమరిపోతు బద్ధకం వదిలించిన గుప్త నిధి రహస్యం.. కష్టాన్ని మించిన నిధి లేదని చెబుతున్న నీతి కథ..!!

2

‘జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా’ సీజ‌న్‌2 టాక్ షోలో ఏపీ మంత్రి నారా లోకేశ్‌ సందడి.. మావయ్య డైలాగ్‌తో అదుర్స్..

3

ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్..ఆ పని చేయకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆగిపోతాయి!

4

AI Chatbot Data Privacy: ఏఐ చాట్‌బోట్లతో తస్మాత్ జాగ్రత్త! ఈ 5 పనులు అస్సలు చేయకండి..లేదంటే బుక్కైపోతారు!

5

సంప్రదాయ పంటలకు స్వస్తి.. చామంతి సాగుతో లక్షలు గడిస్తున్న అనంతపురం రైతు రఫీ..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.