• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /National News

National News

BSNL సిమ్ వాడుతున్నారా? డేటా, మెయిన్ బ్యాలెన్స్, ప్లాన్ వ్యాలిడిటీ చెక్ చేసే సీక్రెట్ కోడ్స్ ఇవే!

BSNL సిమ్ వాడుతున్నారా? డేటా, మెయిన్ బ్యాలెన్స్, ప్లాన్ వ్యాలిడిటీ చెక్ చేసే సీక్రెట్ కోడ్స్ ఇవే!

మీరు BSNL మొబైల్ కస్టమర్ అయితే, మీ రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఒక్కోసారి సర్వీస్ అనుకోకుండా ముగిసిపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి, BSNL కనెక్షన్ ఉన్నవారు తమ వాలిడిటీ ఎన్ని రోజులు ఉంది? ఎలా రీఛార్జ్ చేసుకోవాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Sep 27, 2026, 03:53 PM
ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తి లేదు.. 138 ‘మన్ కీ బాత్’లో  జాతికి ప్రధాని సందేశం..

ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తి లేదు.. 138 ‘మన్ కీ బాత్’లో జాతికి ప్రధాని సందేశం..

PM Modi 138th Mann Ki Baat: 2014లో ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ.. ప్రతి నెల చివరి ఆదివారం ప్రజలను ఉద్దేశిస్తూ తన మనసులోని మాటలను దేశ ప్రజలతో నేరుగా పంచుకుంటున్నారు. ఈ సారి 138వ మన్ కీ బాత్‌లో దేశ ప్రజలను ఉద్దేశిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

Sep 27, 2026, 12:39 PM
EPF Deduction Hike: ఉద్యోగులకు బిగ్ అలర్ట్..టేక్ హోమ్ శాలరీ మారనుందా? పే-స్లిప్‌లో భారీ ప్రభావం!

EPF Deduction Hike: ఉద్యోగులకు బిగ్ అలర్ట్..టేక్ హోమ్ శాలరీ మారనుందా? పే-స్లిప్‌లో భారీ ప్రభావం!

EPF Deduction Hike Update: కేంద్ర ప్రభుత్వం ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) వేతన పరిమితిని నెలకు రూ. 15,000 నుంచి రూ. 25,000కు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 12 ఏళ్ల విరామం తర్వాత జరిగిన ఈ సవరణ వల్ల దేశవ్యాప్తంగా మరో 51 లక్షల మందికి పైగా ఉద్యోగులకు కొత్తగా సామాజిక భద్రత లభిస్తుంది. రిటైర్మెంట్ సేవింగ్స్‌కు ఇది ఎంతగానో మేలు చేసినప్పటికీ, ప్రస్తుతం ఉద్యోగుల నెలవారీ టేక్-హోమ్ శాలరీపై మాత్రం స్పష్టమైన ప్రభావం చూపనుంది.

Sep 27, 2026, 12:35 PM
ఐఆర్‌సీటీసీ ఖాతాదారులకు అలర్ట్! నెలకు ఎన్ని టిక్కెట్లు బుక్ చేయవచ్చో తెలుసా? ఈ లిమిట్ దాటితే ఐడీ బ్లాక్!

ఐఆర్‌సీటీసీ ఖాతాదారులకు అలర్ట్! నెలకు ఎన్ని టిక్కెట్లు బుక్ చేయవచ్చో తెలుసా? ఈ లిమిట్ దాటితే ఐడీ బ్లాక్!

రైలు ప్రయాణం కోసం మీరు రైల్వే రిజర్వేషన్ కౌంటర్ వద్ద లేదా IRCTC యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అయితే, నెలకు ఎన్ని టికెట్లు బుక్ చేసుకోవచ్చో మీకు తెలుసా? ఈ పరిమితిని అతిక్రమిస్తే మీ అకౌంట్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంది.

Sep 26, 2026, 03:06 PM
ఇల్లు షిఫ్ట్ అవుతున్నారా? సింపుల్ స్టెప్స్‌లో గ్యాస్ కనెక్షన్ ట్రాన్స్‌ఫర్, అవసరమైన పత్రాలు, పూర్తి విధానం!

ఇల్లు షిఫ్ట్ అవుతున్నారా? సింపుల్ స్టెప్స్‌లో గ్యాస్ కనెక్షన్ ట్రాన్స్‌ఫర్, అవసరమైన పత్రాలు, పూర్తి విధానం!

కొన్ని కారణాల వల్ల మీరు కొత్త ఇంటికి మారాల్సి రావచ్చు. అటువంటి సమయంలో మీ ఇంటి గ్యాస్ సిలిండర్ కనెక్షన్‌ను కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇంటి ప్యాకింగ్ వంటి పనులతో బిజీగా ఉండటం వల్ల ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్‌ను కొత్త ఇంటికి మార్చడం కొందరికి ఇబ్బందిగా అనిపించవచ్చు. అయితే, కొన్ని చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీరు మీ గ్యాస్ కనెక్షన్‌ను సులభంగా మార్చుకోవచ్చు.

Sep 26, 2026, 02:48 PM
DA Hike July: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్‌న్యూస్..జీతాలు భారీగా పెంపు, రూ.21,000 బోనస్!

DA Hike July: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్‌న్యూస్..జీతాలు భారీగా పెంపు, రూ.21,000 బోనస్!

DA Hike July 2026: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జూలై 2026 నుంచి అమల్లోకి రావాల్సిన కరువు భత్యం (DA), కరువు ఉపశమన భత్యం (DR) సవరణపై ఉద్యోగ సంఘాలు కీలక డిమాండ్లను లేవనెత్తాయి. ప్రస్తుతం ఉన్న 60 శాతం DAను 64 శాతానికి పెంచే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. దీనితో పాటు రాబోయే దసరా, దీపావళి పండుగల సీజన్‌ను పురస్కరించుకుని ఉద్యోగులకు రూ. 21,000 వరకు సవరించిన బోనస్ చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న DA సవరణను తక్షణమే అధికారికంగా ప్రకటించాలని ప్రతినిధులు కోరుతున్నారు.

Sep 26, 2026, 02:16 PM
Nagaland Liquor Deaths: మార్కెట్లోకి నాగాలాండ్‌ కల్తీ మద్యం..విషపూరిత సారా తాగి రెండు రోజుల్లో 19 మంది మృతి!

Nagaland Liquor Deaths: మార్కెట్లోకి నాగాలాండ్‌ కల్తీ మద్యం..విషపూరిత సారా తాగి రెండు రోజుల్లో 19 మంది మృతి!

Nagaland Poison Liquor Deaths: నాగాలాండ్‌లో విషపూరితమైన కల్తీ మద్యం మార్కెట్లో విచ్చలవిడిగా సరఫరా అవుతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. అయితే గత రెండు రోజుల్లో ఈ కల్తీ మద్యాన్ని సేవించిన 19 మంది తమ ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు తీవ్ర కలవరాన్ని సృష్టిస్తోంది. దీనిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేసి 19 మందిని అరెస్టు చేసి, 3,000 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుంది.

Sep 26, 2026, 01:37 PM
CEC Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై కేంద్రం వేటు? ఏకపక్ష వైఖరి, సొంత ఎంపీల ఫిర్యాదుతో దిగొచ్చిన మోదీ ప్రభుత్వం?

CEC Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై కేంద్రం వేటు? ఏకపక్ష వైఖరి, సొంత ఎంపీల ఫిర్యాదుతో దిగొచ్చిన మోదీ ప్రభుత్వం?

CEC Gyanesh Kumar Suspension: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష వైఖరి, తీసుకుంటున్న నిర్ణయాలపై తోటి ఎన్నికల కమిషనర్లు కేంద్ర కేబినెట్ కార్యదర్శికి లేఖలు రాయడంతో ఆయనపై చర్యలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పరిశోధనాత్మక కథనం వెలువడిన తర్వాత సీఈసీని పదవి నుంచి తప్పించాలని, అరెస్టు చేయాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ వివాదంపై ఎన్నికల కమిషనర్లు రాసిన ఫిర్యాదు లేఖలను కేబినెట్ కార్యదర్శి కేంద్ర న్యాయశాఖకు పంపినట్లు సమాచారం.

Sep 26, 2026, 12:59 PM
వైన్ షాపులో కోతి హల్‌చల్.. మందు తాగి అక్కడే నిద్రపోయిన వానరం.. వీడియో!

వైన్ షాపులో కోతి హల్‌చల్.. మందు తాగి అక్కడే నిద్రపోయిన వానరం.. వీడియో!

Monkey Drinks Alcohol in Jharkhand Video: ఓ కోతి మద్యం షాపులోకి దూరి.. మద్యం బాటిల్లను విక్రయిస్తున్న సమయంలో అందులో నుంచి ఓ బాటిల్ను తీసుకొని నోటి సహాయంతో దానిపై ఉండే మూతను తీసి.. గుట గుట తాగేసింది.. అయితే, దానికి విపరీతమైన మత్తెక్కడంతో.. అక్కడే పడుకుండి పోయింది.. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.   

Sep 26, 2026, 12:13 PM
Sabarimala Gold Crown: శబరిమల కొండపై అపచారం..గుడిలో స్వామివారి బంగారు కిరీటం మాయం!

Sabarimala Gold Crown: శబరిమల కొండపై అపచారం..గుడిలో స్వామివారి బంగారు కిరీటం మాయం!

Sabarimala Gold Crown Theft: కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం స్ట్రాంగ్ రూమ్‌లోని స్వర్ణ కిరీటం దోపిడీకి గురైందని వార్తలు వస్తున్నాయి. స్వామివారి బంగారు కిరీటం బరువులో భారీగా వ్యత్యాసం వచ్చినట్లు తనిఖీల్లో తేలడం ఇప్పడు కలకలం రేపింది. 2012వ సంవత్సరంలో తమిళనాడుకు చెందిన ఒక భక్తుడు సమర్పించిన 445.78 గ్రాముల బంగారు కిరీటం స్థానంలో ప్రస్తుతం కేవలం 240 గ్రాముల బరువున్న కిరీటం మాత్రమే ఉండటంతో పాత కిరీటం దోపిడీకి గురైందని సమాచారం.

Sep 25, 2026, 06:45 PM
ఎల్పీజీ గ్యాస్ కస్టమర్లకు బిగ్ అప్‌డేట్.. అక్టోబర్ 1 నుండి ఆ తప్పు చేస్తే సిలిండర్ డెలివరీ కాదు!

ఎల్పీజీ గ్యాస్ కస్టమర్లకు బిగ్ అప్‌డేట్.. అక్టోబర్ 1 నుండి ఆ తప్పు చేస్తే సిలిండర్ డెలివరీ కాదు!

సెప్టెంబర్ నెల ముగింపు దశకు చేరుకుంది. అక్టోబర్ ఒకటి నుండి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చేసే అవకాశం ఉంది. అయితే, గ్యాస్ వినియోగదారులు బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ చేయకపోతే ఇకపై గ్యాస్ డెలివరీ అందదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Sep 25, 2026, 04:47 PM
Mandar Hill Viral Video: టూరిస్ట్ ప్లేస్‌లో మహిళకు వేధింపులు.. వైరల్ వీడియోతో రంగంలోకి పోలీసులు

Mandar Hill Viral Video: టూరిస్ట్ ప్లేస్‌లో మహిళకు వేధింపులు.. వైరల్ వీడియోతో రంగంలోకి పోలీసులు

Mandar Hill Viral Video: బీహార్‌లోని బంకా జిల్లాలో మందార్ హిల్‌లో మహిళపై వేధింపులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ఆధారంగా పోలీసులు ఆరుగురు గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి, నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.

Sep 25, 2026, 12:11 PM
No UPI Day on October 2:  UPI వాడే వారికి షాకింగ్ న్యూస్.. అక్టోబర్ 2న మీ UPI పని చేయదు..ఎందుకో తెలుసా?

No UPI Day on October 2: UPI వాడే వారికి షాకింగ్ న్యూస్.. అక్టోబర్ 2న మీ UPI పని చేయదు..ఎందుకో తెలుసా?

No UPI Day on October 2: దేశవ్యాప్తంగా యూపీఐ చెల్లింపులు చేసే వ్యాపారులకు కొత్త ఛార్జీల ప్రతిపాదనపై వ్యాపార సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 2న ‘No UPI Day’ నిర్వహించాలని పలు వ్యాపార సంఘాలు నిర్ణయించాయి. గాంధీ జయంతి రోజున చేపట్టనున్న ఈ నిరసనలో భాగంగా యూపీఐ స్కానర్లు, క్యూఆర్ కోడ్లు, సౌండ్ బాక్సులను నల్లటి వస్త్రంతో కప్పాలని వ్యాపారులు భావిస్తున్నారు.

Sep 24, 2026, 10:10 PM
Government Salary Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రేపే అకౌంట్లలోకి జీతాలు!
5

Government Salary Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రేపే అకౌంట్లలోకి జీతాలు!

బ్యాంకుల సమ్మె నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ నెల జీతాలు, పెన్షన్ డబ్బులు సెప్టెంబర్ 25నే ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపింది.

Sep 24, 2026, 08:01 PM
CEC Resignation: కాక్రోచ్‌ పార్టీ మరో సంచలన నిర్ణయం.. ఆయన రాజీనామా చేయకపోతే జంతర్‌ మంతర్‌ 2.0

CEC Resignation: కాక్రోచ్‌ పార్టీ మరో సంచలన నిర్ణయం.. ఆయన రాజీనామా చేయకపోతే జంతర్‌ మంతర్‌ 2.0

CJP 48 Hour Ultimatum To CEC Gyanesh Kumar Resignation: నీట్‌ పరీక్ష రద్దుపై మోదీ ప్రభుత్వాన్ని గడగడలాడించిన కాక్రోచ్‌ జనతా పార్టీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మరొకరి రాజీనామా కోరుతూ మరో భారీ ఉద్యమం చేపట్టేందుకు సిద్ధమని ప్రకటించింది. జంతర్‌ మంతర్‌ 2.0 తప్పదని సీజీపీ హెచ్చరించింది.

Sep 24, 2026, 05:15 PM
సమస్తిపూర్‌లో జమూయ్ తరహా ఘటన.. నన్ను ఏం చేయలేరురా! అని రోడ్డుపైనే మృగాళ్లతో ఒంటరిగా పోరాడిన అమ్మాయి! వీడియో

సమస్తిపూర్‌లో జమూయ్ తరహా ఘటన.. నన్ను ఏం చేయలేరురా! అని రోడ్డుపైనే మృగాళ్లతో ఒంటరిగా పోరాడిన అమ్మాయి! వీడియో

జమూయ్ ప్రాంతంలో ఒక మహిళ మైనర్ బాలికపై అత్యంత అభ్యంతరకరమైన రీతిలో వేధింపులకు పాల్పడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, అటువంటి ఘోర ఘటన జరిగిన కొద్ది సమయంలోనే బీహార్‌లోని సమస్తిపూర్ ప్రాంతంలో కూడా మరొక ఘటన వెలుగులోకి వచ్చి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ వరుస సంఘటనల నేపథ్యంలో బీహార్ లో మహిళల భద్రతపై తీవ్రమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ విషయం తెలియగానే పోలీసులు కూడా వెంటనే స్పందించి, నిందితులను ఇప్పటికే అరెస్టు చేశారు.

Sep 24, 2026, 02:28 PM
Varshini Venkat Arrest: ఫ్రాడ్ కేసులో బిగ్‌బాస్ ఫేమ్ వర్షిణి అరెస్ట్..రూ.5.5 లక్షల టోకరా, పోలీసుల అదుపులో నటి!

Varshini Venkat Arrest: ఫ్రాడ్ కేసులో బిగ్‌బాస్ ఫేమ్ వర్షిణి అరెస్ట్..రూ.5.5 లక్షల టోకరా, పోలీసుల అదుపులో నటి!

Bigg Boss Varshini Venkat Arrest: ఓ వ్యక్తిని మోసం చేసిన కేసులో తమిళ బిగ్‌బాస్ ఫేమ్ వర్షిణి వెంకట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. షార్ట్ ఫిలిం నిర్మాణంలో పెట్టుబడులు పెట్టాలనే నెపంతో ఒక స్టాక్ ట్రేడర్‌పై భౌతిక దాడి చేసి, బెదిరింపుల ద్వారా రూ. 5.5 లక్షలు వసూలు చేసిన వ్యవహారంలో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అదనంగా మరో రూ.27 లక్షలు ఇవ్వకపోతే కేసు పెడతానని బెదిరింపులు పాల్పడినట్లు ఫిర్యాదు అందింది.

Sep 24, 2026, 11:23 AM
ఆస్కార్ బరిలో అనూహ్యంగా నాగా చిత్రం ‘అంగ్’కు దక్కిన చోటు..

ఆస్కార్ బరిలో అనూహ్యంగా నాగా చిత్రం ‘అంగ్’కు దక్కిన చోటు..

Oscar Awards Nominations: ప్రపంచ సినీ ప్రేమికులు అత్యంత ఇష్టపడే అవార్డుల్లో ఆస్కార్‌కు తొలి స్థానం దక్కుతుంది. హాలీవుడ్ సహా ఇతర దేశాలకు చెందిన సినీ ఇండస్ట్రీ వాళ్లు ఈ అవార్డు కోసం పలు చిత్రాలను తెరకెక్కించిన నామినేషన్‌కు కోసం పంపిస్తుంటారు. అయితే ఆస్కార్ నామినేషన్‌ దక్కడం అంత ఈజీ కాదు. ప్రతి సారి ఆస్కార్ అవార్డు ఉత్తమ విదేశీ చిత్ర క్యాటగిరిలో మన దేశం తరుపున ఒక చిత్రాన్ని నామినేట్ చేస్తుంటారు. ఈ సారి మరాఠీ చిత్రం ‘గోందల్’తో పాటు నాగా చిత్రం ఆస్కార్ నామినేషన్స్‌కు ఎంపికైంది. ఈ సారి నాగా చిత్రం ‘అంగ్’ చిత్రం నామినేట్ అయింది.

Sep 22, 2026, 08:55 AM
Bank Holiday: 5 రోజుల పాటు బ్యాంకులు బంద్.. కేంద్రం కీలక సూచనలు..!
5

Bank Holiday: 5 రోజుల పాటు బ్యాంకులు బంద్.. కేంద్రం కీలక సూచనలు..!

Sep 22, 2026, 09:24 PM
Jamui Harassment Case:  జముయిలో మైనర్ బాలికపై ఘోరం.. రంగంలోకి జాతీయ మహిళ కమిషన్.. సిట్ ఏర్పాటు.!.

Jamui Harassment Case: జముయిలో మైనర్ బాలికపై ఘోరం.. రంగంలోకి జాతీయ మహిళ కమిషన్.. సిట్ ఏర్పాటు.!.

Bihar Minor girl harassed news: జముయి బాలిక ఘటనపై జాతీయ మహిళ కమిషన్ సీరియస్ అయ్యింది. అంతే కాకుండా దీనిపై వారంలోగా నివేదిక ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలు జారీచేసింది. ఈ ఘటనలో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

Sep 21, 2026, 06:50 PM
UPI Payments: యూపీఐ ఛార్జీల నుంచి తప్పించుకోవాలా.. ఈ 5 టిప్స్ గుర్తుపెట్టుకోండి!
5

UPI Payments: యూపీఐ ఛార్జీల నుంచి తప్పించుకోవాలా.. ఈ 5 టిప్స్ గుర్తుపెట్టుకోండి!

Sep 17, 2026, 09:55 PM
ATM Cash Withdrawal: ATM నుంచి క్యాష్ తీసుకునే ముందు ఇది తెలుసుకోండి.. లేకపోతే అదనంగా ఛార్జ్!
5

ATM Cash Withdrawal: ATM నుంచి క్యాష్ తీసుకునే ముందు ఇది తెలుసుకోండి.. లేకపోతే అదనంగా ఛార్జ్!

Sep 22, 2026, 09:26 PM
  • Previous
  • 1
  • 2
  • 3
  • Next

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.