Telangana Employees DA Update: దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వం తమ ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ల కోసం వెచ్చిస్తున్న రాబడి శాతం గణనీయంగా తక్కువగా ఉందని అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అత్యధికంగా జీతాలు ఇస్తోందనే ప్రచారంలో వాస్తవం లేదని, రాష్ట్రం తన రాబడి రసీదుల్లో కేవలం 35 శాతం మాత్రమే ఉద్యోగుల కోసం ఖర్చు చేస్తోందని జీ తెలుగు న్యూస్ ఎడిటర్ శ్రీ భరత్ సుస్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక భారానికి ఉద్యోగుల జీతాలు కారణం కాదని, విచ్చలవిడిగా అమలు చేస్తున్న ఉచిత పథకాలు, పరిపాలనా దుబారా ఖర్చులే ప్రధాన కారణమని డీఎన్ఏ విత్ భరత్ డిబేట్ కార్యక్రమంలో విశ్లేషించారు.
KCR NTR The Paradise Movie: నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ది ప్యారడైజ్ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే ఈ సినిమాలో కొన్ని అతిథి పాత్రలో అభిమానులను ఎంతో మెప్పించాయి. తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులైన ఎన్టీఆర్, కేసీఆర్‌లను పోలిన పాత్రలు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇంతకీ ఆ పాత్రల అవసరం ఏంటి? ఆ పాత్రల్లో నటించిన నటులెవరో ఇప్పుడు తెలుసుకుందాం.
AP School Holidays: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం అర్ధరాత్రి వేళ తీరం దాటడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రతికూల వాతావరణం నేపథ్యంలో అధికారులు స్కూళ్లకు సెలవు ప్రకటించగా.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో అత్యవసర టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
Bigg Boss Varshini Venkat Arrest: ఓ వ్యక్తిని మోసం చేసిన కేసులో తమిళ బిగ్‌బాస్ ఫేమ్ వర్షిణి వెంకట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. షార్ట్ ఫిలిం నిర్మాణంలో పెట్టుబడులు పెట్టాలనే నెపంతో ఒక స్టాక్ ట్రేడర్‌పై భౌతిక దాడి చేసి, బెదిరింపుల ద్వారా రూ. 5.5 లక్షలు వసూలు చేసిన వ్యవహారంలో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అదనంగా మరో రూ.27 లక్షలు ఇవ్వకపోతే కేసు పెడతానని బెదిరింపులు పాల్పడినట్లు ఫిర్యాదు అందింది.
Nani Son Arjun Massage: హీరో నాని నటించిన కొత్త చిత్రం ది పారడైజ్ మరికొద్ది గంటల్లో విడుదల కానుంది. ఈ రోజు రాత్రి నుంచే ప్రివ్యూ షోలు మొదలు కానున్నాయి. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగించిన చిత్రబృందం ఇప్పుడు సినిమా రిజల్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఓ పక్క మూవీ యూనిట్ కాన్ఫిడెంట్‌గా పైకి కనిపించినా.. మరో పక్క సినిమా రిజల్ట్ పై ఎంతో టెన్షన్ నెలకొంది. ఇదిలా ఉండగా.. తన సినిమా మరికొద్ది గంటల్లో రిలీజ్ కానున్న నేపథ్యంలో హీరో నాని ఎలాంటి టెన్షన్ లేకుండా కనిపించడం ఇప్పుడు అందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కొన్ని గంటల్లో సినిమా రిలీజ్ పెట్టుకొని, హీరో నాని తన కొడుకుతో హెడ్ మసాజ్, షోల్డర్ మసాజ్ చేయించుకుంటున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన కొడుకు మసాజ్ చేస్తుంటే అన్ని టెన్షన్లు మర్చిపోయి హీరో నాని హాయిగా కూర్చున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. రిలీజ్ టెన్షన్ లేకుండా ఉన్న హీరో ఇతనే అని నాని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అంటున్నారు. అయితే సినిమా మీద ఆ మాత్రం కాన్ఫిడెన్స్ లేకుండా ఇంత కూల్ ఉండరని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
Telangana Employees DA News: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు దీర్ఘకాలంగా నిలిచిపోయిన కరువు భత్యం (డీఏ) చెల్లింపులపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వచ్చే దసరా పండుగకు ఒక డీఏ, ఉగాదికి మరో డీఏ ఇస్తామని లేదా కేబినెట్ నోట్ ద్వారా ఆమోదం తెలుపుతామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
Nani Son Arjun Massage: హీరో నాని నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ది పారడైజ్ మరికొద్ది గంటల్లో థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. నేటి రాత్రి నుంచే ప్రివ్యూ ప్రదర్శనలు ప్రారంభమవుతుండటంతో, సినిమా ఫలితంపై చిత్రబృందంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పైకి ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నప్పటికీ, మూవీ యూనిట్ సభ్యులు బాక్సాఫీస్ రిజల్ట్ గురించి లోలోపల ఒకింత ఆందోళన చెందుతున్నారు. కానీ, ఈ రిలీజ్ హడావుడికి దూరంగా కథానాయకుడు నాని మాత్రం ఎంతో కూల్‌గా కనిపిస్తున్నారు. తన కొడుకుతో మసాజ్ చేయించుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Actress radha property dispute: కుటుంబ వ్యవహారాన్ని పోలీసుల వరకు తీసుకెళ్లడం తనను మానసిక వేదనకు గురిచేసిందని అంబికా భావొద్వేగంకు గురయ్యారు. అంతేకాకుండా.. తనపై నిరాధార ఆరోపణలు చేసిందని చెప్పుకొచ్చింది.
ITC Cigarette Price Hike News: ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ ఐటీసీ (ITC) తన ప్రముఖ సిగరెట్ బ్రాండ్ల ధరలను మరోసారి పెంచింది. 2026లో అమల్లోకి వచ్చిన కొత్త పన్నుల విధానం, జీఎస్‌టీ ప్రభావం కారణంగా కంపెనీ దశలవారీగా ఈ ధరల పెంపును చేపడుతోంది. తాజా సవరణతో ప్రీమియం, స్టార్ సిగరెట్ల ధరలు భారీగా పెంచేసింది. దీంతో కొత్త ధరల (MRP)తో కూడిన ప్యాక్‌లు ఇప్పటికే మార్కెట్ పంపిణీ వ్యవస్థలోకి ప్రవేశించాయి.
Hyderabad kumari aunty: తాను సోషల్ మీడియాలో వైరల్ కాకముందే తన వ్యాపారం బాగా ఉండేదని, ఫెమస్ అయ్యాక చాలా కష్టాలు ఎదుర్కొన్నట్లు కుమారీ ఆంటీ చెప్పుకొచ్చింది.
The Paradise Ticket Sales Record: నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో రూపుదిద్దుకున్న చిత్రం ది పారడైజ్ మరికొద్ది గంటల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు ముందే రికార్డు స్థాయిలో వసూళ్లతో సంచలనం సృష్టిస్తోంది. నార్త్ అమెరికాలో 1.1 మిలియన్ డాలర్ల ప్రీమియర్ సేల్స్ సాధించడంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ముందస్తు బుకింగ్స్ రూ. 60 కోట్ల మార్కును చేరుకున్నాయి.
Methi curry in lunch box row in Maharashtra: మహారాష్ట్రలోని భయందర్ శివారులో ఉన్న ప్రైవేటు స్కూల్ లో లంచ్ బాక్స్ లో మెంతికూర తీసుకెళ్లడం పెద్ద రచ్చగా మారింది. దీంతో కొంత మంది పిల్లలపై యాజమాన్యం 50 రూపాయలు జరిమాన విధించింది. ఈ ఘటన నెట్టింట వైరల్ గా మారింది.
LPG Subsidy New Rules: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ పొందాలంటే వినియోగదారులు తప్పనిసరిగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అసలైన లబ్ధిదారులను గుర్తించి, నకిలీ కనెక్షన్లకు అడ్డుకట్ట వేసేందుకు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ వెరిఫికేషన్‌ను అక్టోబర్ 1 నుంచి తప్పనిసరి చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా..
Mla disqualification case on danam nagender: దానం నాగేందర్ పై తెలంగాణ హైకోర్టు విధించిన అనర్హత వేటుపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో దీనిపై అత్యున్నత ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది.
Mirabai Chanu Asian Games 2026: జపాన్ వేదికగా జరుగుతోన్న ఆసియా క్రీడలు 2026లో భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను అద్భుత ప్రదర్శనతో రజత (సిల్వర్) పతకాన్ని కైవసం చేసుకుంది. నగోయాలో జరిగిన మహిళల 49 కేజీల విభాగంలో ఆమె మొత్తం 198 కేజీల బరువు పైకి ఎత్తి ఈ మెడల్ సాధించారు. 1998లో కరణం మల్లేశ్వరి కాంస్య పతకం గెలిచిన తర్వాత, ఆసియా క్రీడల వెయిట్‌లిఫ్టింగ్‌లో 28 ఏళ్ల తర్వాత భారత్‌కు పతకం లభించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
WION Iconic Tourism Summit 2026: న్యూఢిల్లీలో ‘WION ఐకానిక్ టూరిజం సమ్మిట్ & అవార్డ్స్ 2026’ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా ఢిల్లీ పర్యాటక శాఖ మంత్రి కపిల్ మిశ్రా కీలక వివరాలను వెల్లడించారు. ఢిల్లీని అంతర్జాతీయ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
WION Iconic Tourism Summit: 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో దేశం ముందుకు సాగుతోందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ పరిణామాలు, వేగంగా మారుతున్న పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ భారత్ తన ఆర్థిక పురోగతితో స్థిరంగా ముందుకు వెళ్తోందని ఆయన పేర్కొన్నారు.
Nani Request to CM Revanth Reddy: నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఒక రోజు ముందుగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్‌ను ప్రత్యేకంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రదర్శించనునున్నారు. ఈ నేపథ్యంలో నాని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో అభిమానులతో కలిసి సినిమా చూసేందకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డికి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేశారు.
LPG Cylinder Price Drop Update: దేశంలో గ్రామీణ ప్రాంతాలతో పాటు చిన్న పట్టణ ప్రాంతాల్లో 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ (LPG) సిలిండర్లపై రూ. 200 నుండి రూ. 600 వరకు తగ్గింపు లభిస్తోంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కాకుండా, స్థానిక ఏజెన్సీలే అదనపు నిల్వలను క్లియర్ చేయడానికి, ఖాళీ సిలిండర్ల సరఫరా సైకిల్‌ను క్రమబద్ధీకరించేందుకు ఈ డిస్కౌంట్ ఇస్తున్నట్లు సమాచారం. దీనితో పాటు, పెట్రోలియం మంత్రిత్వ శాఖ గ్రామీణ ప్రాంతాల గృహ వినియోగదారుల గ్యాస్ బుకింగ్ పరిమితిని 45 రోజుల నుండి 25 రోజులకు తగ్గించడం ప్రజలకు ఊరటనిచ్చింది.
Heavy Rains in Telangana: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావం తెలంగాణపై కూడా పడింది. ఈ నేపథ్యంలో నేడు రేపు రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ‘రెడ్’ ఎలర్ట్ జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
Medchal Postal Worker Mamatha: ఒక చేత పసికందును వేసుకుని.. మరో చేత ఉత్తరాలను పంచుతున్న ఓ మహిళ ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. మేడ్చల్ పోస్టాఫీసులో పని చేస్తున్న మమత తన పసికందును భూజాన వేసుకుని.. ఉత్తరాలు పంచుతుంది. అయితే, దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Woman dies in yadadri hills: వేగంగా దూసుకొచ్చిన కారు కొండపై మహిళను బలంగా ఢీకొనడం వల్ల మహిళ స్పాట్ లోనే చనిపోయింది. ఈ ఘటనతో ఒక్కసారిగా యాదాద్రిలో గందర గోళం తలెత్తింది. పోలీసులు ఘటన స్థలంకు చేరుకుని విచారణ చేపట్టారు.