• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /Hyderabad

Hyderabad

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

Telangana Cabinet Takes Major Decisions In Meeting DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలను ప్రకటించిన తెలంగాణ మంత్రివర్గం.. కొన్ని పాలకపరమైన నిర్ణయాలు కూడా తీసుకుంది. రాష్ట్రంలో ఎల్‌నినో పరిస్థితులతోపాటు ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Oct 1, 2026, 10:19 PM
Gachibowli Hotel Raid: హైదరాబాద్‌లో హైటెక్ వ్యభిచార ముఠా..ముగ్గురు విదేశీ అమ్మాయిలతో దందా..అడ్డంగా దొరికిపోయి..

Gachibowli Hotel Raid: హైదరాబాద్‌లో హైటెక్ వ్యభిచార ముఠా..ముగ్గురు విదేశీ అమ్మాయిలతో దందా..అడ్డంగా దొరికిపోయి..

Gachibowli Hotel Raid Busts: హైదరాబాద్ నగరం నడిబొడ్డున విచ్చలవిడిగా వ్యభిచార దందా నడుస్తోంది. గచ్చిబౌలి ప్రాంతంలో విదేశీ మహిళల రప్పించి హైటెక్ లెవల్‌లో ఈ వ్యభిచారం చేయిస్తుందన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అయితే గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ హోటల్‌పై పోలీసులు చేసిన దాడిలో ఈ వ్యవహారం బయటపడింది. ఉజ్బెకిస్థాన్ దేశానికి చెందిన ముగ్గురు మహిళలతో ఈ అక్రమ దందా వెనుకుండి నడిపిస్తున్న ముగ్గురు నిర్వాహకులను అధికారులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.

Oct 1, 2026, 08:06 PM
Vijaya reddy Petition: ఖైరతాబాద్ ఉపఎన్నికపై విజయారెడ్డి  పిటిషన్.. తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం.!.

Vijaya reddy Petition: ఖైరతాబాద్ ఉపఎన్నికపై విజయారెడ్డి పిటిషన్.. తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం.!.

Telangana high court: విజయారెడ్డి తరపున లాయర్ కోర్టులో వాదనలు వినిపిస్తూ, 2024 ఎన్నికల్లో దానం నాగేందర్ విజయాన్ని సవాల్ చేశారు. దీనిలో తమ క్లయింట్ దాఖలు చేసిన ఎలక్షన్ పిటిషన్ కోర్టులో పెండింగ్‌లో ఉందని తెలిపారు.

Oct 1, 2026, 04:31 PM
KT Rama Rao: 'నా ఆస్తులు, నీ ఆస్తులపై విచారణకు సిద్ధమా?' రేవంత్‌ రెడ్డికి కేటీఆర్‌ ఛాలెంజ్‌

KT Rama Rao: 'నా ఆస్తులు, నీ ఆస్తులపై విచారణకు సిద్ధమా?' రేవంత్‌ రెడ్డికి కేటీఆర్‌ ఛాలెంజ్‌

KT Rama Rao Strong Counter To Revanth Reddy Comments: తన ఆస్తులు, వ్యాపారంపై తీవ్ర ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. నా ఆస్తులు, నీ ఆస్తులపై విచారణకు సిద్ధమా? అని సవాల్‌ చేశారు. తన హోటళ్లకు ఉచిత ప్రచారం చేసిన రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Oct 1, 2026, 04:28 PM
Danam Nagender: రెచ్చిపోయిన దానం నాగేందర్.. హైదరాబాద్ ఎన్నికల కార్యాలయంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. వీడియో వైరల్..

Danam Nagender: రెచ్చిపోయిన దానం నాగేందర్.. హైదరాబాద్ ఎన్నికల కార్యాలయంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. వీడియో వైరల్..

Danam nagender fires on Election commission: ఓట్ల తొలగింపులో ఎన్నికల కమిషన్ వైఖరి మార్చుకోకపోతే ఎన్నికల కమిషన్ కార్యాలయంతో పాటు హైదరాబాద్ నగరం తగలబడిపోతుందంటూ ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Oct 1, 2026, 02:32 PM
అక్టోబర్ 2న నగరంలో వైన్ షాపులు, మటన్ మార్కెట్లు బంద్.. GHMC ఆదేశాలు ఇవే!

అక్టోబర్ 2న నగరంలో వైన్ షాపులు, మటన్ మార్కెట్లు బంద్.. GHMC ఆదేశాలు ఇవే!

హైదరాబాద్ నగర నివాసులకు ఒక ముఖ్యమైన హెచ్చరిక. రాబోయే అక్టోబర్ 2వ తేదీన నగరంలోని మాంసం దుకాణాలు, వైన్ షాపులు పూర్తిగా బంద్ ఉండబోతున్నాయి. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని మాంసం, మద్యం విక్రయ కేంద్రాలను మూసివేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలను తెలుసుకుందాం.

Sep 30, 2026, 02:22 PM
Hyderabad: గుడిలో మహిళతో ప్రేమ వివాహం.. అమీర్ పేట్ ఓయోకు తీసుకొచ్చి రొమాన్స్.. ఇక్కడే షాకింగ్ ట్విస్ట్.!.

Hyderabad: గుడిలో మహిళతో ప్రేమ వివాహం.. అమీర్ పేట్ ఓయోకు తీసుకొచ్చి రొమాన్స్.. ఇక్కడే షాకింగ్ ట్విస్ట్.!.

Woman murder in Ameerpet oyo lodge: వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం నాగసమందర్ గ్రామంలో 2013లో శిరీష అనే మహిళ వివాహం చేసుకుని మనస్పర్థల కారణంగా 2016లో భర్తకు విడాకులు ఇచ్చి తల్లిదండ్రులతో ఉంటుంది. ఆమెకు ఇటీవల శ్రీనివాస్ అనేవ్యక్తితో పరిచయం అయ్యింది. అది ప్రేమగ మారింది.

Sep 30, 2026, 12:38 PM
Veeramachaneni Ramakrishna: కీటో డైటిషన్ వీరమాచినేని రామకృష్ణ‌పై క్రిమినల్ కేసు.. ఏంజరిగిందంటే..?..

Veeramachaneni Ramakrishna: కీటో డైటిషన్ వీరమాచినేని రామకృష్ణ‌పై క్రిమినల్ కేసు.. ఏంజరిగిందంటే..?..

Vrk diet expert: 30ఏళ్ల ఒక న్యాయ విద్యార్థి వీరమాచినేని వీడియోలను చూసి రామకృష్ణతో పాటు కోటేశ్వరరావు కలిసి టైప్‌-1 డయాబెటిస్‌ నయం చేస్తామని చెప్పిన చిట్కాలు పాటించాడు. దీంతో ఆయన రెండు రోజుల్లోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యడు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Sep 30, 2026, 10:52 AM
Hyderabad: గచ్చిబౌలిలో రెచ్చిపోయిన ఆర్ఎంపీ డాక్టర్.. ఏకంగా పోలీసుల కాలర్ పట్టుకుని, బూతులు తిడుతూ.. వీడియో..

Hyderabad: గచ్చిబౌలిలో రెచ్చిపోయిన ఆర్ఎంపీ డాక్టర్.. ఏకంగా పోలీసుల కాలర్ పట్టుకుని, బూతులు తిడుతూ.. వీడియో..

Rmp doctor attack on Gachibowli police: పోలీసుల వాహనంలోనే ఆర్ఎంపీ డాక్టర్ రెచ్చిపోయాడు. వారిని బూతులు తిడుతూ దాడికి తెగబడ్డాడు. నానన్ రామ్ గూడలోచోటు చేసుకున్న ఈ ఘటన వార్తలలో నిలిచింది.

Sep 30, 2026, 07:44 AM
హైదరాబాద్‌వాసులకు జలమండలి హెచ్చరిక! వాటర్ బిల్లుల పేరుతో నకిలీ మెసేజ్‌లు.. లింక్ ఓపెన్ చేస్తే బ్యాంక్ ఖాతా ఖాళీ!

హైదరాబాద్‌వాసులకు జలమండలి హెచ్చరిక! వాటర్ బిల్లుల పేరుతో నకిలీ మెసేజ్‌లు.. లింక్ ఓపెన్ చేస్తే బ్యాంక్ ఖాతా ఖాళీ!

సైబర్ మోసగాళ్లు ఇప్పుడు కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు. ఇప్పటివరకు బ్యాంక్ అలర్ట్లతో సందేశాలు పంపేవారు, కానీ ప్రస్తుతం జలమండలి పేరుతో నకిలీ మెసేజ్లు పంపుతున్నారు. ఈ నేపథ్యంలో, జలమండలి కీలక హెచ్చరిక జారీ చేస్తూ, ప్రజలు ఇలాంటి మెసేజ్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఆ లింక్‌లను క్లిక్ చేస్తే బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Sep 30, 2026, 06:55 AM
 Hyderabad: డేటింగ్ యాప్‌లో పరిచయం.. హస్కీగా మాట్లాడి జూబ్లీహిల్స్ పబ్‌కి తీసుకెళ్లిన యువతి.. ఏంచేసిందంటే..?..

Hyderabad: డేటింగ్ యాప్‌లో పరిచయం.. హస్కీగా మాట్లాడి జూబ్లీహిల్స్ పబ్‌కి తీసుకెళ్లిన యువతి.. ఏంచేసిందంటే..?..

Honey trap case in hyderabad: క్వాక్ క్వాక్ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన దివ్య అనే యువతితో హేమంత్ పబ్‌కు వెళ్లాడు. అక్కడ తన తియ్యని హస్కీ మాటలతో అతడ్ని రొమాంటిక్ మూడ్ లోకి దింపింది. తెరుకునేలోపు ఏకంగా ఫేక్ పేమెంట్ ట్రాన్సాక్షన్ చేసి రూ.29,000 బిల్లింగ్ చేసింది. హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఈ ఘటన వార్తలలో నిలిచింది.

Sep 29, 2026, 08:17 PM
Hitech City Job Fair 2026: హైటెక్ సిటీ జాబ్ ఫెయిర్ 2026.. భారీగా హాజరైన నిరుద్యోగులు

Hitech City Job Fair 2026: హైటెక్ సిటీ జాబ్ ఫెయిర్ 2026.. భారీగా హాజరైన నిరుద్యోగులు

Hitech City Job Fair 2026: హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ వేదికగా నిర్వహించిన ‘హైటెక్ సిటీ జాబ్ ఫెయిర్ 2026’కు నిరుద్యోగ యువత నుంచి భారీ స్పందన లభించింది. ‘ఓ నా సిద్ధయ్య’ ప్రైవేట్‌ సాంగ్ టీమ్ నిర్వహించిన ఈ జాబ్‌మేళాలో 70కి పైగా కార్పొరేట్ కంపెనీలు పాల్గొని.. అర్హులైన నిరుద్యోగులకు సుమారు 1,000కి పైగా ఉద్యోగావకాశాలను కల్పించాయి.

Sep 29, 2026, 07:02 PM
Hyderabad: చనిపోయిన ప్రియుడు రోజు కలలోకి వస్తున్నాడు.!. శంషాబాద్‌లో యువతి ఏంచేసిందో తెలిస్తే షాక్.!.

Hyderabad: చనిపోయిన ప్రియుడు రోజు కలలోకి వస్తున్నాడు.!. శంషాబాద్‌లో యువతి ఏంచేసిందో తెలిస్తే షాక్.!.

Woman commits suicide in shamshabad: శంషాబాద్‌లోని సిద్ధార్థ కాలనీకి చెందిన నర్మద, నిజామాబాద్‌కు చెందిన సిద్ధార్థ్‌ను ప్రేమించుకున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే సడెన్ గా ప్రియుడు సిద్దార్థ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అప్పటి నుంచి నర్మదా చాలా డీప్రెషన్ లోకి వెళ్లిపోయింది.

Sep 29, 2026, 01:11 PM
Manikonda Chaddi Gang: నగరంలో మరోసారి చడ్డీ గ్యాంగ్ హల్‌చల్..మణికొండ గేటెడ్ కమ్యూనిటీలో దొంగతనం!
07:06

Manikonda Chaddi Gang: నగరంలో మరోసారి చడ్డీ గ్యాంగ్ హల్‌చల్..మణికొండ గేటెడ్ కమ్యూనిటీలో దొంగతనం!

Manikonda Chaddi Gang Theft: హైదరాబాద్ నగరంలో మరోసారి చడ్డీ గ్యాంగ్ హల్‌చల్ చేస్తోంది. నెక్నాంపూర్‌లోని ఫ్లొటిల్లా అపార్ట్‌మెంట్‌ వెనుక భాగంలో ఉన్న చెరువు వైపున ఉన్న ఫెన్సింగ్‌కు కత్తిరించి మరీ దొంగలు లోపలికి చొరబడ్డారు. మెట్ల మార్గంలో అపార్ట్‌మెంట్స్‌లోకి వెళ్లి విలువైన వస్తువులను అపహరించినట్లు తెలుస్తోంది. అదే విధంగా అక్కడే ఉన్న కొందరి వ్యక్తులపై చడ్డీ గ్యాంగ్ ఆయుధాలతో దాడికి యత్నించారు.

Sep 28, 2026, 06:47 PM
KTR: 'భూములు అమ్మాలి.. కమీషన్లు తీసుకోవాలి ఇదే రేవంత్ రెడ్డికి తెలుసు': కేటీఆర్‌

KTR: 'భూములు అమ్మాలి.. కమీషన్లు తీసుకోవాలి ఇదే రేవంత్ రెడ్డికి తెలుసు': కేటీఆర్‌

KT Rama Rao Serious Allegations On Revanth Reddy: భూములు అమ్మడం.. కమీషన్లు పొందడం ఇదే రేవంత్‌ రెడ్డికి తెలిసిన పని అంటూ మాజీ మంత్రి కేటీఆర్‌ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెసోళ్ల ఆటలు ఇంకో ఏడాది మాత్రమేనని.. ఒక్క సంవత్సరం ఆగితే కేసీఆర్ రావడం ఖాయమని పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు.

Sep 28, 2026, 06:53 PM
హైదరాబాద్‌లో మళ్లీ చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌.. తెల్లవారుజామున మణికొండ అపార్ట్‌మెంట్‌లోకి 6 గురు చొరబాటు! ఫెన్సింగ్‌ కట్‌చేసి మరీ దాడి..

హైదరాబాద్‌లో మళ్లీ చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌.. తెల్లవారుజామున మణికొండ అపార్ట్‌మెంట్‌లోకి 6 గురు చొరబాటు! ఫెన్సింగ్‌ కట్‌చేసి మరీ దాడి..

హైదరాబాద్‌లో మరోసారి చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌ చేసింది. ఈరోజు తెల్లవారుజాము 3:20 గంటల ప్రాంతంలో దుండగులు మణికొండలోని ఫ్లోటిల్లా అపార్ట్‌మెంట్‌లోకి చొరబడ్డారు. అక్కడ ఫెన్సింగ్‌ కూడా కట్‌ చేసి లోపలికి ప్రవేశించారు. సీ బ్లాక్‌లోని ఓ ఫ్లాట్‌లోకి చొరబడి అడ్డుకోబోయిన వారిపై ఆయుధాలతో దాడి చేశారు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఆ విజువల్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Sep 28, 2026, 07:26 AM
Water Issue: తెలంగాణకు శనిలా దాపురించిన రేవంత్ రెడ్డి, ఉత్తమ్‌ మారారు: జీవన్‌ రెడ్డి

Water Issue: తెలంగాణకు శనిలా దాపురించిన రేవంత్ రెడ్డి, ఉత్తమ్‌ మారారు: జీవన్‌ రెడ్డి

T Jeevan Reddy Fire On Revanth Reddy: పుష్కలంగా నీళ్లు ఉన్నా కూడా కాంగ్రెస్‌ కరువు తెచ్చింది. ఇది కాలం తెచ్చిన కరువు కంటే కాంగ్రెస్ తెచ్చిన కరువు అని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి టి జీవన్‌ రెడ్డి విమర్శించారు. తెలంగాణకు రేవంత్‌ రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి శనిలా దాపురించారు అని మండిపడ్డారు.

Sep 27, 2026, 08:02 PM
మేడ్చల్ రోడ్లకు మహర్దశ.. రూ.5.20 కోట్లతో కీలక అభివృద్ధి పనులు!

మేడ్చల్ రోడ్లకు మహర్దశ.. రూ.5.20 కోట్లతో కీలక అభివృద్ధి పనులు!

Latest Medchal News: మేడ్చల్ నియోజకవర్గంలో రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ఇందులో భాగంగా స్థానిక ఎంపీ ఈటెల రాజేందర్ ప్రత్యేకమైన చొరవతో ఈ నిధులు విడుదలైనట్లు మున్సిపల్ వాయిస్ ఛైర్మన్ తెలిపారు. వీటి ద్వారా వివిధ రోడ్లను పునరుద్ధరించబోతున్నట్లు వెల్లడించారు..

Sep 27, 2026, 02:55 PM
 హైదరాబాద్‌‌లో ఈ రెస్టారెంట్లకు వెళితే..!!  రెస్ట్ ఇన్ పీసే..!!

హైదరాబాద్‌‌లో ఈ రెస్టారెంట్లకు వెళితే..!! రెస్ట్ ఇన్ పీసే..!!

Food Safety Insepection: హైదరాబాద్‌లోని ఫుడ్ సేఫ్టీ అధికారులు మొద్దు నిద్రను వీడారు. గత కొన్నేళ్లుగా ప్రజలకు అపరిశుభ్ర ఆహారాన్ని అందిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న హోటల్ నిర్వాహకులకు షాక్‌లు ఇచ్చారు. ఏకంగా హైదరాబాద్‌లో 11 రెస్టారెంట్ల లెసెన్స్ రద్దు చేశారు.

Sep 27, 2026, 11:29 AM
వికారాబాద్ జిల్లాలో పెద్ద పులి కలకలం.. భయాందోళనలతో ప్రజలు..

వికారాబాద్ జిల్లాలో పెద్ద పులి కలకలం.. భయాందోళనలతో ప్రజలు..

tiger in Vikarabad: వికారాబాద్ జిల్లా పరిగి మండలం బసిరెడ్డిపల్లి సమీపంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. పులి సంచారంతో చుట్టుపక్కల గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. కృష్ణగిరి క్షేత్ర ఆలయ పరిధిలోని గోశాలలోని గోవులపై పెద్దపులి దాడి చేసింది.

Sep 27, 2026, 02:01 PM
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం యూటర్న్‌.. రిపేర్లు చేయాలని నిర్ణయం

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం యూటర్న్‌.. రిపేర్లు చేయాలని నిర్ణయం

Telangana Govt Takes Big Decision On Kaleshwaram Project Restoration: కాళేశ్వరం ప్రాజెక్టుపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుపై యూటర్న్‌ తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Sep 27, 2026, 08:24 AM
Hyderabad: డ్రీమ్ గర్ల్ అంటూ లేడీ టీచర్‌కు వేధింపులు... హైదరాబాద్‌లో బైటపడ్డ ప్రిన్సిపాల్ బాగోతం.!.

Hyderabad: డ్రీమ్ గర్ల్ అంటూ లేడీ టీచర్‌కు వేధింపులు... హైదరాబాద్‌లో బైటపడ్డ ప్రిన్సిపాల్ బాగోతం.!.

Female teacher molested in Hyderabad: ప్రతిరోజు స్కూల్ లో ప్రిన్సిపాల్ వేధిస్తుండటంతో టీచర్ స్కూల్ కు వెళ్లడం మానేసింది. ఇంట్లోని వారు ఆరా తీయడంతో అసలు విషయం చెప్పింది.సురారం పరిధిలోని ప్రైవేటు స్కూల్ లో చోటు చేసుకున్న ఈ ఘటన వార్తలలో నిలిచింది.

Sep 26, 2026, 10:32 PM
  • Previous
  • 1
  • 2
  • 3
  • Next

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.