Food Safety Insepection: హైదరాబాద్‌లోని ఫుడ్ సేఫ్టీ అధికారులు మొద్దు నిద్రను వీడారు. గత కొన్నేళ్లుగా ప్రజలకు అపరిశుభ్ర ఆహారాన్ని అందిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న హోటల్ నిర్వాహకులకు షాక్‌లు ఇచ్చారు. ఏకంగా హైదరాబాద్‌లో 11 రెస్టారెంట్ల లెసెన్స్ రద్దు చేశారు.
GO 25 Teacher Adjustment: గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక విద్యావ్యవస్థను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వ నిబంధనలే.. ఆదర్శవంతంగా పనిచేస్తున్న ప్రభుత్వ బడుల ఉనికిని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 25 టీచర్ల సర్దుబాటు చర్యలు మారమూల గ్రామీణ ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కజ్జర్ల మండల పరిష్కత్ ప్రాథమిక పాఠశాలను ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. గ్రామీణ పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కనీసం ఒక ఉపాధ్యాయుడిని తిరిగి కజ్జర్ల పాఠశాలలోనే కొనసాగించేలా విద్యాశాఖ అధికారులను ఆదేశించాలని ఎంపీ గోడం నగేశ్ ను వేడుకున్నారు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, విద్యార్థులు తల్లిదండ్రులు.
tiger in Vikarabad: వికారాబాద్ జిల్లా పరిగి మండలం బసిరెడ్డిపల్లి సమీపంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. పులి సంచారంతో చుట్టుపక్కల గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. కృష్ణగిరి క్షేత్ర ఆలయ పరిధిలోని గోశాలలోని గోవులపై పెద్దపులి దాడి చేసింది.
Lakshmi Narayana Rajayoga 2026: సెప్టెంబర్ 26వ తేదీన ఏర్పడిన ఎంతో శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగం కొన్ని రాశుల వారికి అద్భుతమైన అవకాశాలను తెచ్చిపెడుతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా కోరుకున్న కోరికలు సులభంగా నెరవేరుతాయని ఆయన చెబుతున్నారు. అయితే ఏ రాశుల వారికి జాక్పాట్ దక్కుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
Kavitha First Election Fight In Khairatabad By Poll: సొంత పార్టీ పెట్టి గుర్తింపు కోసం తహతహలాడుతున్న తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత తొలిసారి అదృష్టం పరీక్షించుకోనున్నారు. పార్టీ పెట్టిన తర్వాత తొలిసారి ఎన్నికల బరిలో నిలవనున్నారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికల బరిలో ఉంటామని ప్రకటించడంతో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Nava Panchami Raj Yoga Effect: సెప్టెంబర్ 26వ తేదీన గురు చంద్రగ్రహాల కలయిక కారణంగా ఎంతో శక్తివంతమైన నవ పంచమి రాజయోగం ఏర్పడిందని ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తంజావూరి నాగరాజు శర్మ తెలిపారు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి పూర్తిగా ఒత్తిడి తొలగిపోయి.. మానసిక సమస్యల నుంచి విముక్తి కలుగుతుందని ఆయన చెబుతున్నారు.. అయితే, ఈ సమయంలో అద్భుతమైన లాభాలు పొందే రాశులేవో తెలుసుకోండి..
NATS Service Programs: దివ్యాంగులు, నిరాశ్రయుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) మరోసారి ముందుకొచ్చింది. సంబరంలో సేవ నినాదంతో సమకూర్చిన రూ.80 లక్షల భారీ నిధులతో తెలుగు రాష్ట్రాల్లోని దివ్యాంగులు, దీర్ఘకాలిక రోగులు, అనాథల సమగ్ర పునరావాసానికి విస్తృత సహాయక కార్యక్రమాలను చేపట్టింది.
Government Girls Junior College: మధ్యాహ్నం భోజనం తిన్న విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన ఏపీలో చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా తునిలో సాంబరులో బల్లి పడిన ఘటనలో 19 విద్యార్థినిలు అస్వస్థతకు గురైతే.. వైఎస్సార్ కడప జిల్లాలో కలుషిత ఆహారం తిన్న 20 మంది గురుకుల పాఠశాల విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా ఉంది.
Government Teacher: చిట్టీల పేరుతో ప్రజల నుంచి రూ. 10కోట్ల వరకు వసూలు చేసిన ఓ ప్రభుత్వ టీచర్ కుటుంబం ఇప్పుడు పరారైంది. ఈ ఘటన సూర్యాపేట జిల్లాల్లో కలకలం రేపింది. బాధితులు శనివారం జిల్లా ఎస్పీ నరసింహా ను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ భారీ మోసం వెలుగుచూసింది.
Gold Rate Today: గత వారం నుండి దేశీయ మార్కెట్లో బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత వారంలోనే 10 గ్రాముల పసిడి ధర రూ. 3,160 మేర పడిపోయింది. వెండి ధరలు కూడా ఇదే ధోరణిని అనుసరిస్తున్నాయి.
Telangana Govt Takes Big Decision On Kaleshwaram Project Restoration: కాళేశ్వరం ప్రాజెక్టుపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుపై యూటర్న్ తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Jagtial ACB Raid: అవినీతి అధికారులు లంచాలు తీసుకోవడంలో కొత్త దారులు వెతుక్కుంటున్నారు. సాధారణంగా ఒకేసారి పెద్ద మొత్తంలో డిమాండ్ చేసే అధికారులు, ఇక్కడ మాత్రం వినూత్నంగా నెలవారీ వాయిదాల పద్ధతిలో మామూళ్లు వసూలు చేస్తూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఈ విస్తుపోయే ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో వెలుగుచూసింది.
SAMAKHYA 2026 Global Business Meet: హైదరాబాద్‌లో మరో ప్రతిష్టాత్మక సదస్సు జరగనుంది. సమాఖ్య 2026 గ్లోబల్ బిజినెస్ మీట్ హైదరాబాద్ వేదికగా అక్టోబర్ 13 నుంచి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. వ్యాపార, పారిశ్రామిక రంగాలలో కాపు యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ మీట్ జరగనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Monkey Washing Clothes Viral Video: తాజాగా సోషల్ మీడియాలో ఒక కోతి బట్టలు ఉతుకుతున్న దృశ్యాలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ వీడియోలో కోతి పైకి కిందికి ఎగురుతూ ఎంతో ఇష్టంగా బట్టలను ఉతుకుతూ కనిపించింది.. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు వివిధ రకాలుగా స్పందిస్తూ వస్తున్నారు.
KTR Tweet on Nani Paradise: నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘ది ప్యారడైజ్’. బుధవారం రాత్రి ప్రీమియర్స్‌తో విడుదలైన ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. అయినా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ సినిమాతో పాటు నానిపై ప్రత్యేకంగా ట్వీట్ చేయడం రాజకీయంగా ఆసక్తి రేకిత్తిస్తోంది.
Glass skin: బ్యూటీ పార్లర్ కు వెళ్లకుండానే మీ ముఖంపై ఎలాంటి మచ్చలు లేకుండా అద్దంలా మెరిసే గ్లాస్ స్కిన్ పొందాలనే కోరిక ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది.
Vijayawada Woman Murder Case: విజయవాడ సమీపంలో ఇటీవలే లభ్యమైన మహిళా మృతదేహం కేసులో ఇప్పుడు కీలక ట్విస్ట్ బయటపడింది. మంగళగిరికి చెందిన కళ్యాణి అనే మహిళ మృతదేహాన్ని 9 ముక్కులుగా చేసినట్లు గుర్తించిన పోలీసులు.. ఇప్పుడు ఈ హత్య కేసులో పురోగతిని సాధించేందుకు పెద్ద సవాలుగా మారింది.
80 year old Grandma Gym Workout: దాదాపు 80 ఏళ్లు కలిగిన ఒక బామ్మ చీర కట్టులో జిమ్లో వ్యాయామాలు చేస్తూ కనిపించింది. ఏమాత్రం అలసట లేకుండా ఆ బామ్మ వ్యాయామాలు చేస్తూ ఆశ్చర్యానికి గురి చేసేలా చేసింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్ను సైతం షేక్ చేస్తుంది. ఈ వీడియోకు సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
8 Breakfast Dishes Made With Eggs: కేవలం రుచి మాత్రమే కాదు.. రోజంతా ఉత్సాహంగా ఉంచేందుకు శరీరానికి శక్తినిచ్చే 8 ఫేమస్ ఎగ్ బ్రేక్ ఫాస్ట్ రెసీపీలను ఇప్పుడు చూద్దాం.
Crocodile Workout Video: తాజాగా ఓ యువకుడు డంబిల్స్‌కు బదులుగా అత్యంత ప్రమాదకరమైన మొసలి పిల్లను పట్టుకొని వ్యాయామాలు చేస్తూ కనిపించాడు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో ఊహించని రీతిలో వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన అన్ని వివరాలేంటో ఇప్పుడు తెలుసుకోండి..
TVS Raider 125 EMI: కేవలం రూ.6 వేల లోపు డౌన్ పేమెంట్ కట్టి TVS Raider 125 మోటార్ సైకిల్ ను సొంతం చేసుకోవచ్చు. హైదరాబాదులో ఏ డీలర్ షిప్ లోనైనా ఇది లభిస్తోంది. ముఖ్యంగా మంచి మైలేజ్ కలిగిన మోటార్ సైకిల్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా భావించవచ్చు. అయితే, దీనిపై అందుబాటులో ఉన్న బడ్జెట్ ప్లానింగ్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Man Arguing With Umbrellas: తాజాగా సోషల్ మీడియాలో ఒక యువకుడు చీకట్లో నిలిచి ఉంచిన గొడుగులతో వాదనలకు దిగిన ఘటన అందర్నీ నవ్వు పుట్టించేలా చేసింది. విదేశీ శరణార్థులు అనుకొని ఆ యువకుడు మద్యం మత్తులో వాటితో గొడవకు దిగాడు. ఇప్పుడు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతున్నాయి..