• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /AP News

AP News

Kakinada Fishermen: కాకినాడ సముద్రంలో అక్రమ వేట.. సాంప్రదాయ మత్స్యకారుల బతుకులు బుగ్గిపాలు..!

Kakinada Fishermen: కాకినాడ సముద్రంలో అక్రమ వేట.. సాంప్రదాయ మత్స్యకారుల బతుకులు బుగ్గిపాలు..!

Kakinada Latest News: కాకినాడ సముద్ర తీరంలో కొందరి అత్యాశ...వేలాది మంది మత్స్యకారుల పొట్టకొడుతోంది! అక్రమ వేట సముద్ర గర్భాన్ని గుల్ల చేస్తోంది! నియంత్రించాల్సిన అధికారుల నిర్లక్ష్యం సాంప్రదాయ మత్స్యకారుల బతుకులను బుగ్గి పాలు చేస్తోంది! హోప్ ఐలాండ్, కోరింగ అభయారణ్య పరిధిలో సాగుతున్న ఈ జల దోపిడీపై జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం.

Sep 28, 2026, 01:05 PM
AP Development: పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధిలో ఏపీ అద్భుత ప్రగతి.. జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు

AP Development: పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధిలో ఏపీ అద్భుత ప్రగతి.. జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు

Rural Development, AP Panchayat Raj and Rural Development, Pawan Kalyan, AP News, Chandrababu, SKOCH Award, AP Rural Development, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌, పవన్‌ కల్యాణ్‌, స్కోచ్‌ అవార్డు,AP Panchayat Raj and Rural Development Crossed National Level Milestone Between 2024 To 2026 | AP Development: పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధిలో ఏపీ అద్భుత ప్రగతి.. జాతీయ స్థాయిలో విశేష గుర్తింపుAP Panchayat Raj and Rural Development: జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ అద్భుత ఫలితాలు సాధిస్తోంది. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సారథ్యంలో రెండేళ్లలోనే పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ అపూర్వ విజయాలు సాధించింది. రెండేళ్లలో సాధించిన ప్రగతి నివేదిక ఇదే.

Sep 27, 2026, 08:07 PM
YSRCP: ‘రెడ్‌బుక్‌ రాజ్యాంగం’తో ఉద్యోగుల గొంతు నొక్కుతున్నారు: వైఎస్సార్‌సీపీ

YSRCP: ‘రెడ్‌బుక్‌ రాజ్యాంగం’తో ఉద్యోగుల గొంతు నొక్కుతున్నారు: వైఎస్సార్‌సీపీ

YSRCP MLC Lella Appi Reddy Comments: సచివాలయ ఉద్యోగులపై విజయవాడలో పోలీసులు దాడి చేయడాన్ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఖండించారు. సచివాలయ ఉద్యోగుల నిరసనను అడ్డుకునేందుకు ముందస్తు అరెస్టులు, నిర్బంధాలు ఎందుకు? అని ప్రశ్నించారు.

Sep 27, 2026, 06:51 PM
Sachivalaya Employees: చంద్రబాబుపై యుద్ధం ప్రకటించిన సచివాలయ ఉద్యోగులు.. విజయవాడలో తీవ్ర ఉద్రిక్తత

Sachivalaya Employees: చంద్రబాబుపై యుద్ధం ప్రకటించిన సచివాలయ ఉద్యోగులు.. విజయవాడలో తీవ్ర ఉద్రిక్తత

High Tension In Vijayawada: ఏపీలోని విజయవాడలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ డిమాండ్లు, సమస్యల పరిష్కారం కోసం సచివాలయ ఉద్యోగులు భారీ నిరసనకు సిద్ధమవగా.. వారిని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో పోలీసులు, ఉద్యోగులకు మధ్య తోపులాట జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Sep 27, 2026, 03:47 PM
తెలంగాణలో  ప్రపంచ స్థాయి కుబేరులు.. తెలుగు రాష్ట్రాల  అంబానీ, అదానీలు వీళ్లే..

తెలంగాణలో ప్రపంచ స్థాయి కుబేరులు.. తెలుగు రాష్ట్రాల అంబానీ, అదానీలు వీళ్లే..

World class Telangana billionaires: అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో ప్రపంచ స్థాయి కుబేరులు పుట్టుకొస్తున్నారు. వ్యాపార కార్యకలాపాలతో దేశ ఆర్థిక వృద్ధిలో భాగస్వామ్యమవుతూ... ప్రపంచ స్థాయి కుబేరులుగా రికార్డు క్రియేట్ చేస్తున్నారు. వ్యాపార లావాదేవీలను పారదర్శకంగా నిర్వహిస్తూ ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తూ నిఖార్సయిన వ్యాపారవేత్తలుగా గుర్తింపు పొందారు. ఇపుడు ప్రపంచ స్థాయి కుబేరుల సరసన చేరారు. ప్రపంచ వ్యాప్తంగా కుబేరులతో విడుదల చేసిన ఫోర్బ్స్ జాబితాలో తెలంగాణ వాసులు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇంతకీ వాళ్లెవరు? తెలంగాణనుంచి ప్రపంచకుబేరులుగా గుర్తింపు పొందిందెవరు? వాళ్లు ఎంత సంపద సృష్టించారు? ఏ రంగంలో ప్రపంచ కుబేరులుగా ఎదిగారు? జీ తెలుగు న్యూస్‌ స్పెషల్ ఫోకస్..!!

Sep 27, 2026, 01:33 PM
'సంబరంలో సేవ'.. వెనుకబడిన వర్గాలకు అండగా నాట్స్

'సంబరంలో సేవ'.. వెనుకబడిన వర్గాలకు అండగా నాట్స్

NATS Service Programs: దివ్యాంగులు, నిరాశ్రయుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) మరోసారి ముందుకొచ్చింది. సంబరంలో సేవ నినాదంతో సమకూర్చిన రూ.80 లక్షల భారీ నిధులతో తెలుగు రాష్ట్రాల్లోని దివ్యాంగులు, దీర్ఘకాలిక రోగులు, అనాథల సమగ్ర పునరావాసానికి విస్తృత సహాయక కార్యక్రమాలను చేపట్టింది.

Sep 27, 2026, 09:32 AM
సాంబారులో బల్లి.. 19 మంది విద్యార్థినులు ఆసుపత్రికి తరలింపు!

సాంబారులో బల్లి.. 19 మంది విద్యార్థినులు ఆసుపత్రికి తరలింపు!

Government Girls Junior College: మధ్యాహ్నం భోజనం తిన్న విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన ఏపీలో చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా తునిలో సాంబరులో బల్లి పడిన ఘటనలో 19 విద్యార్థినిలు అస్వస్థతకు గురైతే.. వైఎస్సార్ కడప జిల్లాలో కలుషిత ఆహారం తిన్న 20 మంది గురుకుల పాఠశాల విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా ఉంది.

Sep 27, 2026, 09:24 AM
బెజవాడ యువతి హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..

బెజవాడ యువతి హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..

Vijayawada Women Kalyani murder case: ఆంధ్రప ప్రదేశ్ NTR జిల్లా విజయవాడ ఇబ్రహీంపట్నం థర్మల్ పవర్ స్టేషన్ వద్ద కూలింగ్ కెనాల్‌లో యవతి డెడ్ బాడీ లభ్యమవ్వడం కలకలం రేపింది. మొదట కాలువలో యువతి మొండెం కనిపించగా స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ కేసు ప్రస్తుతం సంచలనంగా మారింది.

Sep 26, 2026, 12:20 PM
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

Tirumala Tirupati Devastanam News: కలియుగ ప్రత్యక్ష దైవం కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైన శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రతి రోజు వేలాది మంది దర్శించుకుంటూ ఉంటారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలకు గత కొన్ని రోజులు భక్తులు పోటెత్తారు. నిన్న అనంత పద్మనాభ చతుర్దశి సందర్బంగా తిరుమల గిరిక భక్తులు పోటెత్తారు.

Sep 26, 2026, 09:45 AM
 వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో మరో మూడు రోజులు భారీ వర్షాలు..

వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో మరో మూడు రోజులు భారీ వర్షాలు..

Heavy rains In Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్‌లో వాయుగుండం ప్రభావంతో రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు వాయుగుండం ఛత్తీస్‌ఘడ్‌కు తూర్పు ఆగ్నేయంగా 80 కిలోమీటర్ల దూరంలో, చంపాకు దక్షిణ నైరుతిగా 130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది.

Sep 26, 2026, 08:52 AM
RK Roja Tonsure: మాజీ మంత్రి రోజా 'గుండు'పై దుష్ప్రచారం.. ఖండించిన టీటీడీ మాజీ చైర్మన్

RK Roja Tonsure: మాజీ మంత్రి రోజా 'గుండు'పై దుష్ప్రచారం.. ఖండించిన టీటీడీ మాజీ చైర్మన్

RK Roja Tonsured Rumours: తిరుమల పర్యటనకు వెళ్లిన మాజీ మంత్రి ఆర్‌కే రోజా గుండు చేయించుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. రోజాపై పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Sep 25, 2026, 07:25 PM
AP Baby Kit Scheme: ఏపీలో మరో కొత్త పథకం.. మహిళలకు శుభవార్త చెప్పిన కూటమి ప్రభుత్వం! ఆ పథకం ప్రారంభం!

AP Baby Kit Scheme: ఏపీలో మరో కొత్త పథకం.. మహిళలకు శుభవార్త చెప్పిన కూటమి ప్రభుత్వం! ఆ పథకం ప్రారంభం!

AP Baby Kit Scheme Update: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం నిరుపేద కుటుంబాల సంక్షేమం, బాలింతలు, నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా మరో పథకాన్ని అమలులోకి తెచ్చేందుకు నిర్ణయించింది. ఎన్టీఆర్ బేబీ కిట్ పథకాన్ని పునఃప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించే తల్లులకు రూ.1,400 విలువైన 14 రకాల వస్తువులతో బేబీ కిట్‌ను ఉచితంగా అందజేయనున్నారు. అందుకోసం ఏడాదికి రూ.51.15 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.

Sep 25, 2026, 01:18 PM
YS Jagan: స్థానిక ఎన్నికల్లో అడ్డదారుల్లో గెలిచేందుకు చంద్రబాబు కుట్రలు: వైఎస్‌ జగన్‌

YS Jagan: స్థానిక ఎన్నికల్లో అడ్డదారుల్లో గెలిచేందుకు చంద్రబాబు కుట్రలు: వైఎస్‌ జగన్‌

YS Jagan Allegations On Chandrababu: గెలిచేందుకు చంద్రబాబు ఎన్ని కుట్రలైనా పన్నుతాడని.. స్థానిక ఎన్నికల్లో వాటిని ఎదుర్కోవడానికి వైఎస్సార్‌సీపీ నాయకత్వం సిద్ధంగా ఉండాలని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు. బలమైన అభ్యర్థులను పోటీకి దింపి గెలిచేందుకు ప్రయత్నాలు చేయాలని సూచించారు.

Sep 24, 2026, 02:58 PM
వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాలు..

వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాలు..

Telugu States Heavy Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు వాయుగుండం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు తెలంగాణలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి.అంతేకాదు వాతావరణ శాఖ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

Sep 24, 2026, 04:01 PM
AP Influencers: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్..నెలకు రూ.15,000 జీతం..ఎందుకు?

AP Influencers: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్..నెలకు రూ.15,000 జీతం..ఎందుకు?

AP Social Media Influencers: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల కోసం ఒక ప్రత్యేకమైన ఎంప్యానెల్‌మెంట్ పాలసీకి క్యాబినెట్ ద్వారా అధికారిక ఆమోదం తెలిపింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా, వేగంగా తీసుకువెళ్లడమే ఈ విధానం ముఖ్య ఉద్దేశం. కంటెంట్ క్రియేటర్ల ఫాలోవర్లు, రీచ్, వ్యూస్, పనితీరు ఆధారంగా వారిని నాలుగు వేర్వేరు కేటగిరీలుగా విభజించి, ప్రతినెలా రూ. 2,500 నుండి రూ.15,000 వరకు ఆర్థిక చెల్లింపులు చేయనున్నారు.

Sep 23, 2026, 09:22 PM
ముగింపుకు చేరుకున్న బ్రహ్మోత్సవ వేడుకలు.. తిరుమలలో వైభవంగా చక్రస్నానం..

ముగింపుకు చేరుకున్న బ్రహ్మోత్సవ వేడుకలు.. తిరుమలలో వైభవంగా చక్రస్నానం..

Tirumala Brahmotsavam celebrations 2026: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అత్యంత వైభవంగా జరిగిన సేవలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇక బ్రహ్మోత్సవాల్లో అఖరి ఘట్టమైన చక్రస్నానం శ్రీవారి పుష్కరిణిలో నేత్ర పర్వంగా నిర్వహించారు. స్వామివారి సుదర్శన చక్రానికి జరిగిన సేవను వీక్షించి అందులో భాగమయ్యేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Sep 23, 2026, 04:45 PM
తెలంగాణ, ఏపీ సహా దేశ వ్యాప్తంగా  బీజేపీ కొత్త ఇన్‌చార్జుల నియామకం..

తెలంగాణ, ఏపీ సహా దేశ వ్యాప్తంగా బీజేపీ కొత్త ఇన్‌చార్జుల నియామకం..

BJP New Incharges Of Telangana Andhra Pradesh: భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా కొత్త ఇంఛార్జ్‌లను నియమించింది. 28 రాష్ట్రాలతో పాటు 8 కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త వారిని నియమించింది. అటు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాలకు బీజేపీ కొత్త రక్తం ఎక్కించింది.

Sep 23, 2026, 04:09 PM
వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. లైవ్ అప్‌డేట్స్..

వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. లైవ్ అప్‌డేట్స్..

Low Pressure in Bay Of Benagal: వాయుగుండం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్‌తో పాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు రాత్రి లేదా తెల్లవారుఝామున విశాఖ పట్నం - గోపాల్ పూర్ మధ్య ఉత్తరాంధ్ర - దక్షిణ ఒడిషా తీరాన్ని వాయుగుండంగా దాటే ఛాన్సెస్ ఉన్నాయని ఐఎండీ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత తీవ్రంగా మారడంతో ఉత్తరాంధ్రలో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు వాయుగుండం ప్రభావం ఉత్తర తెలంగాణపై ఉంది.

Sep 23, 2026, 03:59 PM
రాష్ట్రంలో కురుస్తోన్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష..

రాష్ట్రంలో కురుస్తోన్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష..

AP CM Review Meeting On Heavy Rains:బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కారణంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలపై చంద్రబాబు నాయుడు రాష్ట్ర సీఎస్‌తో పాటు డీజీపీతో పాటు ఆయా శాఖలకు చెందిన అధికారులు, మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు.

Sep 23, 2026, 12:29 PM
ఉత్తరాంధ్ర హై అలర్ట్.. రాత్రి తీరం దాటే ఛాన్స్.. స్కూళ్లకు సెలవులు..

ఉత్తరాంధ్ర హై అలర్ట్.. రాత్రి తీరం దాటే ఛాన్స్.. స్కూళ్లకు సెలవులు..

Uttarandhra High Alert: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం.. మరింత బలపడింది. అది తీరం వైపు దూసుకువస్తోంది. ఇవాళ రాత్రికి విశాఖపట్నం-గోపాల్‌పూర్‌ మధ్య ఇది తీవ్ర వాయుగుండంగానే తీరం దాటే ఛాన్స్ ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది.

Sep 23, 2026, 11:07 AM
Telugu News Live Updates: టాలీవుడ్ ఇండస్ట్రీకి కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. నంది అవార్డులపై కీలక ప్రకటన

Telugu News Live Updates: టాలీవుడ్ ఇండస్ట్రీకి కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. నంది అవార్డులపై కీలక ప్రకటన

Today Telugu News Live: ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు, పొలిటికల్ మూమెంట్స్, స్పోర్ట్స్, సినిమా విశేషాలను ఇక్కడ తెలుసుకోండి.

Sep 22, 2026, 03:25 PM
Chandrababu naidu:  సాక్ష్యాలతో మీ బట్టలూడదీస్తాం.!. ఏపీ డీఎస్సీ వివాదంపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

Chandrababu naidu: సాక్ష్యాలతో మీ బట్టలూడదీస్తాం.!. ఏపీ డీఎస్సీ వివాదంపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

Ap dsc row: విజయవాడలో గురువులపై కొంత మంది రౌడీలు దాడి చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. టీచర్లపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని... కఠిన చర్యలు తీసుకుంటామని కుప్పం వేదికగా హెచ్చరించారు.

Sep 21, 2026, 03:47 PM
  • Previous
  • 1
  • 2
  • 3
  • Next

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.