Brazil Mother Acquitted Daughter Abuse Case: బ్రెజిల్‌లోని బెలో తన ప్రియుడిని కావాలనే చంపిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే, ఈ ఘటన జరిగి చాలా రోజులు అవుతున్న ఈ ఘటనకు సంబంధించిన పోస్టులు మాత్రం వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఈ ఘటనలో ఆ మహిళను కోర్టు కూడా నిర్దోషిగా ప్రకటించింది. అసలు ఏం జరిగింది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Ganesh idol notes garland theft in vemulawada: బద్దిపోచమ్మ వీధిలోని వినాయకుడి విగ్రహం వద్ద వినాయకుడి వద్ద అలంకరించిన భారీ నోట్ల దండను ఒక వ్యక్తి చోరి చెద్దామని అక్కడకు వచ్చాడు. అతను చుట్టుపక్కల ఎవరైన ఉన్నారా అని అటు ఇటు చూశాడు. వెంటనే నోట్లను తెంచేసి అక్కడి నుంచి పరారయ్యాడు. వేములవాడలో చోటు చేసుకున్న ఈ ఘటన వార్తలలో నిలిచింది.
Moral Story: ఒకప్పుడు ఓ గ్రామంలో ఓ రైతు ఉండేవాడు. అతడికి ఒక కొడుకు. తండ్రి, కొడుకులు ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఒకరోజు వారికి అవసరమైన కొన్ని వస్తువులు కొనుగోలు చేసేందుకు సమీపంలోని బజారుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఉదయాన్నే ఇద్దరూ ఇంటి నుంచి బయలుదేరారు. గ్రామం దాటి కొంత దూరం వెళ్లిన తర్వాత బజారు కనిపించింది. అక్కడ జనంతో సందడి నెలకొంది.
Vikarabad Minor Abuse Allegations: దోమ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన ఇప్పుడు పోలీసు అధికారులపై ఆరోపణలు వచ్చేలా చేస్తోంది. ఈ మైనర్లపై లైంగిక వేధింపుల్లో భాగంగా పోలీసులు ఎందుకిలా పట్టి పట్టన్నట్లు వ్యవహరిస్తున్నారు. అసలు నిందితులపై ఇంకా కేసు పెట్టకపోవడానికి కారణాలేంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Today Telugu News Live: ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు, పొలిటికల్ మూమెంట్స్, స్పోర్ట్స్, సినిమా విశేషాలను ఇక్కడ తెలుసుకోండి.
Samantha Pregnecy Shruti Haasan Happy: సమంత ప్రెగ్నెన్సీతో శృతి హాసన్ ఎగిరి గంతేస్తుంది. సామ్ కు కడుపు పండటంతో శృతి హాసన్ ఉబ్బి తబ్బిబ్బు అవుతుంది. ఇంతకీ సమంత ప్రెగ్నేసీకి శృతి హాసన్‌కు ఎందకంత ఖుషీనో తెలుసుకోవాలనుందా..
Vivo Y600K Turbo Price: మార్కెట్‌లోకి వివో Y600 టర్బో మొబైల్ విడుదల కాబోతోంది. దీనిని కంపెనీ అద్భుతమైన ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. దీనిని మోస్ట్ పవర్‌ఫుల్ 6.83-అంగుళాల OLED డిస్‌ప్లేతో లాంచ్ చేయబోతోంది. అయితే, దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Peddi -Paradise - Raaka: అవును రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’, నాని హీరోగా నటించిన ‘ప్యారడైజ్’, అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘రాకా’ ..ఈ మూడు సినిమాల్లో ఉన్న పోలిక ఇదే అంటున్నారు. ‘పెద్ది’ సినిమా ఆల్రెడీ విడుదలైంది. ప్యారడైజ్ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Eshwar sai and madhuri rathod row: మాధురీ రాథోడ్ ఇన్ స్టా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అంతే కాకుండా నా నిజం దేవుడికి తెలుసని చెప్పుకొచ్చింది. దీంతో మరోసారి మాధురీ రాథోడ్ వార్తలలో నిలిచింది.
Ap and telangana dussehra holidays: ఏపీతో పాటు, తెలంగాణలో స్కూళ్లకు హలీడేల తేదీలు చాలా భిన్నంగా ఉన్నాయి. మరోవైపు తెలంగాణ విద్యార్థులు మాత్రం పండగ చేసుకుంటున్నారు. ఇప్పటి నుంచి హలీడేస్ లో ట్రిప్ లకు ఎక్కడకు వెళ్లాలో ప్లాన్ లు సైతం సిద్దం చేసుకున్నారు.
Bihar Minor girl harassed news: జముయి బాలిక ఘటనపై జాతీయ మహిళ కమిషన్ సీరియస్ అయ్యింది. అంతే కాకుండా దీనిపై వారంలోగా నివేదిక ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలు జారీచేసింది. ఈ ఘటనలో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
OnePlus 16: వన్‌ప్లస్ 16 మొబైల్ త్వరలోనే మార్కెట్‌లోకి అందుబాటులోకి రాబోతోంది. దీనిని కంపెనీ మొదటగా చైనాలో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Cobra Video: పాము కోపంతో బుసలు కొడుతూ హల్ చల్ చేస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. యువతి ఎక్కడ కూడా భయపడకుండా కోబ్రాను డబ్బాలోకి వెళ్లేలా చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
Ganesh immersion row on tank bund: భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు పెద్దఎత్తున ట్యాంక్ బండ్ చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బారికెడ్లు పీకివేశారు. దీంతో పోలీసులు భారీగా చేరుకున్నారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Honor 600 Elite 5g: అందరూ ఎంతో ఎదురు చూస్తున్న Honor 600 Elite 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. దీనిని కంపెనీ ఒకే ఒక వేరియంట్‌లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే, దీనికి సంబంధించిన అన్ని రకాల ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Dubbaka Eco-friendly Ganesh Visarjan: పర్యావరణ పరిరక్షించేందుకు దుబ్బాక పట్టణంలోని యువ వినూత్నంగా ఆలోచించారు. వారు ప్రతిష్టించిన మట్టి విగ్రహాన్ని మండపంలోనే నిమజ్జనం చేసి.. వినాయకుడు కరిగిపోయిన తర్వాత వచ్చిన మట్టిని పొలంలో చల్లారు. కాలుష్యాన్ని అరికట్టేందుకు వారు తీసుకున్న నిర్ణయం అందరినీ ఆలోచించేలా చేస్తోంది.
Imd heavy rain alert for Telangana: తెలంగాణ వ్యాప్తంగా రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది.ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని ఐఎండీ బులెటిన్‌లో స్పష్టం చేసింది
15 Foot King Cobra Viral Video: 15 అడుగులు కలిగిన అత్యంత పెద్ద కింగ్ కోబ్రా రోడ్డుపై హల్చల్ చేస్తుంటే.. ఒక స్నేక్ క్యాచర్ ఆ పామును పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.. ఈ వీడియోలో పాము తోకను పట్టుకొని, ఎంతో నెమ్మదిగా దానిని బంధించే ప్రయత్నం చేస్తున్నాడు.. కానీ ఆ పాము అతనిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తోంది.
Injured Cobra Viral News: తీవ్ర గాయాల పాలైన ఒక ప్రమాదకరమైన నాగుపాముకు స్నేక్ క్యాచర్ ప్రథమ చికిత్స చేసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ వీడియోలో ఆ పాము తీవ్రంగా గాయపడటంతో పసుపు మిశ్రమంతో ఆ పాముకు చికిత్స అందించాడు. ప్రమాదకరమైనప్పటికీ ఇలా చేయడంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి..
Samsung Galaxy S25 Flipkart Deal: ఎట్టకేలకు ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్ డేట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఒక్కొక్క బ్రాండ్ కి సంబంధించిన మోడల్స్ పై ధరలను తగ్గిస్తూ.. ఆఫర్స్ ను కూడా ప్రకటిస్తూ వస్తోంది.. ఇందులో భాగంగా ఇటీవలే సాంసంగ్ బ్రాండ్ కు సంబంధించిన కొన్ని మోడల్స్ పై ఆఫర్స్ ను టీజ్ చేసింది.
Foreign Man Hanuman Chalisa Video: తాజాగా సోషల్ మీడియాలో ఓ విదేశీయుడు ఏమాత్రం తడబడకుండా హనుమాన్ చాలీసా చదువుతున్న వీడియో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ వీడియో చూసిన వారంతా జైశ్రీరామ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే, ఈ వీడియోలో సాంస్కృతమైన పదాలు ఉన్నప్పటికీ ఆ యువకుడు ఏ మాత్రం తడబడకుండా చదవడం మీరు క్లియర్‌గా చూడొచ్చు.