• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /Telugu News

Telugu News

ఆ 3 సూత్రాలు తెలిస్తే విజయతీరాలకు చేరుకోవచ్చు: అజిత్ దోవల్

ఆ 3 సూత్రాలు తెలిస్తే విజయతీరాలకు చేరుకోవచ్చు: అజిత్ దోవల్

Ajit Doval Success Tips: చాలామంది జీవితాల్లో స్పష్టత లేకపోవడం కారణంగా విజయం సాధించలేకపోతున్నారని.. మూడు సూత్రాలను పాటిస్తే తప్పకుండా జీవితంలో సక్సెస్ అవుతారని భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. ఐఐటీ రూర్కీ స్నాతకోత్సవం సందర్భంగా ప్రసంగించారు..

Sep 19, 2026, 02:02 PM
గోర్లు కొరికే అలవాటు ఉందా? ఈ షాకింగ్ ఘటన తెలిస్తే ఇక ఆ పని చేయరు!

గోర్లు కొరికే అలవాటు ఉందా? ఈ షాకింగ్ ఘటన తెలిస్తే ఇక ఆ పని చేయరు!

Nail Biting Infection: ఎప్పటినుంచో మీకు కూడా గోర్లు కొరికే అలవాటు ఉందా? ఈ వార్త చదివితే తప్పకుండా ఆందోళన చెందుతారు. ఎందుకంటే గోర్లు కోరికే అలవాటు ఉన్న ఒక అమ్మాయికి గోర్లు కొరకడం అలవాటు ఉండడంతో చేతి వేలికి చిన్న గాయమై ఇన్ఫెక్షన్ గా మారిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Sep 19, 2026, 01:53 PM
విద్యార్థిపై RTC అద్దె బస్సు డ్రైవర్ దాడి.. బస్సు కింద పడేసి చంపేస్తానంటూ బెదిరింపులు!

విద్యార్థిపై RTC అద్దె బస్సు డ్రైవర్ దాడి.. బస్సు కింద పడేసి చంపేస్తానంటూ బెదిరింపులు!

RTC Bus Driver Attack: ఓ RTC అద్దె బస్సు డ్రైవర్ విద్యార్థి పై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన మహబూబ్నగర్ జిల్లా నెల్లికుదురు మండలంలో చోటుచేసుకుంది. విద్యార్థితో పాటు డ్రైవర్ మధ్య మాట మాట పెరగడంతో.. డ్రైవర్ విచక్షణా కోల్పోయి విద్యార్థి పై దాడి చేశాడు. ఈ ఘటనలో విద్యార్థి తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

Sep 19, 2026, 10:34 AM
Shruti Haasan on Periods:  పీరియడ్స్‌పై శ్రుతి హాసన్ షాకింగ్ కామెంట్స్.. ఇలా జరగాలని కోరుకున్నానంటూ!
5

Shruti Haasan on Periods: పీరియడ్స్‌పై శ్రుతి హాసన్ షాకింగ్ కామెంట్స్.. ఇలా జరగాలని కోరుకున్నానంటూ!

Sep 18, 2026, 10:04 PM
తుమ్మిడిహెట్టిపై కేంద్రాన్ని ఒప్పించండి.. రాష్ట్ర బీజేపీ నాయకులకు మంత్రి ఉత్తమ్‌ పిలుపు

తుమ్మిడిహెట్టిపై కేంద్రాన్ని ఒప్పించండి.. రాష్ట్ర బీజేపీ నాయకులకు మంత్రి ఉత్తమ్‌ పిలుపు

Uttam Kumar Reddy: తుమ్మిడిహెట్టిపై కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని బీజేపీ నాయకులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. అవగాహనలేని రీ–ఇంజినీరింగ్‌తో కాళేశ్వరం గుండెకాయను కూల్చేశారని.. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో సాగునీటి రంగం భ్రష్టుపట్టిందన్నారు. రూ.38 వేల కోట్ల ప్రణాళికను లక్ష కోట్లకు మించిన అప్పుల భారంగా మార్చారని ఫైర్ అయ్యారు.

Sep 18, 2026, 07:14 PM
ఆ ఊరికి మా పిల్లను ఇవ్వం బాబోయ్..  బ్రహ్మచారులుగా మిగిలిపోతున్న యువకులు

ఆ ఊరికి మా పిల్లను ఇవ్వం బాబోయ్.. బ్రహ్మచారులుగా మిగిలిపోతున్న యువకులు

Warangal News: సమాజం ఆకాశానికి నిచ్చనవెస్తోంది. పాలకులు ప్రగతి ప్రసంగాలతో హోరెత్తిస్తున్నారు. కానీ ఆ నేతల మాటలకు ఆమడ దూరంలో ఉందో పల్లెటూరు. స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా.. కనీసం నడవడానికి మట్టి రోడ్డు కూడా లేదు. ఈ రవాణా కష్టాలు ఆ ఊరి యువత చదువులకే కాదు.. జీవితాల్లో పెళ్లి భాజాలు మోగడానికి కూడా శాపంగా మారాయి. ముప్పై ఏళ్లు దాటినా పెళ్లిళ్లు కాక బ్రహ్మచారులుగా మిగిలిపోతున్న దుస్థితిపై జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం..

Sep 18, 2026, 02:26 PM
Gardening Tips: మందార మొక్క ఉందా.. చలికాలంలో ఈ 3 పనులు చేస్తే చాలు.. కొత్త చిగుళ్లు, పూలే పూలు..!
5

Gardening Tips: మందార మొక్క ఉందా.. చలికాలంలో ఈ 3 పనులు చేస్తే చాలు.. కొత్త చిగుళ్లు, పూలే పూలు..!

Sep 18, 2026, 10:43 AM
Nashik Dog Protest: నాసిక్‌లో షాకింగ్ ఘటన.. ఏకంగా వీధి శునకాలను మున్సిపల్ ఆఫీసులో వదిలిన స్థానికులు.. వీడియో..

Nashik Dog Protest: నాసిక్‌లో షాకింగ్ ఘటన.. ఏకంగా వీధి శునకాలను మున్సిపల్ ఆఫీసులో వదిలిన స్థానికులు.. వీడియో..

Nashik niphad dog bites row: ఎన్నిసార్లు చెప్పిన అధికారులు వీధిశునకాల ఘటనలపై చర్యలు తీసుకొవడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఏకంగా నిఫాడ్ పంచాయతీ పరిధిలోని గ్రామస్తులు శునకాలను ఏకంగా మున్సిపల్ అధికారి ఆఫీస్ లో అధికారి టేబుల్ మీద వదిలి తమ నిరసన వ్యక్తం చేశారు.

Sep 17, 2026, 11:43 AM
Acb Rainds  in Keesara: మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ సోదాలు.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఎస్సై, సీఐలు..

Acb Rainds in Keesara: మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ సోదాలు.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఎస్సై, సీఐలు..

Si and ci arrested in bribe case keesara: కీసర పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ బుధవారం అర్దరాత్రి సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో పీఎస్ లోనే లంచం తీసుకుంటూ ఎస్సై, ఇన్‌స్పెక్టర్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఈ ఘటనతో పీఎస్ లో ఒక్కసారిగా హైడ్రామా చోటు చేసుకుంది.

Sep 17, 2026, 09:41 AM
Mla Rammohan Reddy: అసెంబ్లీ సమావేశంలో మరో రచ్చ ...  సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. వీడియో వైరల్..

Mla Rammohan Reddy: అసెంబ్లీ సమావేశంలో మరో రచ్చ ... సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. వీడియో వైరల్..

cm Revanth reddy: అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. గౌరవ ముఖ్యమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటూ మాట్లాడారు. దీనిపై బీఆర్ఎస్ సీఎం రేవంత్ రెడ్డిని మరోసారి నెట్టింట ట్రోల్స్ చేస్తుంది.

Sep 16, 2026, 05:12 PM
Actress Ambika: నేను త్రిష స్థానంలో ఉంటే విజయ్‌కు దూరంగా ఉంటా.!. నటి అంబిక షాకింగ్ కామెంట్స్.. మ్యాటర్ ఏమిటంటే..?

Actress Ambika: నేను త్రిష స్థానంలో ఉంటే విజయ్‌కు దూరంగా ఉంటా.!. నటి అంబిక షాకింగ్ కామెంట్స్.. మ్యాటర్ ఏమిటంటే..?

Ambika comments on cm vijay and trisha row: ఇంగ్లాండ్‌లోని సిల్వర్‌స్టోన్ రేస్‌ట్రాక్‌లో జరిగిన మిష్లిన్ లే మాన్స్ కప్ ఈవెంట్‌కు ముఖ్యమంత్రి విజయ్, నటి త్రిష హాజరయ్యారు. దీనిపై రాజకీయ దుమారం చెలరేగింది. ఈ వివాదంపై నటి అంబిక కీలక వ్యాఖ్యలు చేశారు.

Sep 16, 2026, 01:33 PM
Mla Paidi Rakesh Reddy: నాకు చాన్స్ ఇవ్వకుంటే రాజీనామా చేస్తా.!. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన ప్రకటన..

Mla Paidi Rakesh Reddy: నాకు చాన్స్ ఇవ్వకుంటే రాజీనామా చేస్తా.!. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన ప్రకటన..

Paidi rakesh reddy in Telangana assembly session: తన అసెంబ్లీ నియోజక వర్గమైన నిజామాబాద్ ను ప్రభుత్వం చాలా చిన్న చూపుచూస్తుందని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అసెంబ్లీలో మండిపడ్డారు. అంతే కాకుండా రాజీనామా చేయడానికి సైతం వెనక్కు తగ్గేది లేదని తెల్చి చెప్పారు.

Sep 16, 2026, 12:34 PM
Mancherial: మంచిర్యాలలో ఘోరం.. భార్య ముక్కును కసితిరా కొరికిన భర్త.. అసలేం జరిగిందంటే..?..

Mancherial: మంచిర్యాలలో ఘోరం.. భార్య ముక్కును కసితిరా కొరికిన భర్త.. అసలేం జరిగిందంటే..?..

Husbaband attacks on wife in mancherial: కోటపల్లికి చెందిన మమతకు మల్లంపేటకు చెందిన మణిచందర్‌తో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గత నాలుగేళ్లుగా అదనపు కట్నం కోసం మణిచందర్ తనను వేధిస్తున్నాడని మమత ఆరోపించింది. మంచిర్యాలలో చోటు చేసుకున్న ఈ ఘటన కాస్త వార్తలలో నిలిచింది.

Sep 16, 2026, 11:49 AM
Singareni Student Suicide: సింగరేణిలో షాకింగ్ ఘటన.. లైంగిక వేధింపులు  ఇంటర్న్ విద్యార్థిని ఆత్మహత్య.!.

Singareni Student Suicide: సింగరేణిలో షాకింగ్ ఘటన.. లైంగిక వేధింపులు ఇంటర్న్ విద్యార్థిని ఆత్మహత్య.!.

Singareni intern Engineer Suicide: గత కొన్ని రోజులుగా తనను ఓవర్ మ్యాన్ రవికుమార్ వేధింపులకు గురిచేస్తున్నాడని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని తీవ్ర ఒత్తిడికి గురైంది. ఈ క్రమంలోనే సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. గోదావరి ఖనిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదకరంగా మారింది.

Sep 16, 2026, 10:51 AM
మహబూబాబాద్‌లో కలకలం.. వైన్ షాప్ ముందే భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం.. కారణం తెలిస్తే షాక్!
02:30

మహబూబాబాద్‌లో కలకలం.. వైన్ షాప్ ముందే భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం.. కారణం తెలిస్తే షాక్!

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని మధుర వైన్ షాప్ వద్ద ఒక భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. బొజ్జన్నపేట గ్రామంలో బెల్ట్ షాప్ నడపడం కోసం వారు వైన్ షాప్ నుండి రూ. 40 వేల విలువైన మద్యాన్ని కొనుగోలు చేశారు. అయితే, అబ్కారీ పోలీసులు, వైన్ షాప్ నిర్వహకులు తమ ఇంటికి వచ్చి ఆ మద్యాన్ని తీసుకెళ్లారని వారు ఆరోపిస్తున్నారు.

Sep 16, 2026, 10:32 AM
చేయూత పింఛన్ దరఖాస్తుదారులకు బిగ్ అలర్ట్.. నేటి సాయంత్రం 5 గంటలకే లాస్ట్ డెడ్‌లైన్!
00:59

చేయూత పింఛన్ దరఖాస్తుదారులకు బిగ్ అలర్ట్.. నేటి సాయంత్రం 5 గంటలకే లాస్ట్ డెడ్‌లైన్!

తెలంగాణలో చేయూత పింఛన్ దరఖాస్తుదారులకు బిగ్‌ అలర్ట్..నేటి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంది. అయితే, నిన్నటితో గడువు ముగిసినప్పటికీ, అర్హుల కోసం ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. దీంతో కొత్తగా 2 లక్షల మందికి పింఛన్లు అందించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా పింఛన్ల కోసం 5 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు.

Sep 16, 2026, 10:22 AM
Hyderabad: సైదాబాద్‌లో కిడ్స్ స్కూల్‌లో అగ్నిప్రమాదం.. సామాగ్రి దగ్దం.. వీడియో..

Hyderabad: సైదాబాద్‌లో కిడ్స్ స్కూల్‌లో అగ్నిప్రమాదం.. సామాగ్రి దగ్దం.. వీడియో..

Fire accident in Saidabad: కిడ్స్ స్కూల్ లో మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ ఘటనలో స్కూల్ లోని మొదటి అంతస్తులో మంటలు వ్యాపించాయి.

Sep 16, 2026, 10:10 AM
'గురుకులాల్లో మెస్ ఛార్జీలు 40 శాతం పెంపు.. 10 వేల మంది ఉపాధ్యాయుల నియామకం'

'గురుకులాల్లో మెస్ ఛార్జీలు 40 శాతం పెంపు.. 10 వేల మంది ఉపాధ్యాయుల నియామకం'

Telangana Gurukulam Schools: రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు, పౌష్టికాహారం కల్పించేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మందమర్రి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థుల సమగ్ర వికాసానికి ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు.

Sep 15, 2026, 06:24 PM
Nizamabad: ప్రభుత్వ స్కూల్‌లో దొంగల హల్‌చల్.. కంప్యూటర్లు వదిలేసి స్పోర్ట్స్ కిట్స్‌నే ఎత్తుకెళ్లారు!

Nizamabad: ప్రభుత్వ స్కూల్‌లో దొంగల హల్‌చల్.. కంప్యూటర్లు వదిలేసి స్పోర్ట్స్ కిట్స్‌నే ఎత్తుకెళ్లారు!

Nizamabad News: ప్రభుత్వ స్కూల్‌లో దొంగలు హల్‌చల్ చేశారు. సెలవులను దృష్టిలో పెట్టుకుని స్టాఫ్ రూమ్‌లో ఉన్న స్పోర్ట్స్‌ కిట్స్‌ను దొంగలించారు. అంతేకాకుండా అక్కడున్న కంప్యూటర్లు, ఇతర వస్తులు దొంగతనం చేయలేకపోవడంతో.. ఎవరో తెలిసిన వారే ఈ దొంగతానికి పాల్పడి ఉంటారని స్కూల్ టీచర్స్‌ అభిప్రాయపడుతున్నారు.

Sep 15, 2026, 06:11 PM
ఉదయాన్నే పరగడుపున బిర్యానీ ఆకు నీళ్లు తాగితే...  కొవ్వు కరిగి, అదుపులోకి షుగర్ లెవల్స్!

ఉదయాన్నే పరగడుపున బిర్యానీ ఆకు నీళ్లు తాగితే... కొవ్వు కరిగి, అదుపులోకి షుగర్ లెవల్స్!

సాధారణంగా మనం వంటల్లో బిర్యానీ ఆకును ఉపయోగిస్తుంటాం. బిర్యానీ వండేటప్పుడు ఇది మంచి రుచిని ఇవ్వడమే కాకుండా, ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. దీనినే తేజ్‌ పత్తా అని కూడా పిలుస్తారు. అయితే, బిర్యానీ ఆకును తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Sep 14, 2026, 03:50 PM
Warangal: వరంగల్‌ జిల్లాలో పెను విషాదం.. భర్త కోపంలో అలా అన్నడని భార్య షాకింగ్ నిర్ణయం.!.

Warangal: వరంగల్‌ జిల్లాలో పెను విషాదం.. భర్త కోపంలో అలా అన్నడని భార్య షాకింగ్ నిర్ణయం.!.

Married woman commits suicide in warangal: భర్త తరచుగా వేధిస్తున్నాడని తన తల్లికి మిల్లీ బిస్వాస్ ఫోన్ చేసిచెప్పింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు వచ్చి చూసే వరకు మిల్లీ ఉరికి వేలాడుతూ కన్పించింది. వరంగల్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర విషాదకరంగా మారింది.

Sep 14, 2026, 03:50 PM
Jagtial: గుండు పిన్నుపై మట్టి గణపతి.. జగిత్యాల సూక్ష్మ కళాకారుడి మరో అద్భుతం.!.

Jagtial: గుండు పిన్నుపై మట్టి గణపతి.. జగిత్యాల సూక్ష్మ కళాకారుడి మరో అద్భుతం.!.

Vinayaka chaturthi: ప్రతి ఏటా వినూత్న రీతిలో గణపతి విగ్రహాలను తయారు చేస్తుంటానని సూక్ష్మ కళాకారుడు డాక్టర్ గుర్రం దయాకర్ తెలిపాడు.ఈ సారి వెరైటీగా గుండు పిన్నుపై మట్టి గణపతిని రూపొందిచినట్లు తెలిపాడు.

Sep 14, 2026, 02:52 PM
  • Previous
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • Next

Trending

  • News
  • Photos
  • Videos
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. నగరంలో మెట్రో, ఆర్టీసీ సేవలకు ఒకే టికెట్..

హైదరాబాద్ వాసులకు శుభవార్త.. నగరంలో మెట్రో, ఆర్టీసీ సేవలకు ఒకే టికెట్..

2

AP DSC 2.o Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..అతిత్వరలోనే మరో డీఎస్సీ నోటిఫికేషన్..మంత్రి లోకేష్ కీలక మార్పులు!

3

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

4

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

5

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.