Jio Bharat 4G Recharge Offer: దేశంలో 2G నెట్‌వర్క్ ఉపయోగిస్తున్న వినియోగదారులను 4G వైపు ప్రోత్సహించే దిశగా రిలయన్స్ జియో ఒక ప్రత్యేక ఆకర్షణీయ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. కంపెనీ తన 10వ వార్షికోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని జియోభారత్ 4G ఫోన్‌ను కొనుగోలు చేసే వినియోగదారులకు 6 నెలల పాటు ఉచిత రీఛార్జ్ సదుపాయాన్ని అందించనుంది. ఈ ఫోన్ ప్రారంభ విక్రయ ధర రూ. 1,499 కాగా, అందులో లభించే ఆరు నెలల ఉచిత రీఛార్జ్ విలువను తీసివేస్తే ఫోన్ వాస్తవ ధర కేవలం రూ. 299 మాత్రమే అవుతుందని జియో వెల్లడించింది.
BSNL Free Insurance Offer: భారత ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ - BSNL) తన వినియోగదారులతో పాటు కొత్త కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఓ వినూత్నమైన బంపర్ ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. 2 ప్రత్యేక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ ద్వారా వినియోగదారులు ఉచితంగా రూ.1 లక్ష వరకు యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్‌ను పొందే అవకాశం ఉంది. ఈ ప్రయోజనం అక్టోబరు 1 నుంచి అమల్లోకి వస్తుందని బీఎస్ఎన్ఎల్ ఓ ప్రకటనలో తెలిపింది.
NPS to OPS: జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు నేషనల్ పెన్షన్ స్కీమ్ నుంచి పాత పెన్షన్ విధానానికి మారేందుకు మరో అవకాశం కల్పించింది.
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8పే కమిషన్ విషయంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అత్యంత కీలకంగా మారింది. ఉద్యోగుల బేసిక్ పే నిర్ణయించడంలో ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కీలక పాత్ర పోషిస్తుంది.
Gold Rate Today: దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం నేడు అక్టోబర్ 1వ తేదీ గురువారం పలు నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
D2M Live TV Without Internet India: స్మార్ట్‌ఫోన్‌లలో ఎలాంటి ఇంటర్నెట్ డేటా, వైఫై కనెక్షన్ లేదా సిమ్ కార్డ్ అవసరం లేకుండానే నేరుగా ఉచితంగా లైవ్ టీవీ ఛానళ్లను ప్రసారం చేసేందుకు ప్రసార భారతి, ఐఐటీ కాన్పూర్, తేజస్ నెట్‌వర్క్స్ సంయుక్తంగా డైరెక్ట్-టు-మొబైల్ (D2M) పరిజ్ఞానాన్ని రూపొందించాయి. ఇప్పటికే దేశంలోని 19కి పైగా ప్రధాన నగరాల్లో దీనికి సంబంధించిన ప్రయోగాత్మక ప్రసారాలు సక్సెస్‌ఫుల్‌గా పూర్తయ్యాయి. ఈ సేవలను దేశవ్యాప్తంగా వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ నెలలో రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (RFP) విడుదల చేసేందుకు వేగంగా సన్నాహాలు చేస్తోంది.
Gold Rate Today: దేశంలో గత రెండు మూడు రోజులుగా బంగారం ధరలు భారీగా పతనం అవుతూనే ఉన్నాయి. మిడిల్ ఈస్ట్ లో అనిశ్చితులకు తోడు డాలర్ బలపడటం, యూఎస్ బాండ్స్ పై రాబడులు పెరగడంతో పసిడికి డిమాండ్ తగ్గుతోంది. ఈ నేపథ్యంలో నేడు సెప్టెంబర్ 30వ తేదీ బుధవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
How to Block Spam Calls: రోజంతా ఏదో ఒక పనిలో బిజీగా ఉన్నప్పుడు వచ్చే స్పామ్ కాల్స్, ప్రమోషనల్ మెసేజ్‌లతో విసిగిపోతున్నారా..? లోన్లు, క్రెడిట్ కార్డులు, సైబర్ మోసాల వలలతో విరుచుకుపడుతున్న స్పామర్లకు ముకుతాడు వేసేందుకు ట్రాయ్ రంగంలోకి దిగింది. ఇందుకు కోసం కొత్త రూల్స్ తీసుకువచ్చింది.
TET Exemption Resolution: జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం తీసుకున్న రెండు కీలక నిర్ణయాలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. డిసెంబర్ 24,2009 నాటికి ముందు నోటిఫై చేసిన ఉద్యోగ పోస్టులకు ఎంపికైన సిబ్బందిని నేషనల్ పెన్షన్ స్కీమ్ నుంచి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లోకి మారడానికి అనుమతి ఇస్తూ జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
Gold Rate Today: దేశీయంగా బంగారం ధరలు భారీగా పతనం అయ్యాయి. ఎవరూ ఊహించని రీతిలో దిగివచ్చాయి. నేడు సెప్టెంబర్ 29వ తేదీ దేశంలోని పలు నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Supreme Court On UPI MDR: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా జరిపే డిజిటల్ లావాదేవీలపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించి మధ్యంతర స్టే ఇవ్వాలని పిల్ దాఖలు చేశారు. అయితే దీనిపై విచారణ జరిపిన కోర్టు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో అక్టోబరు 15 నుంచి ఈ కొత్త నిబంధనలు యథాతథంగా అమల్లోకి రానున్నాయి.
Gold Silver Price Crash: అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు భారీగా క్షీణించాయి. ముడి చమురు ధరలు పెరగడం సహా ద్రవ్యోల్బణ భయాలతో పాటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలు బలంగా మారడమే ఇందుకు ప్రధాన కారణాలుగా నిలిచాయి. అమెరికా బాండ్ దిగుబడులు (Bond Yields) గత కొన్నేళ్ల గరిష్ట స్థాయికి చేరడం బులియన్ మార్కెట్‌పై తీవ్ర ఒత్తిడిని తీసుకొచ్చింది. ఈ క్రమంలో పెట్టుబడిదారులు మార్కెట్లను జాగ్రత్తగా విశ్లేషించి వ్యవహరించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.
Bank Strike Immediate Break After Talks With IBA: బ్యాంకు సంఘాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. తాము చేపట్టాల్సిన మూడు రోజుల దేశవ్యాప్త సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి. ఐదు రోజుల పని దినాలకు కదలిక వచ్చిందని.. దీంతో ప్రస్తుతానికి తమ ఉద్యమం వాయిదా వేస్తున్నట్లు బ్యాంకు ఉద్యోగుల సంఘాలు తెలిపాయి.
Mahindra Thar Og Emi Plan: మీరు కూడా ఎప్పటినుంచో ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన మహీంద్రా థార్ og వేరియంటును కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీకోసం అద్భుతమైన బడ్జెట్ ప్లానింగ్ అందుబాటులో ఉంది. ఎంత డౌన్ పేమెంట్ కడితే దీనిని కొనుగోలు చేసే వారికి బెనిఫిట్ లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
World class Telangana billionaires: అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో ప్రపంచ స్థాయి కుబేరులు పుట్టుకొస్తున్నారు. వ్యాపార కార్యకలాపాలతో దేశ ఆర్థిక వృద్ధిలో భాగస్వామ్యమవుతూ... ప్రపంచ స్థాయి కుబేరులుగా రికార్డు క్రియేట్ చేస్తున్నారు. వ్యాపార లావాదేవీలను పారదర్శకంగా నిర్వహిస్తూ ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తూ నిఖార్సయిన వ్యాపారవేత్తలుగా గుర్తింపు పొందారు. ఇపుడు ప్రపంచ స్థాయి కుబేరుల సరసన చేరారు. ప్రపంచ వ్యాప్తంగా కుబేరులతో విడుదల చేసిన ఫోర్బ్స్ జాబితాలో తెలంగాణ వాసులు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇంతకీ వాళ్లెవరు? తెలంగాణనుంచి ప్రపంచకుబేరులుగా గుర్తింపు పొందిందెవరు? వాళ్లు ఎంత సంపద సృష్టించారు? ఏ రంగంలో ప్రపంచ కుబేరులుగా ఎదిగారు? జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్..!!
Amazon Great Indian Sale 2026: రాబోయే దసరా, దీపావళి పండుగల సీజన్ సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ఫెస్టివల్ 2026ను ప్రారంభించనుంది. 2026 అక్టోబరు 8 నుంచి అధికారికంగా ఈ సేల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో తాజాగా అమెజాన్ వెబ్‌సైట్‌లో ముందస్తు ఆఫర్లు కొన్ని నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. దాదాపుగా 80 శాతం తగ్గింపుతో, SBI కార్డులు, అమెజాన్ పేని ఉపయోగించి, అదనపు డిస్కౌంట్స్, క్యాష్‌బ్యాక్స్ పొందవచ్చు.
Tvs Apache Rtr 160: టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 160 ఆర్‌ఎమ్ డ్రమ్ బ్లాక్ ఎడిషన్ మోటార్ సైకిల్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, మీకోసం అద్భుతమైన బడ్జెట్ ప్లానింగ్ అందుబాటులోకి తీసుకువచ్చాము.. కేవలం రూ.4000 రూపాయల బడ్జెట్‌తో ప్రతి నెల EMI ప్లాన్ చేసుకునే విధంగా ఈ ప్లానింగ్ ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Gold Rate Today: గత వారం నుండి దేశీయ మార్కెట్లో బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత వారంలోనే 10 గ్రాముల పసిడి ధర రూ. 3,160 మేర పడిపోయింది. వెండి ధరలు కూడా ఇదే ధోరణిని అనుసరిస్తున్నాయి.
Ola S1 X Down Payment: ప్రతి నెల కేవలం మీరు రూ. 2,303తో EMI చెల్లించి మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే..OLA S1 X 2 kWh స్కూటర్ ది బెస్ట్ ఆప్షన్‌గా భావించవచ్చు. ఎందుకంటే ఇది తక్కువ ధరలో అత్యంత తక్కువ డౌన్ పేమెంట్తో కొనుగోలు చేయొచ్చు. అయితే, దీనికి సంబంధించిన బడ్జెట్ ప్లానింగ్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Maruti Suzuki Brezza 4 Lakh Down Payment: ఎప్పటినుంచో మీరు కూడా మారుతి సుజుకి బ్రెజ్జా ఎల్‌ఎక్స్‌ఐ పెట్రోల్ 1.0 లీటర్ టర్బో మాన్యువల్ SUV కారును కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ముఖ్యంగా EMI ఆప్షన్ తో కొనుగోలు చేయాలనుకునే వారికి అద్భుతమైన బడ్జెట్ ప్లానింగ్ వివరాలను అందిస్తున్నాం.. ఇందులో భాగంగా అత్యంత తక్కువ EMI ఆప్షన్ తో ఎలా కొనుగోలు చేయాలి? ఎంత డౌన్ పేమెంట్ కట్టాలి? అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Gold Rate Today: గత కొన్నిరోజులుగా పతనం దిశగా కొనసాగుతున్న బంగారం ధరలు..నేడు శనివారం స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడలో ధరలు పెరిగినట్లు మనం గమనించవచ్చు. హైదరాబాద్ నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold Rate Today: బంగారం కొనుగోలు చేద్దామనుకున్న వారికి గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా భారీగా తగ్గుతూ వస్తున్న పసిడి ధర సెప్టెంబర్ 25వ తేదీన కూడా భారీగా దిగివచ్చింది. అమెరికా బాండ్ ఈల్ట్స్ పుంజుకోవడం.. ఇదే సమయంలో ఫెడ్ వడ్డీ రేట్లు పెంపు భయాలతో బంగారం ధరలు మళ్లీ పతనం అవుతున్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా ధరలు దిగివస్తున్నాయి. నేడు సెప్టెంబర్ 25వ తేదీ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.