యూట్యూబర్ నందుస్ వరల్డ్ నందన అంశంలో కొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి. పోలీసుల నోటీసుల మేరకు రమానందన విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో పోలీసులు ఆమెను విచారించగా, తనకు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. తన భర్త రాగానే ఆయనను అదుపులోకి తీసుకుని విచారించాలని కోరారు.