Guntur Raiding Brothels: ఏపీలోని గుంటూరు నగరంలోని అరండల్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచార దందా గుట్టు రట్టయ్యింది. కొన్ని నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యభిచార దందాను పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు.
Rural Development, AP Panchayat Raj and Rural Development, Pawan Kalyan, AP News, Chandrababu, SKOCH Award, AP Rural Development, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, పవన్ కల్యాణ్, స్కోచ్ అవార్డు,AP Panchayat Raj and Rural Development Crossed National Level Milestone Between 2024 To 2026 | AP Development: పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిలో ఏపీ అద్భుత ప్రగతి.. జాతీయ స్థాయిలో విశేష గుర్తింపుAP Panchayat Raj and Rural Development: జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అద్భుత ఫలితాలు సాధిస్తోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రెండేళ్లలోనే పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అపూర్వ విజయాలు సాధించింది. రెండేళ్లలో సాధించిన ప్రగతి నివేదిక ఇదే.
Lizard In Sambar Tuni Junior College: ఆంధ్రప్రదేశ్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా తునిలో విషాహారం తిని 19 మంది విద్యార్థినులు ఆస్పత్రి పాలయ్యారు. స్థానిక తుని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మధ్యహ్న భోజనంలోని సాంబారులో బల్లి పడింది. అది తెలియకుండా విద్యార్థినులు ఆహారం తినగా, వారిలో 19 మంది బాలికలకు ఫుడ్ పాయిజన్ అయ్యింది. దీంతో హుటాహుటిని ఆస్పత్రిలో చేర్చారు.
T Jeevan Reddy Fire On Revanth Reddy: పుష్కలంగా నీళ్లు ఉన్నా కూడా కాంగ్రెస్ కరువు తెచ్చింది. ఇది కాలం తెచ్చిన కరువు కంటే కాంగ్రెస్ తెచ్చిన కరువు అని బీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి టి జీవన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణకు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి శనిలా దాపురించారు అని మండిపడ్డారు.
AP Ward Secretariat Employees Promotions: ఆంధ్రప్రదేశ్‌లోని స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆయా ఉద్యోగుల సమస్యల పరిష్కార దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ద్వారా జీవో ఎంఎస్ నంబర్ 244 (G.O.MS.No. 244) జారీ చేస్తూ ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే మిగతా పోస్టుల సర్దుబాటు ప్రక్రియకు ద్వారా మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ పరిధిలో కొత్తగా 815 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
YSRCP MLC Lella Appi Reddy Comments: సచివాలయ ఉద్యోగులపై విజయవాడలో పోలీసులు దాడి చేయడాన్ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఖండించారు. సచివాలయ ఉద్యోగుల నిరసనను అడ్డుకునేందుకు ముందస్తు అరెస్టులు, నిర్బంధాలు ఎందుకు? అని ప్రశ్నించారు.
Ranabaali Documentary: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న రణబాలి సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే ఆసక్తి నెలకొంది. శ్యామ్ సింగ రాయ్ ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.
School Holiday Tomorrow News: బంగాళఖాతంలో తీవ్ర వాయుగుండం, అలాగే ఈశాన్య రుతుపవనాల తిరుగు పయనం నేపథ్యంలో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లో తుఫాను హెచ్చరికల నడుమ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. అయితే తాజాగా ఉత్తరాదిన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో రేపు అనగా సెప్టెంబరు 28 స్కూళ్లకు సెలవును ప్రకటించారు.
Team India Japan Bullet Train: జపాన్‌లోని నగోయా వేదికగా జరుగుతోన్న ఆసియా గేమ్స్‌లో పాల్గొనేందుకు టోక్యో నుంచి టీమ్ఇండియా బయల్దేరింది. బుల్లెట్ ట్రైన్ ఎక్కిన భారత జట్టు టోక్యో నుంచి నగోయాకు పయనమైంది. ప్రస్తుతం టీమ్ఇండియా నగోయాకు చేరుకోగా.. బుల్లెట్ ట్రైన్‌లో ప్రయాణించిన వీడియోను ఇప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంది.
High Tension In Vijayawada: ఏపీలోని విజయవాడలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ డిమాండ్లు, సమస్యల పరిష్కారం కోసం సచివాలయ ఉద్యోగులు భారీ నిరసనకు సిద్ధమవగా.. వారిని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో పోలీసులు, ఉద్యోగులకు మధ్య తోపులాట జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Mahindra Thar Og Emi Plan: మీరు కూడా ఎప్పటినుంచో ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన మహీంద్రా థార్ og వేరియంటును కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీకోసం అద్భుతమైన బడ్జెట్ ప్లానింగ్ అందుబాటులో ఉంది. ఎంత డౌన్ పేమెంట్ కడితే దీనిని కొనుగోలు చేసే వారికి బెనిఫిట్ లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Historical Temples In Jagtial: 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయాలు తెలంగాణలో ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా జగిత్యాల జిల్లాలో కోరుట్ల పట్టణంలో కొలువైన మహదేవ ఆలయానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ ఆలయం కాకతీయుల తో పాటు జైనుల కాలంలో నిర్మించినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి. ఇది అన్ని దేవాలయాల్లో కాకుండా కాస్త భిన్నంగా ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Latest Medchal News: మేడ్చల్ నియోజకవర్గంలో రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ఇందులో భాగంగా స్థానిక ఎంపీ ఈటెల రాజేందర్ ప్రత్యేకమైన చొరవతో ఈ నిధులు విడుదలైనట్లు మున్సిపల్ వాయిస్ ఛైర్మన్ తెలిపారు. వీటి ద్వారా వివిధ రోడ్లను పునరుద్ధరించబోతున్నట్లు వెల్లడించారు..
Vishika In The Paradise: నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ది ప్యారడైజ్ బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. ఈ సినిమాలో హీరోయిన్ కయాదు లోహార్, మెహన్ బాబు, సంపూర్ణేష్ బాబు వంటి నటీనటులతో పాటు సంపూర్ణేష్ భార్య పాత్రలో అప్‌కమింగ్ యాక్టరెస్ విషిక నటించింది. దేవి అనే పాత్రకు ఆమె నటనతో జీవం పోసిన విషిక రియల్ లైఫ్‌లో ఉండే తీరును చూసి ఎంతో మంది నెటిజన్లు షాక్ అయ్యారు. సినిమాలో డీగ్లామర్ రోల్ చేసిన ఈ బ్యూటీ..రియల్ లైఫ్‌లో హీరోయిన్ మాదిరి గ్లామర్‌తో కుర్రాళ్లను ఊపేస్తుంది.
ULC Lands: తెలంగాణ ప్రభుత్వ భూములపై రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ లండ్ సీలింగ్ (ULC) దరఖాస్తులకు మోక్షం లభించింది.మొత్తంగా ULC పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
World class Telangana billionaires: అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో ప్రపంచ స్థాయి కుబేరులు పుట్టుకొస్తున్నారు. వ్యాపార కార్యకలాపాలతో దేశ ఆర్థిక వృద్ధిలో భాగస్వామ్యమవుతూ... ప్రపంచ స్థాయి కుబేరులుగా రికార్డు క్రియేట్ చేస్తున్నారు. వ్యాపార లావాదేవీలను పారదర్శకంగా నిర్వహిస్తూ ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తూ నిఖార్సయిన వ్యాపారవేత్తలుగా గుర్తింపు పొందారు. ఇపుడు ప్రపంచ స్థాయి కుబేరుల సరసన చేరారు. ప్రపంచ వ్యాప్తంగా కుబేరులతో విడుదల చేసిన ఫోర్బ్స్ జాబితాలో తెలంగాణ వాసులు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇంతకీ వాళ్లెవరు? తెలంగాణనుంచి ప్రపంచకుబేరులుగా గుర్తింపు పొందిందెవరు? వాళ్లు ఎంత సంపద సృష్టించారు? ఏ రంగంలో ప్రపంచ కుబేరులుగా ఎదిగారు? జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్..!!
Tata Aeris News: భారత మార్కెట్లోకి సెప్టెంబర్ 25వ తేదీన టాటా ఏరిస్ విడుదలైంది. ఈ కారు అద్భుతమైన ఫీచర్లతో పాటు ప్రత్యేకమైన డిజైన్లు కలిగి ఉంటుంది. అయితే, దీనిని కేవలం మూడు లక్షల డౌన్ పేమెంట్ తో ఎలా పొందాలో? ఈ డౌన్ పేమెంట్ కడితే ఎంత మొత్తంలో అదనంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది? ఈఎంఐ ఆప్షన్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Giant Anaconda Video: అత్యంత ప్రమాదకరమైన అనకొండ పాముతో ఓ యువకుడు బెడ్డుపై పడుకున్న దృశ్యాలు సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ వీడియోలో ఆ పాము అతడి శరీరంపై నెమ్మదిగా పాకుతూ వెళ్లడం మీరు గమనించవచ్చు.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Mother Dog And Puppy Attack Cobra Video: తాజాగా సోషల్ మీడియాలో ఓ పిల్ల కుక్కతో పాటు తల్లి కుక్క అత్యంత ప్రమాదకరమైన నాగుపాము పై దాడి చేశాయి.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ముఖ్యంగా పిల్ల కుక్క అయితే.. నాగుపాము తోక భాగంలో దాడి చేయడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Tvs Apache Rtr 160: టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 160 ఆర్‌ఎమ్ డ్రమ్ బ్లాక్ ఎడిషన్ మోటార్ సైకిల్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, మీకోసం అద్భుతమైన బడ్జెట్ ప్లానింగ్ అందుబాటులోకి తీసుకువచ్చాము.. కేవలం రూ.4000 రూపాయల బడ్జెట్‌తో ప్రతి నెల EMI ప్లాన్ చేసుకునే విధంగా ఈ ప్లానింగ్ ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..