Vijayawada Women Kalyani murder case: ఆంధ్రప ప్రదేశ్ NTR జిల్లా విజయవాడ ఇబ్రహీంపట్నం థర్మల్ పవర్ స్టేషన్ వద్ద కూలింగ్ కెనాల్‌లో యవతి డెడ్ బాడీ లభ్యమవ్వడం కలకలం రేపింది. మొదట కాలువలో యువతి మొండెం కనిపించగా స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ కేసు ప్రస్తుతం సంచలనంగా మారింది.
Prashna Ravan Funds Case: యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ ఎలియాస్ ప్రశ్న రావణ్ బ్యాంక్ ఖాతాకు భారీ ఎత్తున విదేశీ నిధులు జమ అయినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కృష్ణా జిల్లా గన్నవరం పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి నిందితుడిని పోలీసులు ఏడు రోజుల పాటు సుదీర్ఘంగా విచారించగా పలు కీలక విషయాలు బయటపడ్డాయి. రావణ్‌కు విదేశాల నుంచి విడతల వారీగా రూ.29 లక్షలకు పైగా జమ కాగా, వైకాపా నేత ఇంద్రసేనానాయుడు ఖాతా నుంచి దాదాపు రూ.25 లక్షలు అందాయని అధికారులు గుర్తించారు.
Tirumala Tirupati Devastanam News: కలియుగ ప్రత్యక్ష దైవం కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైన శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రతి రోజు వేలాది మంది దర్శించుకుంటూ ఉంటారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలకు గత కొన్ని రోజులు భక్తులు పోటెత్తారు. నిన్న అనంత పద్మనాభ చతుర్దశి సందర్బంగా తిరుమల గిరిక భక్తులు పోటెత్తారు.
Heavy rains In Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్‌లో వాయుగుండం ప్రభావంతో రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు వాయుగుండం ఛత్తీస్‌ఘడ్‌కు తూర్పు ఆగ్నేయంగా 80 కిలోమీటర్ల దూరంలో, చంపాకు దక్షిణ నైరుతిగా 130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది.
AP Baby Kit Scheme Update: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం నిరుపేద కుటుంబాల సంక్షేమం, బాలింతలు, నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా మరో పథకాన్ని అమలులోకి తెచ్చేందుకు నిర్ణయించింది. ఎన్టీఆర్ బేబీ కిట్ పథకాన్ని పునఃప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించే తల్లులకు రూ.1,400 విలువైన 14 రకాల వస్తువులతో బేబీ కిట్‌ను ఉచితంగా అందజేయనున్నారు. అందుకోసం ఏడాదికి రూ.51.15 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
YS Jagan Allegations On Chandrababu: గెలిచేందుకు చంద్రబాబు ఎన్ని కుట్రలైనా పన్నుతాడని.. స్థానిక ఎన్నికల్లో వాటిని ఎదుర్కోవడానికి వైఎస్సార్‌సీపీ నాయకత్వం సిద్ధంగా ఉండాలని మాజీ సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. బలమైన అభ్యర్థులను పోటీకి దింపి గెలిచేందుకు ప్రయత్నాలు చేయాలని సూచించారు.
AP School Holidays: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం అర్ధరాత్రి వేళ తీరం దాటడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రతికూల వాతావరణం నేపథ్యంలో అధికారులు స్కూళ్లకు సెలవు ప్రకటించగా.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో అత్యవసర టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
AP Social Media Influencers: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల కోసం ఒక ప్రత్యేకమైన ఎంప్యానెల్‌మెంట్ పాలసీకి క్యాబినెట్ ద్వారా అధికారిక ఆమోదం తెలిపింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా, వేగంగా తీసుకువెళ్లడమే ఈ విధానం ముఖ్య ఉద్దేశం. కంటెంట్ క్రియేటర్ల ఫాలోవర్లు, రీచ్, వ్యూస్, పనితీరు ఆధారంగా వారిని నాలుగు వేర్వేరు కేటగిరీలుగా విభజించి, ప్రతినెలా రూ. 2,500 నుండి రూ.15,000 వరకు ఆర్థిక చెల్లింపులు చేయనున్నారు.
Tirumala Brahmotsavam celebrations 2026: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అత్యంత వైభవంగా జరిగిన సేవలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇక బ్రహ్మోత్సవాల్లో అఖరి ఘట్టమైన చక్రస్నానం శ్రీవారి పుష్కరిణిలో నేత్ర పర్వంగా నిర్వహించారు. స్వామివారి సుదర్శన చక్రానికి జరిగిన సేవను వీక్షించి అందులో భాగమయ్యేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
BJP New Incharges Of Telangana Andhra Pradesh: భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా కొత్త ఇంఛార్జ్‌లను నియమించింది. 28 రాష్ట్రాలతో పాటు 8 కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త వారిని నియమించింది. అటు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు బీజేపీ కొత్త రక్తం ఎక్కించింది.
Uttarandhra High Alert: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం.. మరింత బలపడింది. అది తీరం వైపు దూసుకువస్తోంది. ఇవాళ రాత్రికి విశాఖపట్నం-గోపాల్‌పూర్ మధ్య ఇది తీవ్ర వాయుగుండంగానే తీరం దాటే ఛాన్స్ ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది.
Ap and telangana dussehra holidays: ఏపీతో పాటు, తెలంగాణలో స్కూళ్లకు హలీడేల తేదీలు చాలా భిన్నంగా ఉన్నాయి. మరోవైపు తెలంగాణ విద్యార్థులు మాత్రం పండగ చేసుకుంటున్నారు. ఇప్పటి నుంచి హలీడేస్ లో ట్రిప్ లకు ఎక్కడకు వెళ్లాలో ప్లాన్ లు సైతం సిద్దం చేసుకున్నారు.
Nara Lokesh fires on ysrcp: జగన్ ఫేక్ ముఠా తప్పుడు నిందలతో అవమానాలు పాలైన స్పోర్ట్స్ కోటా డీఎస్సీ 2025 టీచర్లు తమకు న్యాయం చేయాలంటూ శాప్ కార్యాలయం వద్ద అధికారులను కలిశారని మంత్రి నారా లోకేష్ ట్విట్ చేశారు.
Ap dsc row: విజయవాడలో గురువులపై కొంత మంది రౌడీలు దాడి చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. టీచర్లపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని... కఠిన చర్యలు తీసుకుంటామని కుప్పం వేదికగా హెచ్చరించారు.
Bhatti Vikramarka In Tirumala: తిరుమల శ్రీవారిని సోమవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నటుడు మోహన్ బాబు, మంచు విష్ణు స్వామివారిని దర్శించుకుని స్వామి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం టీటీడీ అధికారులు వారికి తీర్థప్రసాదాలు అందించారు.
Sonu Sood Visits Kanaka Durga Temple: విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని సినీ నటుడు సోనూసూద్ దర్శించుకున్నాడు. ఏపీ పర్యటనకు వచ్చిన సోనూసూద్ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశాడు. అనంతరం పండితులు అతడికి వేద ఆశీర్వచనం అందించారు.
Girls hair cut row in bheemili kgbv school: భీమిలిలో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (KGBV) వసతి గృహంలో విద్యార్థుల జుట్టు కత్తిరించిన ఘటనపై మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ఆరాతీశారు.దీనిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకొవాలని కోరారు.
Ganesh Vahan Mouse In Pandal: రెండు రోజులుగా వినాయకుడు ఒడిలో అతడి వాహనమైన ఎలుక ఉండిపోయిన సంఘటన ఏపీలో చోటుచేసుకుంది. గణపయ్య ఒడిలో ఎలుక కూర్చొని భక్తుల భజనలు, కీర్తనలు ఉంటూ సందడి చేస్తోంది. ఈ సంఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరులో చోటుచేసుకుంది. ఆ వైరల్ వీడియో చూసేయండి.
Alla Nani Passes Away With Heart Stroke After Resign To YSRCP: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఆళ్ల నాని హఠాన్మరణం పొందారు. రాజకీయాల నుంచి వైదొలిగిన కొన్ని రోజులకు ఆయన గుండెపోటుతో మరణించారు. ఆయన మరణంతో ఏపీలో తీవ్ర విషాద చాయలు అలుముకున్నాయి.