Telangana Employees PRC Update: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యలు, వివిధ డిమాండ్లపై స్పష్టత రాకపోవడంతో ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆవేదన, నిరాశ వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం రెండు కరువు భత్యం (DA) వాయిదాలు ఇచ్చేందుకు అంగీకరించినప్పటికీ, పే రివిజన్ కమిషన్ (PRC) నివేదిక సమర్పణలో జాప్యం, సీపీఎస్ (CPS) రద్దు, పెండింగ్ బిల్లుల చెల్లింపుల్లో మరింత ఆలస్యం జరిగే అవకాశం ఉందని జీ తెలుగు న్యూస్ చీఫ్ ఎడిటర్ శ్రీ భరత్ అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది అనగా 2027 ఏప్రిల్ 1 వరకు ఉద్యోగులకు ఊరటనిచ్చే ఎలాంటి ప్రకటన రాబోదని ఆయన వివరణ ఇచ్చారు.
సంపూర్ణేష్ బాబు ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో దుమారం రేగింది. అయితే ఈ వ్యవహారంపై సంపూ ఊహించని విధంగా స్పందించారు. తమ మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి చెబుతూ అభిమానులు ఈ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరారు.
వీధి కుక్కల సమస్య, చిన్నారి మృతి ఘటన నేపథ్యంలో తనపై వచ్చిన ట్రోలింగ్‌కు యాంకర్ రష్మీ గౌతమ్ ఘాటుగా స్పందించారు. తనను విమర్శించడం కంటే జంతు సంక్షేమం, ప్రజల భద్రతకు సంబంధించిన వ్యవస్థను ప్రశ్నించాలని ఆమె కోరారు.
Hyderabad Police Commissioner Sajjanar Ganesh Nimajjanam: అత్యంత వైభవంగా.. ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ వినాయక నిమజ్జనం కొనసాగుతోంది. ఉదయం నుంచి ప్రారంభమైన గణేశ్ శోభయాత్ర ఇంకా కొనసాగుతుండగా.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కీలక ప్రకటన చేశారు. నిమజ్జన ప్రక్రియపై కమిషనర్ ప్రకటన ఇదే!
Cobra Video: రెండు పాములు కోపంతో బుసలు కొడుతున్నాయి. ఆ వ్యక్తి మాత్రం ఎక్కడ కూడా భయంలేకుండా వాటినిపట్టుకున్నాడు.ఈ వీడియో వైరల్గా మారింది.
Peddi Vs The Paradise Glamour Show: టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో మెగా కుటుంబానికి వ్యతిరేకంగా సాగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్, పక్షపాత వైఖరి, ద్వంద్వ ప్రమాణాలు జరుగుతున్నట్లు స్పష్టమైన వైఖరి కనిపిస్తోంది. మెగా హీరోల చిత్రాల విడుదలకు ఒక రకమైన నిబంధనలు, ఇతర సినిమాల విడుదలకు మరొక రకమైన ధోరణులు అనుసరించడం వెనుక ఉన్న పక్షపాతాన్ని, విమర్శకుల అసలు తీరు స్పష్టం చేస్తోంది.
The paradise Congress vs BRS: నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ది ప్యారడైజ్ చిత్రం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను పోలిన పాత్రను ఎంతో పాజిటివ్‌గా చూపించారనే అంశంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య సోషల్ మీడియా వేదికగా తీవ్ర వాదోపవాదాలు చెలరేగుతున్నాయి.
Ghee Health Risks: వేడి వేడి రోటీలపై నెయ్యిని అధికంగా వేసుకుని తింటున్నారా? తప్పకుండా వైద్య నిపుణుల సూచిస్తున్న కొన్ని విసయాలు తెలుసుకోవాల్సిందే.. ఎందుకంటే ఇలా తింటే లాభాలతో పాటు దుష్ప్రభావాలు కూడా కలుగుతాయని వారు చెబుతున్నారు. అయితే, ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Manuguru Singareni Mines News: ఇటీవలే మణుగూరు సింగరేణి ఏరియాలో భారీ వర్షాలు కురవడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షం నీరు వచ్చి గనుల్లో చేరడంతో పూర్తిగా తవ్వకాలు ఆపేసిన్నట్లు అధికారులు తెలిపారు. అయితే, ఎప్పటి నుంచి మళ్లీ తవ్వకాలు ప్రారంభమవుతాయో ఇప్పుడు తెలుసుకోండి..
Lottery Winner: ఓ మహిళ లంచ్ టైమ్‌లో ఏకంగా రూ.16 కోట్లు లక్కీ లాటరీ గెలుచుకుంది. ఈ ఘటన అమెరికాలోని వర్జీనియాలో చోటు చేసుకుంది. అయితే, ఆ మహిళ ఎలా లాటరీ గెలుచుకుంది? దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Motorola Edge 70 Pro Price Cut: ఎప్పటి నుంచో MOTOROLA edge 70 pro స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే మంచి అవకాశంగా భావించవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో అత్యంత చీప్ ధరకే లభిస్తోంది. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్, ఎక్చేంజ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Actress: తమిళ సినిమా ‘మండాడి’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటోంది. సూరి, సుహాస్, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదలైంది. విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో సినిమా వసూళ్లలోనూ దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమా విజయం వెనుక హీరోయిన్ మహిమా నంబియార్ చేసిన కష్టం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
AP Baby Kit Scheme Update: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం నిరుపేద కుటుంబాల సంక్షేమం, బాలింతలు, నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా మరో పథకాన్ని అమలులోకి తెచ్చేందుకు నిర్ణయించింది. ఎన్టీఆర్ బేబీ కిట్ పథకాన్ని పునఃప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించే తల్లులకు రూ.1,400 విలువైన 14 రకాల వస్తువులతో బేబీ కిట్‌ను ఉచితంగా అందజేయనున్నారు. అందుకోసం ఏడాదికి రూ.51.15 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
మోస్ట్ పవర్‌ఫుల్ Honor X9e Pro స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. దీనిని కంపెనీ పెద్ద కెమెరాతో తీసుకు వచ్చింది. అయితే, ఇది ఏకంగా 11,000mAh బ్యాటరీతో అందుబాటులోకి రావడానికి కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Telangana RTC Special Buses For Ganesh Nimajjanam: హైదరాబాద్‌లో కోలాహలంగా గణేశ్ మహా నిమజ్జనం కొనసాగుతోంది. అయితే నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Chandigarh News: చండీగఢ్‌లో ఓ పోలీసు కానిస్టేబుల్ హత్యకు గురయ్యాడు. ఇందులో భాగంగా కుటుంబ సభ్యులను విచారించగా.. తన కొడుకు ప్రవర్తనపై పోలీసు అధికారులకు అనుమానం కలిగింది. దీంతో అతన్ని అధికారులు విచారిస్తున్నాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Baby Cobra Video: షూలో నక్కిన చిన్న పాముకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆ పాము షూలో ఉండి బుసలు కొట్టడం మీరు గమనించవచ్చు. అయితే, దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Ganesh Immersion News: బ్యాండ్ సౌండ్ తట్టుకోలేక వినాయక నిమజ్జనం ఊరేగింపులో ఓ యువకుడు మరణించాడు. ఈ ఘటన జగిత్యాలలో చోట చేసుకుంది. అయితే, ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తూ ఉంది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Lakshmi Narayana Raj Yoga Effect: ఎంతో శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఎఫెక్ట్‌తో నవంబర్ 6వ తేది వరకు ఈ కింది రాశులవారికి ఊహించని స్థాయిలో లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి.
Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపాట కాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం తొమ్మదిన్నర గంటలకు వేలంపాట నిర్వహించేందుకు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాట్లు చేసింది. వేలం పాట అనంతరం బాలాపూర్ గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమవుతుంది.
Gold Rate Today: బంగారం కొనుగోలు చేద్దామనుకున్న వారికి గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా భారీగా తగ్గుతూ వస్తున్న పసిడి ధర సెప్టెంబర్ 25వ తేదీన కూడా భారీగా దిగివచ్చింది. అమెరికా బాండ్ ఈల్ట్స్ పుంజుకోవడం.. ఇదే సమయంలో ఫెడ్ వడ్డీ రేట్లు పెంపు భయాలతో బంగారం ధరలు మళ్లీ పతనం అవుతున్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా ధరలు దిగివస్తున్నాయి. నేడు సెప్టెంబర్ 25వ తేదీ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.