Gold Rate Today: బంగారం కొనుగోలు చేద్దామనుకున్న వారికి గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా భారీగా తగ్గుతూ వస్తున్న పసిడి ధర సెప్టెంబర్ 25వ తేదీన కూడా భారీగా దిగివచ్చింది. అమెరికా బాండ్ ఈల్ట్స్ పుంజుకోవడం.. ఇదే సమయంలో ఫెడ్ వడ్డీ రేట్లు పెంపు భయాలతో బంగారం ధరలు మళ్లీ పతనం అవుతున్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా ధరలు దిగివస్తున్నాయి. నేడు సెప్టెంబర్ 25వ తేదీ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Khairthabad Bada Ganesh Nimmajjanam: ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అర్చకులు ఉదయం 5 గంటలకు స్వామివారికి పూజలు నిర్వహించారు. మరికాసేపట్లో శోభాయాత్ర ప్రారంభం అవుతుందని నిర్వాహకులు తెలిపారు. గణేష్ మండపం నుంచి టస్కర్ వాహనంపై శోభాయత్ర ప్రారంభం అవుతుంది.
Vinayaka Immersion 2026: వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీటి సరఫరాతో పాటు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తుల దాహార్తిని తీర్చేందుకు నగరంతో పాటు జలమండలి మూడు రీజియన్ల పరిధిలో (ఓఆర్ ఆర్ వరకు) గా 137 ప్రత్యేక తాగునీటి శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ ఎండీ తెలిపారు.
Balapur Laddu Auction 2026 Full Details: వినాయక చవితి ఉత్సవాల్లో బాలాపూర్ లడ్డూ వేలం ఎంతో విశేషమైనది. నవరాత్రుల పాటు విశేష పూజలు అందుకున్న లడ్డూ ఈసారి ఎంత వేలం ధర పలుకుతుందనేది ఉత్కంఠ నెలకొంది. బాలాపూర్ లడ్డూ వేలం విశేషాలు ఇలా ఉన్నాయి.
Hyderabad Ganesh Nimajjanam 2026: హైదరాబాద్ జంట నగరాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి లక్షలాది వినాయక విగ్రహాలు వినాయక సాగర్ (ట్యాంక్ బండ్), ఇతర చెరువుల వద్దకు నిమజ్జనానికి రానున్నాయి. ఈ మహా ఘట్టం కోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్, భద్రత, జనసందోహాన్ని కంట్రోల్ చేయడానికి సుమారు 25 వేల నుంచి 30 వేల మంది పోలీసులను బందోబస్తులో ఉన్నారు.
Why To Lord Ganesh Visarjan After 11 Days Pooja: భక్తుల నిత్య పూజలందుకున్న వినాయకుడు ఇక వెళ్లొస్తానంటూ వెళ్లిపోతున్నాడు. నిమజ్జనంతో నేటితో వినాయక ఉత్సవాలు ముగిసిపోతున్నాయి. అయితే గణనాథుడిని ఎందుకు నిమజ్జనం చేయాలి? దీని వెనుక అంతరార్థం ఏమిటనేది తెలుసుకుందాం.
Motorola Signature 27: ఎట్టకేలకు మార్కెట్‌లోకి Motorola Signature 27 మొబైల్ విడుదలైంది. దీనిని కంపెనీ మోస్ట్ పవర్‌ఫుల్ 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో విడుదల చేసింది. అయితే, దీనిని కంపెనీ అద్భుతమైన డిజైన్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
CJP 48 Hour Ultimatum To CEC Gyanesh Kumar Resignation: నీట్ పరీక్ష రద్దుపై మోదీ ప్రభుత్వాన్ని గడగడలాడించిన కాక్రోచ్ జనతా పార్టీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మరొకరి రాజీనామా కోరుతూ మరో భారీ ఉద్యమం చేపట్టేందుకు సిద్ధమని ప్రకటించింది. జంతర్ మంతర్ 2.0 తప్పదని సీజీపీ హెచ్చరించింది.
Karakagudem Maoist History: ఒకప్పుడు తుపాకీ శబ్దాలు.. మందుపాతరల పేలుళ్లు.. పోలీస్ స్టేషన్‌పై మెరుపు దాడులు! ఇవే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం పరిస్థితులు. మావోయిస్టు ఉద్యమం ఉధృతంగా ఉన్న రోజుల్లో నెత్తుటి ఘటనలకు సాక్ష్యంగా నిలిచింది ఈ ప్రాంతం. కానీ, ఇప్పుడు కాలం మారింది! భయం నీడల నుంచి బయటపడి కరకగూడెం శాంతిభద్రతలు, అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. కరకగూడెంపై జీ తెలుగు న్యూస్ స్పెషల్.
Delhi DURGA Scheme: ఢిల్లీ ప్రభుత్వం మహిళతో పాటు ట్రాన్స్‌జెండర్ల కోసం అద్భుతమైన పథకాన్ని పరిచయం చేసింది. దుర్గ(DURGA) పథకంలో భాగంగా ప్రభుత్వం మహిళలో పాటు ట్రాన్స్‌జెండర్లకు ఆటోలను అందిస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం కొన్ని వివరాలను సూచించింది. అయితే, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Indian Movies Compared Hollywood: భారతీయ సినిమాలను హాలీవుడ్ చిత్రాలతో పోల్చడం అవసరం లేదు. వారి బడ్జెట్.. వారి స్టైల్ ఆఫ్ మేకింగ్ అన్ని ప్రత్యేకమే. తాజాగా మన భారతీయ చిత్రాలను హాలీవుడ్‌తో పోల్చి అనవసరంగా ట్రోల్‌కు గురవుతున్నారు. అవును మన మేకర్స్ కూడా విజువల్ వండర్స్ అంటూ అంచనాలు పెంచేసి చివరికి అనవసరమైన ట్రోలింగ్ బారిన పడుతున్నారు. ఇప్పుడేమో ‘రాకా’ మూవీని ఏకంగా అవతార్‌ను బీట్ చేసి చూపిస్తామంటూ మరో సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేస్తున్నారు. నిజంగా ఈ కంపారిజన్స్‌తో పనేంటి..? కంటెంట్ ఉంటే సరిపోతుంది. మరి మేకర్స్ అత్యుత్సాహామా..?
Diesel Rationing: దేశంలోని ప్రైవేట్ ఇందన విక్రయ సంస్థలు.. తమ పెట్రోల్ పంపుల్లో డీజిల్ సరఫరా.. అమ్మకాలపై సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ఇంధన నిల్వలు నిరంతరం ఉండే విధంగా చూసేందుకు సరఫరా గొలుసులో ఎలాంటి అంతరాయం వాటిల్లకుండా ఉండేందుకు డీజిల్ విక్రయాలపై కఠినమైన పరిమితులను విధిస్తున్నట్లు ప్రకటించాయి.
Girl Makes Roti On Brother Head Video: తాజాగా సోషల్ మీడియాలో ఓ చిన్నారి అక్క.. తన తమ్ముడి గుండుపై రోటీలు చేస్తున్న ఘటన ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా పొట్ట ఉబ్బిపోయేలా నవ్వుకుంటున్నారు. ఇప్పుడు ఈ వీడియోకి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకుందాం.
Cobra Viral Video: తాజాగా సోషల్ మీడియాలో ఒక వ్యక్తి కోబ్రాను మెడలో వేసుకుని.. తన మరో చేతితో కాటు వేయించుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అయితే, పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Flipkart Big Billion Days Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆఫర్స్‌లో భాగంగా ఇప్పటికే కొన్ని మొబైల్స్‌పై డీల్స్‌కి సంబంధించిన వివరాలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. అయితే, వేటిపై ఆఫర్స్ లభిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Apollo Hospitals New Post Upasana Kamineni Konidela: రామ్ చరణ్ భార్య ఉపాసన భార్యకు మరో కొత్త బాధ్యత స్వీకరించింది. భారతదేశ వ్యాప్తంగా ₹8,600 కోట్ల విస్తరణకు అపోలో హాస్పిటల్స్ ప్రణాళికలు రచిస్తున్న సమయంలో ఉపాసన కామినేని కొణిదెల డైరెక్టర్ – ప్రాజెక్ట్స్‌గా నియమితులయ్యారు.
The Paradise Movie First Day Box Office Collections: నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ది ప్యారడైజ్’. దసరా తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేసిన ‘ది ప్యారడైజ్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగిస్తుంది. అంతేకాదు ఫస్ట్ డే పలు రికార్డులను తన పేరున నమోదు చేసుకునే పనిలో పడింది.
Moral Story: ఇతరుల మెప్పు కోసం లేదా వేరొకరి కోసం మన అసలైన గుర్తింపును, ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు.
Hyderabad Advocate Dating App: ఆన్‌లైన్ డేటింగ్ వేదికగా మహిళ రూపంలో పరిచయమై, వ్యక్తిగత సంభాషణలను బయటపెడతానని బెదిరిస్తూ ఓ న్యాయవాది నుంచి రూ. 5 కోట్లకు పైగా వసూలు చేసిన తీవ్ర సైబర్ నేరం వెలుగులోకి వచ్చింది. నిందితుడు తొలుత సానుభూతి మాటలతో లొంగదీసుకుని, ఆ తర్వాత బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడి బాధితుడి జీవిత కష్టార్జితాన్ని గుంజాడు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) అధికారులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విస్తృత దర్యాప్తు ప్రారంభించారు.
Nav Pancham Raj Yoga Effect: ఎంతో శక్తివంతమైన పంచమ రాజయోగం ఎఫెక్ట్‌తో ఈ కింది రాశులవారికి బంపర్ ప్రయోజనాలు చేకూరుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. వీరికి ఆర్థికంగా వస్తున్న సమస్యలు తొలగిపోయి.. జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి.
WION completes 10 years: దేశంలోనే మొదటి.. అత్యంత ప్రజాదరణ పొందిన ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్ WION విజయవంతంగా పదేళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. డెకేడ్ మైలురాయికి చేరువైన ఈ శుభ తరుణంలో జీ మీడియా కార్పొరేషన్ సీఈవో రక్తిమ్ దాస్.. అంతర్జాతీయ స్థాయిలో ఒక సంచలనాత్మక ప్రకటన చేశారు.